రిలయన్స్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ వాడుతున్నారా.. అయితే మీకో గుడ్న్యూస్. కంపెనీ సెట్-టాప్ బాక్స్ను ఉపయోగిస్తున్న వారికి జీ 5 ప్రీమియం మెంబర్షిప్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో ప్రకటించింది.
జీ5 మెంబర్షిప్తో ఏం పొందవచ్చు?
* మొత్తం 12 భాషల్లో జీ 5 అందుబాటులో ఉంది.
* 1.25 లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్
* 4,500కి పైగా సినిమాలు, 120 వెబ్సిరీస్లు
*100 కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ప్రీమియం కంటెంట్ ఉన్న లైబ్రరీకి జీ5 ప్రీమియం మెంబర్ షిప్తో యాక్సెస్ లభిస్తుంది.
ఈ ప్లాన్స్ వాడేవారికి మాత్రమే
జియో ఫైబర్ సిల్వర్ ప్లాన్ 3 నెలల రీఛార్జి చేయించుకునేవారికి ఈ జీ5 ప్రీమియం మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. అలాగే సిల్వర్ కంటే పై ప్లాన్స్ అంటే గోల్డ్, డైమండ్, ప్లాటినం ప్లాన్స్లో కూడా ఈ జీ5 ప్రీమియం మెంబర్షిప్ ఫ్రీ.
* అయితే కొత్త యూజర్లకు సిల్వర్ ప్లాన్ మంత్లీ ప్లాన్లో కూడా ఈ జీ5 ప్రీమియం మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తుంది. అయితే మొదటి మూడు నెలలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
జియో ఫైబ‌రà±â€Œ జియో ఫైబ‌రౠఆఫ‌రà±à°¸à±â€Œ జియో ఫైబ‌రౠజీ5 à°ªà±à°°à±€à°®à°¿à°¯à°‚ స‌బà±â€Œà°¸à±à°•à±à°°à°¿à°ªà±à°·â€Œà°¨à± à°«à±à°°à±€ Jio Fiber Jio Fiber zee 5 subscription free Â