డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌తో రోజుకు 3జీబీ డేటా ఇచ్చే వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే

వొడాఫోన్ ఐడియాలో త‌న వినియోగ‌దారుల‌కు రోజూ 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ చాలా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్ప‌టికే 1.5 జీబీ డైలీ డేటా అందిస్తున్న ప్లాన్స్‌లో డేటాను డ‌బుల్ చేసింది. అంటే 1.5 జీబీ ధ‌ర‌కే రోజూ 3జీబీ డేటా పొంద‌వ‌చ్చు. అయితే ఇది ఇండియాలో కొన్ని టెలికం సర్కిళ్ల‌కే ప‌రిమితం చేసింది. ఇవికాక ఇండియా మొత్తం వ‌ర్తించే డైలీ 3జీబీ డేటా ప్లాన్స కూడా రెండు ఉన్నాయి. వాటి వివ‌రాలు మీ ముందుకు తెచ్చాం. 

వొడాఫోన్ ఐడియా  599 ప్లాన్ 
ఇది గ‌తంలో 1.5జీబీ డేటాప్లాన్‌. డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌లో భాగంగా రోజుకు 3జీబీ డేటా ఇస్తోంది.
ధ‌ర‌: 599 రూపాయ‌లు
వాలిడిటీ: 84 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
వొడాఫోన్ ప్లే, జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
 
వొడాఫోన్ ఐడియా  399 ప్లాన్ 
ఇది గ‌తంలో 1.5జీబీ డేటాప్లాన్‌. డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌లో భాగంగా రోజుకు 3జీబీ డేటా ఇస్తోంది.
ధ‌ర‌: 399 రూపాయ‌లు
వాలిడిటీ: 56 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
వొడాఫోన్ ప్లే, జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
అయితే ఈ రెండు ఆఫర్ల‌ ఇండియాలో కొన్ని టెలికం స‌ర్కిళ్ల‌లోనే వ‌ర్తిస్తాయి. 

వొడాఫోన్ ఐడియా  398 ప్లాన్ 
ఈ ఆఫ‌ర్ ఇండియా మొత్తం వ‌ర్తిస్తుంది 
ధ‌ర‌: 398 రూపాయ‌లు
వాలిడిటీ: 28 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
వొడాఫోన్ ప్లే, జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ

వొడాఫోన్ ఐడియా  558 ప్లాన్ 
ఈ ఆఫ‌ర్ ఇండియా మొత్తం వ‌ర్తిస్తుంది 
ధ‌ర‌: 558 రూపాయ‌లు
వాలిడిటీ: 56 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
వొడాఫోన్ ప్లే, జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
 
వొడాఫోన్ ఐడియా 3జీబీ డేటా ప్లాన్స్‌ వొడాఫోన్ ఐడియా డ‌బుల్ డేటా ప్లాన్స్‌ Vodafone 3GB Daily Data Plans