వాట్సప్ అలర్ట్ మెసేజ్ చూసుకున్నారా ?
సోషల్ మీడియాను ఇప్పుడు ఏదైనా ఊపేస్తోందంటే అది ఫేస్ బుక్, వాట్సప్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పొద్దున నుంచి సాయంత్రం దాకా అందులోనే మునిగితేలుతున్నారు. వాట్సప్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఆ...





























