ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోన్లకు వైరస్ ప్రమాదం పెరుగుతోంది. ఇటీవలే మాల్ వేర్ జూడీ (Judy) ఆండ్రాయిడ్ డివైస్ లను ఎంతగా దెబ్బతీసిందో తెలిసిందే. ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్ ద్వారా ఈ వైరస్ కొన్ని కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌లకు వ్యాప్తి చెందినట్టు చెక్ పాయింట్ అనే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ తాజా వెల్లడించింది.
దీంతో గూగుల్ సంస్థ జూడీ పేరిట ఉన్న యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఈ పేరిట ఉన్న యాప్స్‌ను అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లు ఇంకా వాడుతున్నట్టయితే వాటిని వెంటనే తీసేయాలనీ సూచించింది.
గూగుల్ రిమూవ్ చేసిన యాప్స్ ఇవే...
1. Fashion Judy: Snow Queen style
2. Animal Judy: Persian cat care
3. Animal Judy: Dragon care
4. Chef Judy: Halloween Cookies
5. Animal Judy: Rabbit care
6. Fashion Judy: Vampire style
7. Animal Judy: Nine-Tailed Fox
8. Animal Judy: Sea otter care
9. Fashion Judy: Wedding day
10. Chef Judy: Picnic Lunch Maker
11. Animal Judy: Rudolph care
12. Judy’s Hospital:pediatrics
13. Fashion Judy: Twice Style
14. Animal Judy: Fennec Fox care
15. Animal Judy: Dog care
16. Fashion Judy: Couple Style
17. Animal Judy: Cat care
18. Fashion Judy: Halloween style
19. Chef Judy: Dalgona Maker
20. Judy’s Spa Salon
వీటిలో ఏదైనా యాప్ కనుక మీ మొబైల్ లో ఉంటే తక్షణం దాన్ని అన్ ఇన్ స్టాల్ చేయడం ఉత్తమం. ఆ తరువాత డివైస్ మొత్తాన్నీ యాంటీ వైరస్ యాప్ తో స్కాన్ చేసుకోండి. లేదంటే మీ ఫోన్ రక్షణ కష్టమే.
google removed 20 judy apps 1. Fashion Judy: Snow Queen style 2. Animal Judy: Persian cat care 3. Animal Judy: Dragon care 4. Chef Judy: Halloween Cookies 5. Animal Judy: Rabbit care 6. Fashion Judy: Vampire style 7. Animal Judy: Nine-Tailed Fox 8. Animal Judy: Sea otter care 9. Fashion Judy: Wedding day 10. Chef Judy: Picnic Lunch Maker 11. Animal Judy: Rudolph care 12. Judy’s Hospital:pediatrics 13. Fashion Judy: Twice Style 14. Animal Judy: Fennec Fox care 15. Animal Judy: Dog care 16. Fashion Judy: Couple Style 17. Animal Judy: Cat care 18. Fashion Judy: Halloween style Chef Judy: Dalgona Maker. Judy’s Spa Salon జూడీ గూగà±à°²à± à°ªà±à°²à±‡ à°¸à±à°¤à±‹à°°à±