అమెజాన్ పే లేటర్.. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే అమెజాన్ సర్వీస్
లాక్‌డౌన్‌తో చాలామందికి డ‌బ్బుల కొర‌త వ‌చ్చిప‌డింది. చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు నెల జీతం ఒక‌టో తేదీ రెండో తేదీన వేయ‌కుండా 10, 15 రోజులు ఆగాక...





























