భారత్‌లో ఎక్కవ నెట్‌వర్క్ ఉన్న కంపెనీ ఎయిర్‌టెల్. జియో వచ్చాక జోరు తగ్గింది కానీ.. అంతకుముందు వరకు ఎయిర్‌టెల్‌కు తిరుగేలేదు. అందుకే వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎయిర్‌టెల్ భిన్నమైన ఆఫర్లను తీసుకొస్తోంది. బిన్నమైన ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వచ్చిందే ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ వోవైఫై.. మరి వోవైఫైకి సపోర్ట్ చేసే ఫోన్లు ఏమిటి? ..దీని వల్ల ప్రయోజనాలేమిటో చూద్దామా..
తొలి ప్రయత్నం
భారత్‌లో వోవైఫై (వాయిస్ ఓవర్ వైఫై) తెచ్చిన తొలి క్యారియర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. 2017లోనే ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌ను అమల్లోకి తెచ్చింది. అయితే అప్పుడు వోలైట్ (వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ) ద్వారా ఇది పని చేసేదే. అయితే వోలైట్ చాలా తక్కువ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ వోవైఫై ద్వారా ఎక్కువశాతం స్మార్ట్‌ఫోన్లకు వైఫై కాలింగ్ లభిస్తుంది.
వోవైఫై సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే
యాపిల్
ఐఫోన్ 11
ఐఫోన్ 11 ప్రొ
ఐఫోన్ 11 ప్రొ ప్లస్
ఐఫోన్ ఎక్స్ఎస్
ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్
ఐఫోన్ ఎక్స్ఆర్
ఐఫోన్ ఎక్స్
ఐఫోన్ ఎస్ఈ
ఐఫోన్ 8
ఐఫోన్ 8 ప్లస్
ఐఫోన్ 7
ఐఫోన్ 7 ప్లస్
ఐఫోన్ 6
ఐఫోన్ 6 ప్లస్
శాంసంగ్
గెలాక్సీ ఎం30
గెలాక్సీ ఏ10ఎస్
గెలాక్సీ జే6
గెలాక్సీ వన్ 6
వన్ ప్లస్
వన్‌ప్లస్ 7
వన్‌ప్లస్ 7 ప్రొ
వన్‌ప్లస్ 7టీ
వన్‌ప్లస్ 7టీ ప్రొ
షియోమి
రెడ్‌మి కే20
రెడ్‌మి కే20 ప్రొ
పొకో ఎఫ్1
Airtel Wifi Calling Launched Smartphones Supporting VoWifi