టెలికామ్ ట్రెండ్స్ తాజా వార్త నిన్న దేశంలో చాలా చోట్ల జియో కస్టమర్లకు, కొన్ని గంటల పాటు సర్వీసులో అంతరాయం కలిగి నందువల్ల వారందరికీ రెండు రోజులూ అదనంగా ఉచిత సర్వీసు అందజేయనున్నట్లు జియో కంపెనీ ప్రకటన అంటే కష్టమర్ కి వ్యాలిడిటీ టైం ఉచితంగా రెండు రోజులు అదనంగా పెంచుతున్నారు అన్నమాట. ఈ సౌకర్యానికి సపరేట్ గా జియో యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఆటోమేటిక్గా కస్టమర్లకు యాడ్ అవుతుంది. . . . . . . . . . #computervignanam #computervignanamnet #cv #cvtelugu #cvcds #cvsupplements #cv+ #technology #tech #dailynews #newsupdate #telugutech. #flashdeals #flipkart #amazon #bigbilliondays #technologythesedays #techhac k #telegram #gadgets #Mspdeals #amazonprimeday #telugutechnews #telugunews #teluguviral #bigbilliondays #amazonoffers #flipkart #festivaloffers