టెక్ న్యూస్

టెక్ న్యూస్ సాంసంగ్ తో ఐ ఫిక్స్ ఇట్ కు విడాకులు ఐ ఫిక్స్ ఇట్ ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రిపేర్లు చేసే సంస్థ రెండు సంవత్సరాల కాపురానికి తలాక్ చెప్పిన ఐ ఫిక్స్ ఇట్ ఇకపై శాంసంగ్ మొబైల్స్ తాము రిపేరు చేయలేమని ప్రకటించిన ఈ సంస్థ కారణాలు - స్పేర్ పార్ట్స్ లభ్యత మరియు ధరలపై భేదాభిప్రాయాలు సాంసంగ్ మొబైల్ వినియోగదారులు గమనించగలరు #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag