• తాజా వార్తలు
 •  
 • ‘ఆధార్ పే’ ఎంతగా పాపులర్ అయిపోతోందో తెలుసా?

  ‘ఆధార్ పే’ ఎంతగా పాపులర్ అయిపోతోందో తెలుసా?

  మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత దేశంలో డిజిటల్ ట్రాంజాక్షన్లు తప్పనిసరి అవసరంగా మారాయి. ఆ క్రమంలో పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా వీటిని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వాలు కూడా సులభంగా నగదు బదిలీ చేసుకునేందుకు వీలుగా కొన్ని ప్లాట్ ఫాంలు కల్పించాయి. అందులోభాగమే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్). అంటే... ఆధార్ సంఖ్య ఆధారంగా మనీ ట్రాన్సఫర్ అన్నమాట. తొలుత ఇది పెద్దగా...

 • వావ్ అనిపించే యూపీఐ 2.0

  వావ్ అనిపించే యూపీఐ 2.0

  క్షణాల్లో చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కల్పించే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) విధానం వచ్చి సుమారు ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో యూపీఐ విపరీతమైన ఆదరణ పొందింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పేమెంట్ విధానానికి అప్ గ్రేడ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారిప్పుడు. ఎప్పుడొస్తుంది..? యూపీఐ 2.0 పేరుతో రానున్న ఈ అప్ గ్రేడెడ్ వెర్షన్ జులై లేదా ఆగస్టు మొదటివారంలో రిలీజ్...

 • మొబైల్ యాప్ ద్వారా ఖర్చు చేయడం తగ్గిందట

  మొబైల్ యాప్ ద్వారా ఖర్చు చేయడం తగ్గిందట

  డీమానిటైజేషన్ తో మొబైట్ వ్యాలెట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. బ్యాంకు ఖాతాల కంటే వ్యాలట్ ఖాతాలు ఎక్కువైపోయాయి. వ్యాలట్ ద్వారా ఖర్చు చేయడం కూడా విపరీతంగా పెరిగింది. అయితే... డీమానిటైజేషన్ ప్రభావం తగ్గిపోగానే వ్యాలట్ల వ్యాపారం కూడా బాగా తగ్గిపోయింది. ఖాతాదారులు పెరిగినా.. ఈ ఏడాది జనవరి తరువాత కరెన్సీ బాగా దొరకడం మొదలైంది. అయినా కూడా వ్యాలట్లకు ఖాతాదారులు బాగా పెరిగారు....

 • వాట్సాప్ చేయలేని ఆ పనిని హైక్ చేసింది

  వాట్సాప్ చేయలేని ఆ పనిని హైక్ చేసింది

  వాట్సాప్ ప్రపంచాన్ని ఎలా ఆకట్టుకుందో తెలుసు కదా. నిత్యం కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లలో ఉన్న ఆ క్రేజ్ ను అలాగే పట్టిం ఉంచుతున్న వాట్సాప్ కు ఇండియాలో త్వరలో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇండియన్ మెసేజింగ్ యాప్ హైప్ శరవేగంగా విస్తరిస్తుండడం.. పైగా వాట్సాప్ లో లేని ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసకుంటూ పోతుండడంతో ఇండియా వరకు వాట్సాప్ కు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థతులు కనిపిస్తున్నాయి. వాట్సాప్ పేమెంట్స్...

 • పేమెంటు బ్యాంకుల గురించి ఒక వినియోగదారుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవీ..

  పేమెంటు బ్యాంకుల గురించి ఒక వినియోగదారుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవీ..

  అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలన్న టార్గెట్ తో సులభ మార్గంగా పేమెంటు బ్యాంకుల వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇది కూడా రిజర్వు బ్యాంకు పరిధిలోనే పనిచేస్తుంది. ముఖ్యంగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, అల్పాదాయ వర్గాల వారు, గ్రామీణ ప్రజలకు పనికొచ్చేలా ఈ విధానం రూపొందించారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు దీన్ని వాడుకోవచ్చు. చిన్నమొత్తాల్లో లావాదేవీలు చేసుకోవడం ఇందులో...

 • ఇప్పుడు కొత్త ఫోన్ లతో పాటు ఇవీ తప్పనిసరి అయిపోయాయి.

  ఇప్పుడు కొత్త ఫోన్ లతో పాటు ఇవీ తప్పనిసరి అయిపోయాయి.

  కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ఎవరికైనా ఉత్సుకత గానే ఉంటుంది. అయితే ఏదైనా కొత్త మొబైల్ ను కొనేటపుడు మనం అనేక రకాలుగా ఆలోచిస్తాము కదా! ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది? అది ఆండ్రాయిడ్ నా ? లేక ఆపిల్ నా ఆండ్రాయిడ్ అయితే ఏ వెర్షన్ తీసుకోవాలి? ఏ ఫోన్ కి బ్యాటరీ పిక్ అప్ ఎక్కువ ఉంటుంది? డేటా ఉపయోగానికి ఏది బాగుంటుంది? 4 జి సపోర్ట్ చేస్తుందా లేదా? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుని అనేక రకాలుగా అలోచించి ఫోన్...

 • అదిరిపోయే ఫీచర్లతో ‘ట్రూకాలర్’..

  అదిరిపోయే ఫీచర్లతో ‘ట్రూకాలర్’..

  స్మార్టు జనరేషన్ కు ‘ట్రూ కాలర్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫోన్ బుక్ లో నంబరు లేకపోయినా మ్యాగ్జిమమ్ కేసెస్ లో అన్ నోన్ నంబర్ ఎవరిదో చెప్పేసే యాప్ ఇది. ఇప్పుడీ యాప్‌లో మ‌రిన్ని సౌక‌ర్యాలు రానున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ జోరును తానూ అందుకోవాలని ట్రూకాలర్ అనుకుంటోంది. అందులో భాగంగానే భార‌త్‌లో పెరుగుతున్న న‌గ‌దురహిత లావాదేవీల దృష్ట్యా ఈ యాప్‌లో ఇక‌పై బ్యాంకింగ్ సేవ‌లు...

 • ఆధార్ స‌మాచారం లీక‌య్యే ప్ర‌సక్తే లేదు

  ఆధార్ స‌మాచారం లీక‌య్యే ప్ర‌సక్తే లేదు

  ఆధార్ స‌మాచారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లీక‌వ‌ద‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మ‌రోసారి స్పష్టం చేసింది. ఆధార్ న‌మోదు కోసం తీసుకున్న ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ లీక‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అనుమానాలు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. ఆధార్ నమోదు చేస్తున్న యూఐడీఐఏ వ్యవస్థ లోపరహితమైనది కాబ‌ట్టి ఆధార్ డిటెయిల్స్ బయటికి పొక్కే అవ‌కాశం లేద‌ని చెప్పింది. క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ ప‌ర్స‌న‌ల్...

 • ఇండియా.. 60 శాతం క్యాష్ లెస్

  ఇండియా.. 60 శాతం క్యాష్ లెస్

  పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా క్యాష్‌లెస్‌ ఎకానమీ వేగం పుంజుకుంది. గత ఏడాది నవంబర్‌ నుంచి ప్రజలు క్యాష్‌లెస్‌ ఎకానమీ, డిజిటల్‌ పేమెంట్స్‌ లావాదేవీలు అత్యధికంగా జరుపుతున్నట్లు ప్రభుత్వం రీసెంటుగా ప్రకటించింది. నల్లధనాన్ని తగ్గించే క్రమంలో నగదు లావాదేవీలపై ప్రభుత్వం నియంత్రణ పెట్టడంతో డిజిటల్‌ పేమెంట్స్‌, క్యాష్‌లెస్‌ లావాదేవీలు అధికమయినట్లు బ్యాంకులు ప్రకటించాయి. దేశం మొత్తం మీద జనవరి...

 • కొత్త టెక్ సంవ‌త్స‌రం

  కొత్త టెక్ సంవ‌త్స‌రం

  సాధార‌ణంగా ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే. కానీ మ‌న ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ఆ రోజే మొద‌లవుతుంది. కానీ ఈ ఏప్రిల్ 1 కొత్త టెక్ సంవ‌త్స‌రంగా కూడా మార‌బోతోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు, టెక్నాల‌జీ ప‌ర‌మైన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు అనివార్యంగా అందిపుచ్చుకోవాల్సిన ఘ‌ట‌న‌లు గ‌త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో ఎన్నో చోటు చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. డీమానిటైజేష‌న్‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ డీ మానిటైజేష‌న్...

 • హ్యాకింగ్ దెబ్బకు యాహూ సీఈఓ బోనస్ కటింగ్

  హ్యాకింగ్ దెబ్బకు యాహూ సీఈఓ బోనస్ కటింగ్

   యాహూ సీఈవో మెరిస్సా మేయర్ కు ఆ సంస్థ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్ ను కట్ చేసింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. దీనిపై జరిపిన విచారణలో ఉద్యోగుల తప్పు లేదని తేలినప్పటికీ... బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు వారిపై యాహూ చర్యలు తీసుకుంది. కంపెనీ సీఈవో మెరిస్సాకు అందాల్సిన 20 లక్షల డాలర్ల బోనస్ ను కట్ చేస్తున్నట్టు యాహూ బోర్డు ప్రకటించింది.        హ్యాకింగ్ పై...

 • కేంద్ర బడ్జెట్.. ఐటీ రంగం - కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ

  కేంద్ర బడ్జెట్.. ఐటీ రంగం - కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ

  కేంద్ర బడ్జెట్ ఐటీ రంగం కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్ కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. దానికి అనుబంధంగా అనేక అంశాలకు ప్రాధాన్యత కనిపించింది. 2016 నవంబరు 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రజలందరికీ డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అవసరంగా మారాయి. దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దడానికి...

ముఖ్య కథనాలు

వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

వాట్సాప్ vs గూగుల్ తేజ్ vs పేటీఎం ఏది బెస్ట్?

గతంలో నగదు బదిలీ చేయాలంటే బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చేంది. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సీన్ మారిపోయింది. బ్యాంకింగ్ యాప్స్‌తో పేమెంట్ చేయ‌డం మ‌రింత ఈజీ...

ఇంకా చదవండి
బిట్ కాయిన్ బేస్డ్ తత్కాల్ రైల్ టికెట్ స్కాం చేసిన సిబిఐ టెకీ

బిట్ కాయిన్ బేస్డ్ తత్కాల్ రైల్ టికెట్ స్కాం చేసిన సిబిఐ టెకీ

మీరెపుడైనా తత్కాల్ లో టికెట్ లు బుక్ చేశారా? అయితే ఆ కష్టం మీకు తెలిసే ఉంటుంది. రైల్వే స్టేషన్ కు వెళ్లి కౌంటర్ లో సుమారు గంట కంటే ఎక్కువసేపే క్యూ లో నిలబడితే మన అదృష్టం బాగుంటే టికెట్ ఉంటుంది...

ఇంకా చదవండి