ప్రభుత్వాలు యూట్యూబర్లకి డబ్బులు ఎందుకు ఇస్తున్నాయి ఈ ప్రస్థానం ఎటువైపు ??? రాజస్థాన్ ప్రభుత్వం ఆల్రెడీ నెలకి 5 లక్షల వరకు మాక్సిమం ఇవ్వడం మొదలుపెట్టింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలే టాప్ 50 యూట్యూబర్లను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు బిజెపి ప్రభుత్వం ఇప్పటికే సినిమా పరిశ్రమలో వేలు పెట్టింది కాశ్మీర్ ఫైల్స్ ,కేరళ స్టోరీలు పుట్టుకొచ్చేసాయి ఇది బహిరంగ రహస్యమే ఇప్పుడు యూట్యూపర్లతో దోస్తీ ఎలక్షన్స్ వరకేనా? ఆ తర్వాత కూడానా? ఈ విషయంపై ప్రముఖ యూట్యూబ్ గురు ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నారో చూద్దాం ఫ్రెండ్స్ మీరంతా ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి వీడియో సపోర్ట్ - మై స్మార్ట్ సపోర్ట్ ఛానల్ #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag