అమీర్ పేట్ లో హాస్టళ్ళు
ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండీ సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు ఒక్క అమీర్ పేట్ లోనే మకాం పెడతారనేది ఒక అంచనా. ఒక నిర్ణీత సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ సమయంలో సుమారు ఇరవై ముప్పై వేల మంది విద్యార్థులు అమీర్ పేట్ లో ఉంటూ...
