టెక్ న్యూస్ గూగుల్ డాక్స్ లో వాయిస్ టైపింగ్ ఫీచర్ ఇప్పుడు ఎడ్జ్ , సఫారీ బ్రౌజర్లలో కూడా –ఇప్పటిదాకా క్రోమ్ బ్రౌజర్ లో మాత్రమే ఉన్న ఈ ఫీచర్ –ఈ సౌకర్యంతో తెలుగు కాక మరో 8 భారతీయ భాషలలో మీ వాయిస్ ని టైప్ చేసి పెడుతుంది గూగుల్ –మరి ఏ ఇతర బ్రౌజర్ కు అవకాశం ఇవ్వని గూగుల్ ఎట్టకేలకు సఫారీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లకు ఈ అవకాశం ఇచ్చింది -ఈ వార్త గూగుల్ వాయిస్ టైపింగ్ ద్వారా తెలుగులో టైప్ చేయబడింది మీకోసం #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag -