• తాజా వార్తలు
 • జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

  జియో ఫోన్ ధ‌ర పెంపు, జియో ఫోన్ ధ‌ర 999

  జియో ఫోన్ ఇప్పుడు 699 రూపాయ‌ల‌కు దొరుకుతోంది. 2019 దీపావ‌ళి ఆఫ‌ర్‌గా పెట్టిన ధ‌రే ఇప్ప‌టికీ న‌డుస్తోంది. అయితే త్వ‌ర‌లోనే ఈ ధ‌రను పెంచే అవ‌కాశాలున్నా‌యని మార్కెట్ టాక్‌. కాబ‌ట్టి ఇంట్లో పెద్ద‌వారికి ఎవ‌రికైనా కొనాలనుకుంటే వెంట‌నే కొనుక్కుంటే మంచిది. 300 పెర‌గొచ్చు జియో ఫోన్ ధ‌ర ఇప్పుడు 699...

 • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

  కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

  ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

 • జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

  జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

  రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి...

 • ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

  ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

  టెలికాం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో జియో దూసుకెళుతూనే ఉంది. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ- ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్ ప్ర‌కారం ఎయిర్‌టెల్‌, ఐడియా భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతే జియో మాత్రం కొత్తగా ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించుకుంటూ రేసులో ముందుంది.  అర‌కోటికి...

 • బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

  బ‌డ్జెట్ ధ‌ర‌లో నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు 

  ఇండియ‌న్ మార్కెట్లో మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాల‌ని నోకియా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త  మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది  ఇందులో రెండు ఫీచ‌ర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుద‌లైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం నోకియా 5.3...

 • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

  ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

  దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

ముఖ్య కథనాలు