మంచి కెమెరా ఫోన్ ఎంచుకోవడానికి మేలైనా గైడ్

స్మార్ట్ ఫోన్ కొనే ప్రతిఒక్కరూ...ముందుగా చూసేది కెమెరానే. కెమెరా బాగుదంటే...ఇట్టే ఫోన్ కొనేస్తారు. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో క్వాలిటీ కెమెరా గల స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. వాటిల్లో ఏ ఫోన్ను ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి మంచి కెమెరా ఫోన్ ఎంచుకోవాలంటే.....ఏయో అంశాలు పరిశీలించాలి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. 

మెగాపిక్సెల్ ఒక్కటే బెంచ్ మార్క్ కాదు....
చాలామంది స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మెగాపిక్సెల్ ఎంత ఎక్కువగా ఉంటే కెమెరా క్వాలిటీ  అంత బాగుంటుందనుకుంటారు. అయితే పొరపడినట్లే. కెమెరా పనితీరు పూర్తిగా  హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ తో కూడి ఉంటుంది. ఆటోఫోకస్ కెపాసిటి, బెస్ట్ ఫ్లాస్, పిక్సెస్ సైజు, జూమ్ లెవల్స్ ఇవ్వన్నీ కూడా బెస్ట్ కెమెరా కు ఉండాల్సి క్వాలిటీలు. అయితే ఒప్పో వంటి గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీదారి కంపెనీలు వీటన్నింటిని క్యాచ్ చేశాయి. కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఒప్పో ఎఫ్11 ప్రోలో  6పి లెన్స్ తో 48 మెగాపిక్సెల్ + 5మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా క్రిస్పర్ వంటి ఇమేజ్ లను అందిస్తుంది. మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునేవాళ్లు ఒప్పోను ఎంచుకోవడం ఉత్తమం. 

కీలకమైన అంశం....లైటింగ్...
స్మార్ట్ ఫోన్లతో మంచి లైటింగ్ ఉన్న ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవచ్చు. కానీ తక్కువ లైటింగ్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. కాబట్టి యూజర్లు మంచి కెమెరా ఫోన్ సెలక్ట్ చేసుకునే ముందు  ఈ అంశాల గురించి సెర్చ్ చేయాలి. 

బెస్ట్ సెల్ఫీల కోసం ప్రొర్ట్రైట్ మోడ్..
బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా లేకుండా సెల్ఫీలు సరిగ్గా రావు. కాబట్టి బెస్ట్ సెల్పీలు కావాలనుకునేవారు...ప్రొర్ట్రౌట్ మోడ్ తో సెల్ఫీలను బెట్టర్ గా తీసుకోవచ్చు.
 
AI టెక్నాలజీతో సెల్ఫీ కెమెరా...
ఈ కొత్త  ఎఫ్ 11 ప్రోలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెల్ఫీ కెమెరా గురించే. ఎందుకంటే ఇది రైజింగ్ కెమెరాను కలిగి ఉంది ఇది ఫోన్ యొక్క టాప్ అంచు మధ్యలో ఉంచుతారు. ఇది డిస్ టార్టెడ్ ఇమేజెస్ ను ప్రివెంట్ చేసి మీ సెల్ఫీ ఫోటో చాలా న్యాచురల్ గా ఉండే విధంగా చేస్తుంది. ఒప్పో ఇందులో పేస్-స్లిమ్మింగ్ ఫంక్షన్స్ మరియు బ్యూటీఫికేషన్ మోడ్ ను యాడ్ చేసింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. థండర్ బ్లాక్, అరోరా గ్రీన్. తక్కవ లైటింగ్ ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా స్పష్టంగా ఫోటోలను తీస్తుంది. ఒప్పో ఎఫ్11 ప్రొ శక్తివంతమైన మీడియా టెక్ P70 ఎనిమిదో-కోర్ చిప్సెట్లో ఉంటుంది. మునుపటి P60 తో పోలిస్తే, కొత్త SoC మెరుగైన AI ఇంజన్, అప్గ్రేడ్ ఇమేజింగ్ మరియు కెమెరా మద్దతు, మెరుగైన కనెక్టివిటీ మరియు మెరుగైన గేమింగ్ పనితీరును కలిగి ఉంది. మీడియా టెక్ P70 తక్కువ విద్యుత్ వినియోగం మరియు మెరుగైన మొత్తం సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. F11 Pro యొక్క GPU పనితీరు 13% మరియు CPU పనితీరును 5% పెంచుతుంది.
ఒప్పో ఎఫ్11 ప్రొ సబ్ 25k వర్గంలో ఉత్తమ ప్రదర్శన హ్యాండ్సెట్ హైపర్బోస్ట్. ఒప్పో చే అభివృద్ధి చేయబడింది , హైపర్బోస్ట్ మొత్తం పనితీరు, అప్లికేషన్, మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది, ఇది పనితీరు బూస్ట్ ఇంజిన్. 'సిస్టమ్ బూస్ట్' తో మొదలవుతుంది.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో VOOC 3.0 ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని రూపొందించారు. కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫ్లాష్ టెక్నాలజీ ఐదు లేయర్ల రక్షణ కవచం ఉండటంతో 4000ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేడెక్కకుండా భద్రపరుస్తుంది. అంతేకాదు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో కూడా ఫోన్ వినియోగించొచ్చు. సాధారణ మొబైళ్లతో ఇది సాధ్యపడదు.

ఒప్పో ఎఫ్ 11 ప్రో మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ తోపాటు అన్ని ఒప్పో స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 

బెస్ట్ కెమెరా ఒప్పో ఎఫ్11 ప్రొ best camera oppo f11 pro