• తాజా వార్తలు
  • స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

    స్మాల్‌, మీడియం ఫార్మ‌ర్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

    చిన్న‌, స‌న్న‌కారు రైతులుగా (Small and marginal farmers) గుర్తింప‌బ‌డాలంటే   రైతులు అందుకు త‌గిన స‌ర్టిఫికెట్ పొందాలి. దీనికోసం రైతులు సంబంధిత డాక్యుమెంట్స్‌ను స‌మ‌ర్పించి స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. దీన్ని మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. మీసేవ ఆన్‌లైన్ ద్వారా చిన్న‌, స‌న్న‌కారు రైతు ధృవీక‌ర‌ణ‌ప‌త్రం (Small and Marginal Farmers Certificate) తీసుకోవ‌డానికి 10 రూపాయ‌ల యూజ‌ర్  ఛార్జి  వ‌సూలు...

  • టాంక్ మ్యాప్  స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

    టాంక్ మ్యాప్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

    ఎవ‌రైనా తమ భూమి స‌రిహ‌ద్దులు  నిర్ధారించుకోవాలంటే అధికారికంగా గ‌వ‌ర్న‌మెంట్ నుంచి స‌ర్టిఫికెట్ పొందాలి. దీన్నే Tonch Map Certificate  అంటారు.  దీన్ని మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవ‌చ్చు. మీసేవ ఆన్‌లైన్ ద్వారా  Tonch Map Certificate  తీసుకోవ‌డానికి 50 రూపాయ‌ల యూజ‌ర్  ఛార్జి , 35...

  • పేరు మార్పును స‌ర్టిఫై చేయించుకోవ‌డం ఎలా?

    పేరు మార్పును స‌ర్టిఫై చేయించుకోవ‌డం ఎలా?

    మీ పేరు మార్చుకోవాల‌నుందా? అయితే ఇంచ‌క్కా మార్చుకోవ‌చ్చు. కానీ దాన్ని గ‌వ‌ర్న‌మెంట్‌తో స‌ర్టిఫై చేయించుకోవ‌డ మాత్రం మ‌రిచిపోకండి. లేదంటే రికార్డ్స్‌లో ఉన్న మీ పేరు, మీరు మార్చుకున్న పేరు మ్యాచ్ కాక ఫ్యూచ‌ర్‌లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.  కాబ‌ట్టి నేమ్ ఛేంజింగ్ స‌ర్టిఫికెట్ (పేరు మార్పు ధృవ‌ప‌త్రం)...

  • డెత్ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌డం ఆల‌స్య‌మైతే..  ఇలా చేయండి

    డెత్ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌డం ఆల‌స్య‌మైతే.. ఇలా చేయండి

    పుట్టిన‌ప్పుడు బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఎవ‌రైనా చ‌నిపోతే వారి  Death Certificate (మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ‌ప‌త్రం) తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. అయితే వాళ్లు పోయార‌న్న దుఃఖంలోనో, కొంత మందికి తెలియ‌కో దీన్ని వెంట‌నే తీసుకోరు. డెత్ స‌ర్టిఫికెట్ ఒక మ‌నిషి...

  • బిడ్డ పుట్టగానే బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తీసుకోలేదా.. అయితే ఇలా చేయండి

    బిడ్డ పుట్టగానే బ‌ర్త్ స‌ర్టిఫికెట్ తీసుకోలేదా.. అయితే ఇలా చేయండి

    సాధార‌ణంగా పాప లేదా బాబు పుట్ట‌గానే బ‌ర్త్ స‌ర్టిఫికెట్ (జ‌న‌న ధృవీక‌ర‌ణ‌ప‌త్రం) తీసుకుంటారు.  డెలివ‌రీ అయిన హాస్పిట‌ల్స్ నుంచి డైరెక్ట్‌గా మీది విలేజ్ అయితే గ్రామ పంచాయ‌తీకి, టౌన్ అయితే మున్సిపాలిటీకి, సిటీ అయితే కార్పొరేష‌న్ ఆఫీస్‌కు  మీ బేబీ డిటెయిల్స్ వెళ‌తాయి. అక్క‌డి నుంచి మీరు బ‌ర్త్...

  • పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

    పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

    పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో పొందండి ఇలా.. పాస్‌పోర్ట్ కావాలంటే ఆ ప‌ర్స‌న్ ఫ‌లానా ప్లేస్‌లో నివ‌సిస్తున్నాడ‌ని తెలిపే  Residence Certificate for passport క‌చ్చితంగా ఉండాలి.   పాస్‌పోర్ట్‌కు అప్లికేష‌న్‌లో ప‌ర్స‌న్ రెసిడెన్సీని మెన్ష‌న్ చేయ‌డం...

ముఖ్య కథనాలు

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

కరోనా వ్యాక్సినేషన్ కోసం ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ కావడం ఎలా ?

మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...

ఇంకా చదవండి
మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌ని గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా ?

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...

ఇంకా చదవండి