టెలికాం బిల్ 2023 - కొన్ని పచ్చి వాస్తవాలు

టెలికాం బిల్ 2023 - కొన్ని పచ్చి వాస్తవాలు వాట్సప్ కాల్ చేయాలంటే కేవైసీ చేయాల్సిందేనా ? వాట్సప్ కాల్స్ డీటెయిల్స్ కూడా చూపించాల్సిందేనా ? అవును రానున్న టెలికం బిల్ ప్రకారం "మామూలు కమ్యూనికేషన్ కి ఇంటర్నెట్ కమ్యూనికేషన్ కి మధ్య తేడా చెరిగిపోయింది" ఇది స్వయానా మన టెలికాం మినిస్టర్ అశ్విన్ చెప్పింది సో వాట్సాప్ గూగుల్ మీట్ టెలిగ్రామ్ సిగ్నల్ జూమ్ యాప్ లాంటివి వాడే వారందరికీ కేవైసీ చేసుకోవడం తప్పదు ఈ విషయాన్ని ఇంకా ఈజీగా అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ప్రభుత్వం ఈ బిల్లు ఆచరణన్ని నిజంగా సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఇది తథ్యం #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag