మన ఆరోగ్య ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చే మెడ్ పామ్ 2 మన ఆరోగ్య ప్రశ్నలన్నింటికీ ఫోన్ లోనే సమాధానం దొరికితే ప్రతి చిన్న దానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా మన ఆరోగ్య సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చే MED-PALM 2 చాట్ జిపిటి, గూగుల్ బర్త్ లాగే మరో ఆరోగ్యకరమైన ఏఐ టూల్ గూగుల్ తెస్తున్న ఈ ఏ ఐ టూల్ ప్రస్తుతం అమెరికన్ హాస్పిటల్ లో చివరి దశ క్లినికల్ ట్రైయల్స్ లో ఉంది జనాభాకు తగ్గ డాక్టర్లు లేని దేశాలలో ఇది ఒక అద్భుతం .. దీన్ని ఆవిష్కరించిన డాక్టర్ అలన్ కార్తికేసే లింగం ఏమంటున్నారో చూడండి #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag