10 రోజుల్లో పైథాన్ నేర్చుకోవడానికి రోజూ వారీ గైడ్

10 రోజుల్లో పైథాన్ నేర్చుకోవడానికి రోజూ వారీ గైడ్ మొదటిరోజు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు దాని యొక్క అప్లికేషన్ రెండవ రోజు బేసిక్ కాన్సెప్ట్స్ మరియు ఆపరేటర్స్. మూడవరోజు స్ట్రింగ్స్ మరియు వేరియబుల్స్ నాలుగవ రోజు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఐదవ రోజు ఫంక్షన్స్ మరియు మాడ్యూల్స్ ఆరవ రోజు ఎక్సెప్షన్స్ మరియు ఫైల్స్ ఏడవ రోజు మోర్ టైప్స్ ఎనిమిదవ రోజు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ తొమ్మిదవ రోజు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. పదవ రోజు. మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి కంప్యూటర్ విజ్ఞానం. #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #CVGuidess #telugutech #techintelugu #telugulotech #telugutechnews #telugutechupdates #telugutechpost #telugu #telugunews #telugupost #teluguposts #teluguupdates #telugupeople #telugupeoples #telugupeopleinusa #telugupeopleincanada #telugupeopleindubai #andhra #andhrapradeshnews #andhranews #telangana #telangananews #hyderabad #vijayawada #vizag