• తాజా వార్తలు
  • బిట్ కాయిన్ల‌తో ప్ర‌యోజనాలేంటంటే..

    బిట్ కాయిన్ల‌తో ప్ర‌యోజనాలేంటంటే..

    బిట్ కాయిన్... ఇప్పుడు ప్ర‌పంచం మొత్తానికి తెలిసిపోయిన పేరు. ఒక‌ప్పుడు దీని గురించి ఒక‌ప్పుడు కొంత‌మందికే అవ‌గాహ‌న ఉండేది. ఇప్పుడు కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి దీని గురించి తెలుసు. వ‌న్నాక్రై రామ్‌స‌న్ వైర‌స్ సైబ‌ర్ ప్ర‌పంచాన్ని ఊపేసిన వేళ బిట్‌కాయిన్ల గురించి ప్ర‌స్తావ‌న మరోసారి బ‌య‌ట‌కొచ్చింది. ఎందుకంటే సైబ‌ర్ నేరాలు పెరిగిపోయిన త‌ర్వాత హ్యాక‌ర్ల‌కు బిట్ కాయ‌న్ల‌ను వ‌రంగా...

  • స్మార్ట్‌ఫోన్‌లో టైప్ చేస్తున్నారా... ఐతే హ్యాక‌ర్ల‌తో.జాగ్ర‌త్త!

    స్మార్ట్‌ఫోన్‌లో టైప్ చేస్తున్నారా... ఐతే హ్యాక‌ర్ల‌తో.జాగ్ర‌త్త!

    ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వాడ‌నివారు ఉన్నారా? ప‌్ర‌తి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. 24 గంట‌లూ ఏదో ఒక‌టి ఆ ఫోన్‌ను శోధిస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం జ‌నాల దృష్టిలో టెకీ అయిన‌ట్లు లెక్క. లేక‌పోతే వెన‌క‌బడిన‌ట్లు లెక్క క‌ట్టేస్తారు. అయితే ఎప్పూడూ ఫోన్‌లోనే ఉంటూ ఏదో ఒక‌టి చాట్ చేసుకుంటూ ఉండేవాళ్లు కొంచెం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఎందుకంటే సైబర్ నేరాలు పెచ్చుమీరిన...

  • వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

    వ‌న్నా క్రైపై అల‌ర్ట‌యిన ఇండియా

    టెక్నాల‌జీ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ర్యాన్‌స‌మ్ వేర్ బారి నుంచి త‌మ క్ల‌యింట్ల‌ను కాపాడుకోవ‌డానికి ఇండియాలోని సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీలు 24 గంట‌లూ ప‌ని చేస్తున్నాయి. శుక్ర‌వారం మొద‌లైన ర్యాన్‌స‌మ్ వేర్ ఎఫెక్ట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగానే ఉన్నా ఇండియాపై పూర్తిస్థాయిలో పంజా విస‌ర‌లేదు. అదీకాక శ‌ని, ఆదివారాలు టెక్నాల‌జీ సంస్థ‌లు, టెక్నాల‌జీ బేస్డ్ ఆర్గ‌నైజేష‌న్ల‌లో చాలావాటికి వీకెండ్...

  • ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌ను సైబ‌ర్ అటాక్‌ల నుంచి కాపాడుకోవాలంటే..

    ప్ర‌స్తుత కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో ప్ర‌తిదీ ఆన్‌లైన్‌లో వ్య‌వ‌హార‌మే అయిపోయింది. చాలా సుల‌భంగా ప‌ని జ‌రిగిపోతుండ‌డంతో ఎక్కువశాతం ఆన్‌లైన్ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు. ప్ర‌భుత్వాలు కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌నే ప్రోత్స‌హిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అస‌లు చిక్క‌ల్లా సైబ‌ర్ అటాక్‌ల‌తోనే వ‌చ్చి ప‌డింది. ప్ర‌స్తుతం వానాక్రై లాంటి ప్ర‌మాద‌క‌ర మాల్‌వేర్‌లు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. ఈ...

  • భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    భార‌త్‌లో ఏటీఎంల‌కు కూడా సైబర్ ఎటాక్‌

    సైబ‌ర్ ఎటాక్‌... ఈ పేరు ఇప్పుడు కంప్యూట‌ర్ సామ్రాజ్యాన్ని వ‌ణికిస్తోంది. కొత్త‌గా కంప్యూట‌ర్ ప్ర‌పంచంలోకి చొచ్చుకొచ్చిన మాల్‌వేర్ వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంంగా క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు 100 దేశాలు ఈ సైబ‌ర్ ఎటాక్‌కు గుర‌య్యాయి. ఈ మాల్‌వేర్ వైర‌స్‌కు ప్ర‌భావితం అయిన దేశాల్లో బ్రిట‌న్‌, స్వీడ‌న్, ఫ్రాన్స్‌, ర‌ష్యా, ఉక్రెయిన్, చైనా, ఇట‌లీ త‌దిత‌ర దేశాల‌తో పాటు భార‌త్ కూడా ఉంది. ఐతే ఈ వైర‌స్ మాత్ర‌మే...

  • వెబ్‌సైట్ల‌లో చూసి కొంటున్నారా..  ? * ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలంటున్న  సైబర్‌క్రైమ్‌ పోలీసులు

    వెబ్‌సైట్ల‌లో చూసి కొంటున్నారా.. ? * ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలంటున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

    ఓఎల్ ఎక్స్‌, క్విక‌ర్ వంటి వెబ్‌సైట్ల‌లో ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ చూసి వ‌స్తువులు కొనేవారు ఏ మాత్రం కేర్‌లెస్‌గా ఉన్న జేబులు ఖాళీ అవుతాయ‌ని సైబ‌ర్ క్రైం పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. సెల్‌ఫోన్ నుంచి సెడాన్ కార్ల వ‌ర‌కు, సెట్ టాప్ బాక్స్ నుంచి కెమెరాల వ‌ర‌కు సెకండ్ హ్యాండ్ సేల్స్ కోసం ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్ లాంటి వెబ్‌సైట్ల‌లో చాలా పోస్టులు క‌నిపిస్తాయి. అందులో ప్రొడ‌క్ట్ ఇమేజ్ చూసి చాలా మంది...

ముఖ్య కథనాలు

అర్జెంటుగా  పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

అర్జెంటుగా పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

మాల్‌వేర్ దాడుల‌తో టెక్ కంపెనీలు మాత్ర‌మే కాదు టెలికాం సంస్థ‌లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. తాజాగా మాల్‌వేర్ దాడుల‌తో భార‌త టెలికాం దిగ్గ‌జం బీఎస్ఎన్ఎల్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంట‌నే త‌మ డిఫాల్ట్...

ఇంకా చదవండి
మీరు డిప్రెస్ అయితే హెచ్చ‌రించే రోబో యాప్‌.. వోబోట్  

మీరు డిప్రెస్ అయితే హెచ్చ‌రించే రోబో యాప్‌.. వోబోట్  

“What’s going on in your world?” మీ మొబైల్ స్క్రీన్ మీద ఇలాంటి ఫేస్‌బుక్ మెసేజ్ పాప్ అప్‌ అవుతుందా? అయితే ఆ మెసేజ్ వోబ (Woebot) అనే రోబో నుంచి మీకు వ‌చ్చి ఉంటుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ...

ఇంకా చదవండి