ప్రివ్యూ

 ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

మ‌న‌దైన  ఆన్‌లైన్ గేమ్స్ త‌యారుచేయండి.. మ‌న సంస్కృతులు, మ‌న పౌరాణిక‌, జానప‌ద క‌థ‌ల్లోంచి ఈ ఆట‌ల‌కు స్టోరీలు సృష్టించండ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న్‌కీ...

ఏమిటీ జీరో హ్యూమ‌న్ ఇంట‌ర్వెన్ష‌న్ మెట్రో కార్డు.. ఎలా ప‌ని చేస్తుంది?

ఏమిటీ జీరో హ్యూమ‌న్ ఇంట‌ర్వెన్ష‌న్ మెట్రో కార్డు.. ఎలా ప‌ని చేస్తుంది?

 క‌రోనా దెబ్బ‌తో 5 నెల‌లుగా ఢిల్లీ మెట్రో స‌ర్వీసులు నిలిచిపోయాయి.  తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్లో మెట్రో స‌ర్వీసులు సెప్టెంబ‌ర్ 7 నుంచి...

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని యూజ‌ర్లు చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్లే...

యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో...

జియోనీ మ‌ళ్లీ వ‌చ్చింది.. 6వేల‌కే స్మార్ట్ ఫోన్ తెచ్చింది

జియోనీ మ‌ళ్లీ వ‌చ్చింది.. 6వేల‌కే స్మార్ట్ ఫోన్ తెచ్చింది

చౌక ధ‌ర‌ల్లో స్మార్ట్‌|ఫోన్లు అందించిన జియోనీ గుర్తుందా?  మంచి స్పెక్స్‌, డీసెంట్ కెమెరా, సూప‌ర్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌తో జియోనీ |ఫోన్లు యూజ‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.  అంతేకాదు...

7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

7000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్‌ .. భారీ బ్యాటరీలఫై పెరిగిన క్రేజు 

స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైన‌దయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్‌ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు....

బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

బడ్జెట్ ఫోన్ల రేసులో రియ‌ల్‌మీ దూకుడు.. 10వేల లోపు ధ‌ర‌లో రెండు మోడ‌ల్స్ విడుద‌ల‌ 

ఒక ప‌క్క క‌రోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.  మ‌రోవైపు ఆన్‌లైన్ క్లాస్‌ల‌ని, ఇంకోట‌ని స్మార్ట్ ఫోన్లు ప్ర‌తి ఇంట్లోనూ ఒక‌టో రెండో కొనాల్సిన...

 స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

స్మార్ట్‌ఫోన్‌లో కంటికి కన‌ప‌డ‌ని కెమెరా.. లాంచ్ చేయ‌నున్న జెడ్‌టీఈ  

సెల్‌ఫోన్ కెమెరాలో ఎన్నో మార్పులు చూశాం. నామ‌మాత్రంగా ఫోటో వ‌చ్చే వీజీఏ కెమ‌రాల‌తో మొద‌లైన సెల్‌ఫోన్ ఫోటోగ్ర‌ఫీ ఇప్పుడు డిజిట‌ల్ కెమెరాల‌ను త‌ల‌ద‌న్నే స్థాయికి చేరింది. 4కే, 8కే...

25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు...

శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

చైనా వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌న్న భార‌తీయుల ఉద్వేగం కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ  ‌శాంసంగ్‌కు అనుకోని వ‌ర‌మ‌వుతోంది.  ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో...

 వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే...

 రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

షియోమి త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 9ను ఈ రోజు ఇండియ‌లో లాంచ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు నెల‌ల‌ల కింద‌టే ఈ ఫోన్‌ను లాంచ్ చేసినా ఇండియాలో లేట‌యింది. జులై 24 నుంచి...

రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ.. 20 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ 

రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ.. 20 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ 

స్మార్ట్‌ఫోన్ ఎంత గొప్ప‌ద‌యినా బ్యాట‌రీ క‌ష్టాలు మాత్రం కామ‌నే. అలాగ‌ని బ్యాట‌రీ సైజ్ పెంచుకుంటూ పోయే కొద్దీ ఫోన్ బరువు పెర‌గ‌డం, పెర్‌ఫార్మెన్స్ త‌గ్గ‌డం లాంటి...

బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు స‌గ‌టు జీవులంతా మ‌ళ్లీ...

15వేల రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో  ఎం2 ప్రో నేటి నుంచే అమ్మ‌కాలు

15వేల రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో ఎం2 ప్రో నేటి నుంచే అమ్మ‌కాలు

షియోమి ప్రీమియం ఫోన్స్ బ్రాండ్ పోకో కొత్తగా ఎం2 ప్రో ఫోన్‌ను గ‌త‌వారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇంతకీ పోకో ఎం2 ప్రోలో ఫీచ‌ర్లేమిటి?...

లావా జెడ్61 ప్రో..  బ‌డ్జెట్ ధ‌ర‌లో మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

లావా జెడ్61 ప్రో..  బ‌డ్జెట్ ధ‌ర‌లో మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

బ్యాన్ చైనా ప్రొడ‌క్ట్స్ నినాదం ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్ల‌దే హ‌వా. త‌క్కువ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో షియోమి, రెడ్‌మీ, రియ‌ల్‌మీ లాంటి...

టిక్‌టాక్ యూజ‌ర్ల‌కు శుభవార్త‌.. సేమ్ ఫీచ‌ర్ల‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ‌చ్చేసింది

టిక్‌టాక్ యూజ‌ర్ల‌కు శుభవార్త‌.. సేమ్ ఫీచ‌ర్ల‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ‌చ్చేసింది

చైనా యాప్ టిక్‌టాక్ ఇండియ‌న్ యూజ‌ర్ల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. అయితే తాజాగా భార‌త ప్ర‌భుత్వం 59 చైనా యాప్స్‌ను ఇండియాలో నిషేధించింది. దీనిలో టిక్‌టాక్ కూడా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో...

మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్ అన్నీ సోష‌ల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియ‌న్ మేడ్ ఒక్క‌టీ లేదు.  అన్నింటికీ ఆధార‌ప‌డిన‌ట్టే ఆఖ‌రికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే...

ఇన్‌స్టాగ్రామ్ వీడియోనోట్‌.. వీడియోలోని మాట‌లే ఇక లైవ్‌క్యాప్ష‌న్స్‌‌

ఇన్‌స్టాగ్రామ్ వీడియోనోట్‌.. వీడియోలోని మాట‌లే ఇక లైవ్‌క్యాప్ష‌న్స్‌‌

ఇన్‌స్టాగ్రామ్ లేటెస్ట్‌గా తెచ్చిన థ్రెడ్ యాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను యాడ్ చేయ‌బోతోంది. దీని పేరు వీడియో  నోట్‌. దీనిలో విశేష‌మేమిటంటే వీడియోలోని మాట‌ల్నే ఇది...

ప్రివ్యూ - డిటిహెచ్ ల బాదుడు నుండి విముక్తికై వేంచేసిన ఛానల్ సెలెక్టర్  యాప్

ప్రివ్యూ - డిటిహెచ్ ల బాదుడు నుండి విముక్తికై వేంచేసిన ఛానల్ సెలెక్టర్ యాప్

డీటీహెచ్‌లో అవస‌రం లేని ఛాన‌ల్స్‌కు కూడా డబ్బులు క‌ట్టాల్సి వ‌స్తోంద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఇక‌పై చింత లేదు. డీటీహెచ్ కంపెనీల బాదుడు నుంచి యూజ‌ర్ల‌కు విముక్తి క‌లిగించేలా టెలికం...

బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు...

అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

ఇది వ‌ర‌కు అడ్ర‌స్ చెప్పాలంటే గుడి ప‌క్క‌న‌, బ‌డిప‌క్క‌న అని కొండ‌గుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్ల‌లో వ‌చ్చాక జ‌స్ట్ లొకేష‌న్ పిన్ చేస్తే చాలు గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా...

 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడ‌ల్స్‌ను త్వ‌రలో రిలీజ్...

ప్రివ్యూ - ఆయిల్‌పామ్ రైతుల కోసం 3ఎఫ్‌ అక్షయ యాప్‌

ప్రివ్యూ - ఆయిల్‌పామ్ రైతుల కోసం 3ఎఫ్‌ అక్షయ యాప్‌

టెక్నాల‌జీ రైతుల చెంత‌కు చేరుతోంది. ఇప్ప‌టికే డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ వంటివి రైతులకు అందుబాటులోకి వ‌చ్చాయి. గ‌వ‌ర్న‌మెంట్ కూడా యాప్స్‌తో అన్న‌దాత‌ల‌కు కావాల్సిన స‌మాచారం...

ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్‌మీ గతంలోనే...

ప్రివ్యూ -  రియ‌ల్‌మీ టీవీ ఇండియ‌న్స్‌కే ప్ర‌త్యేకం అంటున్న కంపెనీ..  ఏమిటంత స్పెష‌ల్‌?

ప్రివ్యూ - రియ‌ల్‌మీ టీవీ ఇండియ‌న్స్‌కే ప్ర‌త్యేకం అంటున్న కంపెనీ.. ఏమిటంత స్పెష‌ల్‌?

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియ‌ల్‌మీ కూడా షియోమి బాట‌లోనే వెళుతుంది. ఇప్ప‌టికే వేర‌బుల్స్‌లో అడుగుపెట్టింది.  షియోమి ఎంఐ స్మార్ట్ టీవీలు తెచ్చిన‌ట్లే ఇప్పుడు రియ‌ల్‌మీ కూడా  ఇండియ‌న్...

ప్రివ్యూ -  ప్లీజ్‌.. కాస్త దూరం జ‌ర‌గండి అని హెచ్చరించే రోబో డాగ్

ప్రివ్యూ - ప్లీజ్‌.. కాస్త దూరం జ‌ర‌గండి అని హెచ్చరించే రోబో డాగ్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌గ‌తినే మార్చేసింది. లాక్‌డౌన్‌తో ప్ర‌పంచ‌దేశాల‌న్నీ ఇంట్లో కూర్చున్నాయి. అయితే టెక్నాల‌జీ కంపెనీలు మాత్రం ఈ సంక్షోభాన్నీ అవ‌కాశంగా మలుచుకుంటున్నాయి. క‌రోనా...

 ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హ‌వా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్...

 5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ 5జీ టెక్నాలజీతో ప‌ని చేసే ఫోన్ల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఆఖ‌రికి పోటీలో ఎప్పుడో వెనక‌బ‌డిపోయిన నోకియా కూడా 5జీ రేస్‌లోకి బ‌లంగా...