వార్తా విశ్లేషణ

కేబుల్ ఆపరేట‌ర్లు క‌నుమ‌రుగు కానున్నారా?

కేబుల్ ఆపరేట‌ర్లు క‌నుమ‌రుగు కానున్నారా?

ఒక‌ప్పుడు దూర‌ద‌ర్శ‌న్ మాత్ర‌మే మ‌న‌కు తెలిసిన ఛాన‌ల్‌. ఆ త‌ర్వాత టీవీల్లో ఛానెల్స్ విప్ల‌వం పెరిగాక అస‌లు ఎన్ని ఛాన‌ల్స్ ఉన్నాయి.. ఎన్ని మ‌నం చూస్తున్నామో మ‌న‌కే...

స్మార్ట్‌ఫోన్ల‌లో ఆన్‌లైన్ ఓన్లీ.. శ‌కం ముగిసిన‌ట్టేనా!

స్మార్ట్‌ఫోన్ల‌లో ఆన్‌లైన్ ఓన్లీ.. శ‌కం ముగిసిన‌ట్టేనా!

ఒక‌ప్పుడు ఫోన్ కొనాలంటే అదో పెద్ద తంతు... షాప్‌కు వెళ్లాలి.. మ‌న‌కు న‌చ్చిన ఫోన్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. అక్క‌డ ఏ ఫోనూ న‌చ్చ‌క‌పోతే మ‌రో షాప్‌పు వెళ్లాలి....

ఇక ఫోన్ల సైజులు 5.5 నుంచి 6కు మారిపోనున్నాయా?

ఇక ఫోన్ల సైజులు 5.5 నుంచి 6కు మారిపోనున్నాయా?

ఒక‌ప్పుడు ఫోన్ సైజుల గురించి ప‌ట్టేంపే లేదు. అది మంచి ఫోన్ అయితే చాలు అనుకునేవాళ్లు. కానీ స్మార్ట్‌ఫోన్ విప్ల‌వం వ‌చ్చాక‌..  సినిమాలు, క్రికెట్ ఒక‌టేమి అన్నీ ఈ ఫోన్లోనే చూడ‌డం మొద‌లు...

ఏంటి ఓఎల్ఈడీ? ఓఎల్ఈడీ ఫోన్‌కు అంత డ‌బ్బు పెట్ట‌డం ఎందుకు?

ఏంటి ఓఎల్ఈడీ? ఓఎల్ఈడీ ఫోన్‌కు అంత డ‌బ్బు పెట్ట‌డం ఎందుకు?

ఓఎల్ఈడీ... సాంకేతిక రంగంలోకి దూసుకొచ్చిన స‌రికొత్త టెక్నాల‌జీ. ఎల్ఈడీ  టీవీల గురించి అంద‌రికి తెలుసు. మంచి క్లారిటీతో పిక్చ‌ర్ అందిస్తూ టీవీల ట్రెండ్‌నే మార్చేశాయి. మామూలు టీవీలు కొన‌డానికి ఇప్పుడు ఎవ‌రూ...

మ‌న స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన ఎనిమిది గాడ్జెట్స్ మీకు తెలుసా?

మ‌న స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన ఎనిమిది గాడ్జెట్స్ మీకు తెలుసా?

స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక మ‌న‌కు దాని తోడిదే లోకం అయింది. ఎక్క‌డికి వెళ్లినా ఏం చేసినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. చాలామంది వాష్ రూమ్‌లో కూడా ఫోన్‌ను వ‌ద‌ల‌రు. మ‌న‌తో అంత‌గా...

వ‌న్‌ప్ల‌స్ ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ అంట‌.. కార‌ణాలు ఆశ్చ‌ర్య‌క‌రం

వ‌న్‌ప్ల‌స్ ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ అంట‌.. కార‌ణాలు ఆశ్చ‌ర్య‌క‌రం

వ‌న్‌ప్ల‌స్ ఇండియ‌న్ మార్కెట్లోకి వ‌చ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాప్ బ్రాండ్ల‌తో స‌మానంగా ఆద‌ర‌ణ సంపాదించుకుంది. ఇండియాలో మోస్ట్ ట్ర‌స్టెడ్ ఫోన్ బ్రాండ్ వ‌న్‌ప్ల‌స్సేన‌ని...

చౌక లేదా ఉచిత డేటా మ‌న‌ల్ని మొబైల్ అడిక్ట్స్‌గా మారుస్తుందా?

చౌక లేదా ఉచిత డేటా మ‌న‌ల్ని మొబైల్ అడిక్ట్స్‌గా మారుస్తుందా?

ఒక‌ప్పుడు ఇండియాలో మొబైల్ డేటా చాలా ఖ‌రీదైన వ్య‌వహారం.. ఒక్కో కేబీకి ఇంత‌ని వ‌సూలు చేసేవి కంపెనీలు. దీంతో ఒక జీబీ డేటా వాడుకుంటే బిల్లు గూబ గుయ్యిమ‌నేది. జియో వ‌చ్చాక సీన్ మొత్తం మారిపోయింది. 400తో రీఛార్జి...

ఎక్కువ‌గా వ‌స్తున్న సాఫ్ట్‌వేర్  అప్‌డేట్స్ వ‌ల్ల మంచి ఎంత‌?  చెడు ఎంత‌?

ఎక్కువ‌గా వ‌స్తున్న సాఫ్ట్‌వేర్  అప్‌డేట్స్ వ‌ల్ల మంచి ఎంత‌?  చెడు ఎంత‌?

టెక్నాల‌జీ మ‌న లైఫ్‌లో విడ‌దీయ‌లేనంత భాగ‌మైపోయింది.  అందుకే గ్యాడ్జెట్లు లేకుండా క్ష‌ణం కూడా ఉండ‌లేక‌పోతున్నాం.  అయితే వాటిలో వ‌స్తున్న టెక్నిక‌ల్ ప్రాబ్లమ్స్‌ను...

యాపిల్‌ ఫేస్ ఐడీ లాంఛ్‌.. త్వ‌ర‌లో మ‌నం స‌మాజంలో చూడ‌నున్న 3 కీల‌క మార్పులివే...

యాపిల్‌ ఫేస్ ఐడీ లాంఛ్‌.. త్వ‌ర‌లో మ‌నం స‌మాజంలో చూడ‌నున్న 3 కీల‌క మార్పులివే...

యాపిల్ ఫోన్‌... కొత్త కొత్త మార్పులు తీసుకు రావ‌డంలో టెక్నాల‌జీని కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో ముందంజ‌లో ఉంటుంది. ఇటీవ‌లే ఐఫోన్‌లో కొత్త వెర్ష‌న్ విడుద‌ల చేసిన ఆ సంస్థ‌.. మ‌రిన్ని కొత్త...

 రెండేళ్ల‌లో ఇండియ‌న్ ఫోన్ మేక‌ర్స్‌పై చైనా కంపెనీల డామినేష‌న్‌కు కార‌ణాలేంటి? 

రెండేళ్ల‌లో ఇండియ‌న్ ఫోన్ మేక‌ర్స్‌పై చైనా కంపెనీల డామినేష‌న్‌కు కార‌ణాలేంటి? 

చైనా ఫోన్లు ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను క‌మ్మేశాయి. ఇండియాలో అమ్ముడ‌వుతున్న ఫోన్ల‌లో 50 శాతానికిపైగా చైనీస్‌బ్రాండ్లే. ఒప్పో, వివో, షియోమీ, నూబియా,  లాంటి చైనీస్  ఫోన్ల దెబ్బ‌కు ఇంటెక్స్‌,...

వాట్సాప్ పేటీఎంలా, పేటీఎం వాట్సాప్‌లా మార‌నున్న జంబ‌ల‌కిడి పంబ స్టోరీ

వాట్సాప్ పేటీఎంలా, పేటీఎం వాట్సాప్‌లా మార‌నున్న జంబ‌ల‌కిడి పంబ స్టోరీ

ఇండియాలో ఒక యాప్‌ను ఒక ప‌ర్ప‌స్ కే వాడుతున్నాం. మెసేజ్ యాప్ వాట్సాప్‌తో మెసేజ్ మాత్ర‌మే చేస్తాం. రీఛార్జిలు, బిల్ పేమెంట్స్ చేసే పేటీఎం, ఫ్రీఛార్జిలాంటి వాటిని వాటికే ఉప‌యోగిస్తాం. అయితే చైనీస్ యాప్ వి-చాట్...

ఈ -వాలెట్స్ అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌య్యింది.. ముందే జాగ్ర‌త్త ప‌డండి 

ఈ -వాలెట్స్ అంతానికి కౌంట్‌డౌన్ స్టార్ట‌య్యింది.. ముందే జాగ్ర‌త్త ప‌డండి 

డీమానిటైజేష‌న్‌తో ఈ-వాలెట్ల‌కు గిరాకీ పెరిగింది. పెద్ద నోట్ల ర‌ద్దుతో చేతిలో డ‌బ్బుల్లేని జనం క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల్లోంచి వాలెట్ల‌లోకి మనీ లోడ్ చేసుకుని వాటితో పాల‌ప్యాకెట్ల నుంచి ఫ్లైట్ టికెట్ల...

మ‌న కారులో యూఎస్‌బీ ఛార్జ‌ర్ డెడ్ స్లోగా ఎందుకు ప‌ని చేస్తుందో తెలుసా?

మ‌న కారులో యూఎస్‌బీ ఛార్జ‌ర్ డెడ్ స్లోగా ఎందుకు ప‌ని చేస్తుందో తెలుసా?

మ‌నం కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న ఫోన్ బ్యాట‌రీ గురించి కూడా ఆలోచించుకోవాలి. చాలామంది కారులో యూఎస్‌బీ ఛార్జర్ ఉంది క‌దా అనే నిర్ల‌క్ష్యంగా ఉంటారు. కానీ చాలా సంద‌ర్భాల్లో యూఎస్‌బీ...

స్మార్ట్‌వాచ్‌లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయ్‌!

స్మార్ట్‌వాచ్‌లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయ్‌!

స్మార్ట్‌వాచ్‌లు... ఆధునికి ప్ర‌పంచంలోకి వేగంగా దూసుకొచ్చిన టెక్నాల‌జీ ఇది. ఒక‌ప్పుడు వాచ్ అంటే వాచ్ మాత్ర‌మే. ఇప్పుడు వాచ్ అంటే దానితో ఎన్నో ప‌నులు చేసుకోవ‌చ్చు. మ‌న స‌మ‌యాన్ని ఆదా...

ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

ఫోన్ పోతే ఏం చేస్తాం?  కాస్ట్లీ ఫోన్ అయితే పోలీస్ కంప్ల‌యింట్ చేస్తాం.  పోలీసులు IMEI నెంబ‌ర్ ద్వారా ఫోన్ ఎక్క‌డుందో ట్రేస్ చేయ‌గ‌లుగుతారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే...

మ‌న స్మార్ట్‌ఫోన్ ఎడిక్ష‌న్ త‌గ్గించ‌డానికి ఆండ్రాయిడ్ ఫోన్ రూప‌క‌ర్త యాక్ష‌న్ ప్లాన్ ఇదీ.. 

మ‌న స్మార్ట్‌ఫోన్ ఎడిక్ష‌న్ త‌గ్గించ‌డానికి ఆండ్రాయిడ్ ఫోన్ రూప‌క‌ర్త యాక్ష‌న్ ప్లాన్ ఇదీ.. 

ఆండీ రూబిన్‌.. ఆండ్రాయిడ్ కో ఫౌండ‌ర్‌. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ల సృష్టిక‌ర్త‌ల్లో ఒక‌రు. ఆయ‌న ఇటీవ‌ల రెస్టారెంట్‌కు వెళ్లిన‌ప్పుడు ఓ యంగ్ క‌పుల్‌ను చూశారు....

ఫ్లాష్‌ను కిల్ చేస్తున్నందుకు అడోబ్‌కు థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే!

ఫ్లాష్‌ను కిల్ చేస్తున్నందుకు అడోబ్‌కు థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే!

అడోబ్ ఫ్లాష్‌... కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికి ఈ పేరు తెలుసు. ఎందుకంటే ఏదైనా వీడియో ప్లే కావాలంటే క‌చ్చితంగా ఫ్లాష్ ప్లేయర్ ఉండాల్సిందే. కంప్యూట‌ర్లు బాగా విస్త‌రించ‌క‌ముందు...

మ‌న స‌మాజంలో ఉన్న చెడుకు అద్దం పడుతున్న స‌రా యాప్ 

మ‌న స‌మాజంలో ఉన్న చెడుకు అద్దం పడుతున్న స‌రా యాప్ 

స‌రా యాప్‌.. ఇప్పుడు దీని గురించే విపరీత‌మైన చ‌ర్చ‌. మంచికంటే చెడు స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంద‌న‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌.  మీరు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే...

లైట్ యాప్స్‌లో లైట్ ఎంత‌?.. రిస్క్ ఎంత‌?

లైట్ యాప్స్‌లో లైట్ ఎంత‌?.. రిస్క్ ఎంత‌?

ఇప్పుడు న‌డుస్తోంది యాప్‌ల హవా.. ఏ స్మార్ట్‌ఫోన్ నిండా చూసినా యాప్‌లే. ఎక్క‌డ చూసినా యాప్‌ల గురించి చ‌ర్చే. ఏదైనా కొత్త యాప్ మార్కెట్లోకి వ‌చ్చి సంచ‌ల‌నంగా మారితే ఆ యాప్ క‌చ్చితంగా మ‌న...

వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా ? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే. సుల‌భంగా చాటింగ్ చేయ‌డానికి , ఈజీగా ఫోటోలు ,...

వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో క్రియేట్ చేసే ఈ ఫీచ‌ర్  ఐఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్...

ఫిట్‌బిట్ లాంటి యాక్టివిటీ ట్రాక‌ర్స్ వ‌ల్ల మంచి కంటే చెడే ఎక్కువ‌ట..!!

ఫిట్‌బిట్ లాంటి యాక్టివిటీ ట్రాక‌ర్స్ వ‌ల్ల మంచి కంటే చెడే ఎక్కువ‌ట..!!

ఫిట్‌బిట్ లాంటి వేర‌బుల్ యాక్టివిటీ ట్రాకర్స్ టీనేజ‌ర్ల‌ను ఎక్స‌ర్‌సైజ్ చేసేలా ఎంక‌రేజ్ చేయ‌డంలో మంచి క‌న్నా చెడే ఎక్కువ చేస్తున్నాయ‌ట‌.  లండ‌న్‌లోని బ్రూనెల్...

2020 త‌ర్వాత అడోబ్ ఫ్లాష్ ప్లేయ‌ర్ క‌నిపించ‌దు..

2020 త‌ర్వాత అడోబ్ ఫ్లాష్ ప్లేయ‌ర్ క‌నిపించ‌దు..

2020 త‌ర్వాత అడోబ్ ఫ్లాష్ ప్లేయ‌ర్ క‌నిపించ‌దు..  ఆన్‌లైన్లో మీడియా కంటెంట్ చూడాలంటే ఒక‌ప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్ష‌న్.. అడోబ్  ఫ్లాష్ ప్లేయ‌ర్. 20 ఏళ్ల క్రితం ప్రారంభ‌మైన అడోబ్  ఫ్లాష్...

ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు అసూయ క‌లిగించే ఐదు ఆండ్రాయిడ్ ఫీచ‌ర్లు

ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు అసూయ క‌లిగించే ఐదు ఆండ్రాయిడ్ ఫీచ‌ర్లు

బాగా డ‌బ్బులు ఉన్న‌వాళ్లు ఎక్కువ‌గా వాళ్ల చేతుల్లో ఐ ఫోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఉండే ఫీచ‌ర్లు, దీని విలువ అలాంటిది. ప్రెస్టీజ్ ఇష్యుగా ఈ ఫోన్‌ను కొనుక్కుంటారు సెల‌బ్రెటీలు. ఇప్పుడు...

‘జియో ఫోన్’కి మాతృక ఇదేనా..?

‘జియో ఫోన్’కి మాతృక ఇదేనా..?

ముకేశ్ అంబానీ పేల్చిన లేటెస్టు బాంబు ‘జియో ఫోన్’ ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే. అయితే... అంబానీ అండ్ కో చెప్తున్నట్లు ఇదే తొలి 4జీ ఫీచర్ ఫోన్ కాదు. జియో కంటే ముందే ఇండియన్ మార్కెట్లో ఇలాంటి 4జీ ఫీచర్ ఫోన్ ఒకటి వచ్చింది. ప్రస్తుత...

    జియో ఫోన్ తో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్లకు దెబ్బే

    జియో ఫోన్ తో శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్లకు దెబ్బే

    ఇండియన్ టెలిఫోన్ మార్కెట్లో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఫోన్ మిగతా ఫోన్ మాన్యుఫాక్యరర్స్ ను వణికిస్తోంది ముఖ్యంగా శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్ సంస్థలకు గట్టి దెబ్బ తగలడం ఖాయమని ఈ రంగానికి చెందిన నిపుణులు...

‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ:  కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ: కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

    రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన ‘జియో ఫోన్’ టెలికాం రంగంలో మరో విప్లవాన్ని సృష్టించింది. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఉచిత 4జీ వీఓఎల్టీఈ సేవలు తొలి  విప్లవమైతే... ఇప్పుడు 100కు పైగా స్మార్టు ఫీచర్లతో 4జీ ఫీచర్ ఫోన్...

రూ.309 కే జియో  కేబుల్ టీవీ కూడా

రూ.309 కే జియో కేబుల్ టీవీ కూడా

రిల‌య‌న్స్ తాజా ఏజీఎంలో ఫీచ‌ర్ ఫోన్‌తో పాటు జియో కేబుల్ టీవీని కూడా తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇది కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు కూడా శుభ‌వార్తే. ఎక్కువ ధ‌ర పెడుతున్నా.. అన్ని ఛాన‌ల్స్ చూడ‌లేక ఇబ్బంది ప‌డుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు జియో...

యాప్ వార్‌: వాట్స‌ప్ వ‌ర్సెస్ హైక్‌

యాప్ వార్‌: వాట్స‌ప్ వ‌ర్సెస్ హైక్‌

ఇప్పుడు నడుస్తున్నదంతా యాప్ ల యుగం. ఎవరి చేతిలో చూసినా స్మార్టుఫోన్లు  ఆ ఫోన్ల నిండా యాప్‌లే. ముఖ్యంగా మెసేజింగ్ యాప్‌ల‌కు బాగా గిరాకీ ఉంది. యాప్‌లతో పాటు సోష‌ల్ మీడియా సైట్లను చూడ‌టానికే వినియోగ‌దారులు...

సీడీఎంఏ ఫోన్ల‌కు ఆఖ‌రి రోజులు వ‌చ్చేశాయా!

సీడీఎంఏ ఫోన్ల‌కు ఆఖ‌రి రోజులు వ‌చ్చేశాయా!

భార‌త్‌లో ఒక‌ప్పుడు సీడీఎంఏ ఫోన్ల‌దే హ‌వా. ఎవ‌రి చేతిలో చూసినా సీడీఎంఏ ఫోన్లే. రిలయ‌న్స్ ఫోన్లు వ‌చ్చాక అదో విప్ల‌వంలా న‌డిచింది భార‌త్‌లో సీడీఎంఏ వ్యాపారం. చాలామంది ఈ ఫోన్ల‌ను...