వినియోగదారులకు తలెత్తే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు, సూచనలు ఇతరత్రా సహాయం కోసం ఎయిర్ టెల్ నెట్ వర్క్ కస్టమర్ కేర్ సర్వీస్ లను అందిస్తుంది. ఎయిర్ టెల్ అందించే వివిధ రకాల సేవలైన బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్, డిజిటల్ టీవీ మొదలైన అన్ని సర్వీస్ లకూ కస్టమర్ కేర్ ని ఎయిర్ టెల్ అందిస్తుంది. వాటి వివరాలను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఈ రోజు అందిస్తున్నాం.
121 లేదా 1800 103 4444
121, 9890012345 ( ప్రీ పెయిడ్) 9890098900 (పోస్ట్ పెయిడ్ ) లేదా 121@in.airtel.com కు మెయిల్ చేయవచ్చు
కంపెనీ యొక్క అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లైన ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా మీ సమస్యలు పోస్ట్ చేయవచ్చు
ఎయిర్ టెల్ నెట్ వర్క్ కంప్లీట్ USSD కోడ్ ల లిస్టు
చెక్ యువర్ నెంబర్ *282# or *140*1600#
మిగిలిన 2జి బాలన్స్ చెక్ చేయడానికి *123*10#
మిగిలిన 3జి బాలన్స్ చెక్ చేయడానికి *123*10#
మిగిలిన sms బాలన్స్ చెక్ చేయడానికి *123*7#
మెయిన్ బాలన్స్ చెక్ చేయడానికి *123#
2జి యూజర్ అయి ఉంది 3జి యాక్టివేట్ చేయడానికి 121 కి SMS చేయాలి
వాల్యూ యాడెడ్ సర్వీస్ లను ఆపడానికి VAS అని టైపు చేసి 121 కి sms చేయాలి
స్పెషల్ ఎయిర్ టెల్ ఆఫర్ లను చెక్ చేయడానికి *121#
airtel customer care services prepaid postpaid digital tv live chat social media