2022లో శాంసంగ్ తేనున్న కొత్త ప్రొడ‌క్ట్స్ ఏమిటి?

2022లో శాంసంగ్ తేనున్న కొత్త ప్రొడ‌క్ట్స్ ఏమిటి? ప్ర‌తి ఏడాది కొత్త ప్రొడ‌క్ట్స్ మార్కెట్లోకి తెచ్చి క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది కొరియా జెయింట్ శాంసంగ్‌. 2022లోనూ ఆ సంస్థ మ‌రికొన్ని కొత్త ఉత్ప‌త్తుల‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు వ‌స్తుంది. మ‌రి వ‌చ్చే ఏడాది ఆ సంస్థ తేబోతున్న ప్రొడ‌క్ట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా.. . . . . . . . #cV #cvtelugu #cvteluguofficial #computervignanam #computervignanamtelugu #computervignanamnet #cvcds #cvdvds #cvsupplements #cV+ #facebook #twitter #instagram #telegram #youtube #whatsapp #tech #technology #telugu #techintelugu #technologyintelugu #technews #technewsintelugu #techintelugu #andhrapradesh #telangana