రివ్యూ - సెల్ఫీ లవర్స్ కోసం వచ్చేసింది జియోమి రెడ్మి వై1
జియోమి .. భార‌త్‌లో ఈ బ్రాండ్‌కో విలువ ఉంది. త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఫోన్ త‌యారీ సంస్థ‌. ముఖ్యంగా రెడ్ మి స్మార్ట్‌ఫోన్లు భార‌త్‌లో వేగంగా...





























