జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్, ఎజియోలలో వాడుకోవచ్చ.
ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ
రూ.249, 349, 399, 444, 555, 599, 1299, 2121, 2399, 4999 రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ 4x బెనిఫిట్స్ ఆఫర్ వర్తిస్తుంది.
ఇదీ ఆఫర్
* 249 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 249 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 349 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 349 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 399 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 399 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 444 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 444 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 555 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 555 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 599 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 599 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 999 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 1000 రూపాయల రిలయన్స్ డిజిటల్ వోచర్ కూడా ఇస్తుంది.
* 1299 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో ఒక్కోటి రూ.300 విలువ కలిగిన కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 1000, 399 రూపాయల విలువైన రెండు రిలయన్స్ డిజిటల్ వోచర్లు కూడా ఇస్తుంది.
* 2121, 2399 రూపాయలతో జియో రీఛార్జ్ చేయించుకుంటే ఎజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫుట్ వేర్ లలో రూ.300 విలువ కలిగిన 8 కూపన్లు ఇస్తుంది. దీంతోపాటు 1000, 399 రూపాయల విలువైన 2 రిలయన్స్ డిజిటల్ వోచర్లు కూడా ఇస్తుంది.
మైజియో యాప్‌లో సేవ్
* రీఛార్జి చేసుకున్న తర్వాత కూపన్లన్నీ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమవుతాయి. షాపింగ్ చేసేటప్పుడు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు.
* జూన్ 1 నుంచి 30 వరకూ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
* ఈ నెలలో ఇప్పటికే రీఛార్జి చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చని జియో తెలిపింది.
* నెల రోజులలో రిడీమ్ చేసుకోవాలి.
జియో రీఛారà±à°œà°¿ జియో రీఛారà±à°œà°¿ 4x బెనిఫిటà±à°¸à± Jio Rechrge Jio 4X benefits