కొన్నేళ్ల పాటు పెయిడ్ రివ్యూలు రాసి ఇక పట్టుబడతామేమో అని ఇప్పుడు పెయిడ్ అని మెన్షన్ చేస్తే చట్టం ఎలా చూస్తుంది వీళ్ళని
కొన్నేళ్ల పాటు డబ్బులు తీసుకుని సాధారణ రివ్యూల్లాగా భ్రమ కల్పించి ఇప్పుడు వాటికి పెయిడ్ ట్యాగ్‌లు వేసేస్తే స‌రిపోతుందా? మ‌రి అలాంటి రివ్యూయ‌ర్లు చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తారా? రారా? కేంద్ర వినియోగదారుల రక్షణ...





