షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మతున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్
షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్లర్. రెడ్‌మీ నుంచి వచ్చే ప్రతి మోడల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జనం ఎగబడి కొంటున్నారు. పైగా షియోమి తన ప్రతి ఫోన్‌ను మొదట కొన్ని రోజులపాటు ఫ్లాష్ సేల్‌లోనే అమ్మతుంది. రెండు మూడు రోజులకోసారి...





























