మనం పదే పదే వాడే ఈ పదాల పూర్తి అర్థం మీకు తెలుసా, ఓ సారి చెక్ చేసుకోండి

మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు. ముక్యంగా ఇంటర్నెట్ తో అనుసంధానమైన కొన్ని పదాల పూర్తి అర్థాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాంటి కొన్ని పదాలను ఇస్తున్నాం. మీకు తెలుసో లేదో చెక్ చేయండి.

PAN: Permanent Account Number 
SMS: Short Message Service
CD: Compact Disk, GB: GigaBytes 
WWW: World Wide Web
ROM: Read Only Memory 
IMEI: International Mobile Equipment Identity 
GPS: Global Positioning System 
LCD: Liquid Crystal Display, DP: Display Picture 
EAT: Energy And Taste ,ETC: ET Cetera, TEA: Taste and Energy Emitted 
ATM: Automated Tellar Machine 
USB: Universal Serial Bus 
HDMI: High Definition Multimedia Interface 
LED: Light Emmiting Diode 
OTG: On The Go, OS: Operating System 
OK: Objection Killed, BYE: Be With You Everytime, AIM: Ambition In Mind 
COMPUTER: Commom Operated Machine Particulary Used for Technical Education and Research 
 

పాన్ కార్డు ఎసెమ్మెస్ సీడీ ర్యామ్ రోమ్ బై ఒకే