వార్తా విశ్లేషణ

ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత, ఇకపై అలా చేయకండి

బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊరటనిచ్చింది. ఉచిత ఎటిఎం లావాదేవీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. సాంకేతిక కారణాలతో విఫలమైన లావాదేవీలను, బ్యాలెన్స్‌...

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ : ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ : ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో అధినేత ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ తో పాటు మరికొన్ని గాడ్జెట్లను విడుదల చేస్తున్నట్లు...

మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల...

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్, ఇకపై సేవా పన్ను చెల్లించాల్సిందే 

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఐఆర్‌సీటీసీ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ టికెట్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం రద్దు చేసిన సర్వీస్‌...

5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే  రోగాల లిస్ట్ రెడీ

5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడితే వచ్చే రోగాల లిస్ట్ రెడీ

సాంకేతిక విప్లవ పుణ్యమా అంటూ.. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, సెల్ ఫోన్లు.. అదీ స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వీటి ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయితే కెమెరాలు అదీ స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం...

కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

కంప్యూటర్ వైరస్‌ని ఎవరైనా ఎలా సృష్టించవచ్చు, కంప్యూటర్ విజ్ఞానం నిశిత విశ్లేషణ

కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకనుకో వైరస్ దాడి కంప్యూటింగ్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వైరస్ కంప్యూటర్ లోకి చొరబడిందంటే ఇక అంతే సంగతులు. చెడు ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ హానికరమైన ప్రోగ్రామ్, మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే...

ఐఫోన్ అంత స్మార్ట్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

ఐఫోన్ అంత స్మార్ట్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

గ్లోబల్ మార్కెట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఆపిల్ కంపెనీనే రారాజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫోన్ ఉంటే చాలా అందరూ ధనవంతులు లాగా ఫీల్ అవుతుంటారు. మరి అన్ని కంపెనీల ఫోన్లు ఉన్నాయి ఐఫోన్ ఒక్కటే ఈ ఘనతను ఎలా సొంతం చేసుకుంది. ఈ ఐఫోన్ ని స్మార్ట్...

మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో...

ఈ వ్యాలెట్లలోకి వచ్చే క్యాష్ బ్యాక్ , గిఫ్ట్ ఓచర్స్ , మనీకు ట్యాక్స్ వర్తిస్తుందా ? 

ఈ వ్యాలెట్లలోకి వచ్చే క్యాష్ బ్యాక్ , గిఫ్ట్ ఓచర్స్ , మనీకు ట్యాక్స్ వర్తిస్తుందా ? 

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31, 2019. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటారు. మరికొందరు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంటారు. మరి మీ ఈ-వ్యాలెట్‌లోకి...

ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది....

RTGS ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్

RTGS ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్

ఆన్ లైన్ ద్వారా మనీ బదిలీ చేయడానికి నెట్ బ్యాకింగ్ ఆప్సన్ యూజ్ చేస్తున్నారా..అయితే ఇలా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI లావాదేవీల సమయాల్లో మార్పులు చేసింది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS వేళల్ని...

విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్...

అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగం మొబైల్ ఫోన్‌.. ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్ర‌పోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ మ‌న‌తో పాటు ఉండాల్సిందే.  అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం...

భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా యూత్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా యువ‌త‌కు...

మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగా అవసరమా?

ప్రపంచం చాలా స్మార్ట్ గా మారిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వీటికి తోడు సెల్ఫీల గోల. ఈ కారణంతోనే మార్కెట్లో రెండు నుంచి మూడు కెమెరాలు ఉన్న ఫోన్లు ప్రవేశిస్తున్నాయి. అసలు మన ఫోన్లో మల్టిపుల్ కెమెరాలు నిజంగానే అవసరమా?...

రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన కొత్త‌లో చాలా ఎక్కువ ధ‌ర‌లు ఉండేవి.. కానీ పోటీ పెర‌గ‌డం వ‌ల్ల‌.. సెల్‌ఫోన్ కంపెనీలు ఒక దానితో ఒక‌టి పోటీప‌డి ఆఫ‌ర్లు పెట్ట‌డం వ‌ల్ల...

దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా?

దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా?

సెల్‌ఫోన్ విప్ల‌వంలో భాగంగా వ‌చ్చినవే ఆండ్రాయిడ్ ట్యాబ్‌లెట్స్‌. పెద్ద స్క్రీన్ ఉండి మ‌న‌కు చూసేందుకు సుల‌భంగా ఉండ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌.  అంతేకాదు త‌ర్వాత కాలింగ్...

స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

స్మా‌ర్ట్‌‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మా‌ర్ట్‌‌ఫోన్ మనుషుల...

షియోమీ, యాపిల్ ని కాపీ కొడుతుందనడానికి పది కారణాలు.

షియోమీ, యాపిల్ ని కాపీ కొడుతుందనడానికి పది కారణాలు.

భారత మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ. టెక్నాలజీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే దిగ్గజాలను సైతం వెనక్కినెట్టింది. అయితే షియోమీ మొబైల్ రంగంలో దూసుకుపోతున్నప్పటికీ...దానిపై పడిన ఓ ముద్రం...

దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

దేశీయ మొబైల్ కంపెనీలు ఎక్కడ, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ దే రాజ్యం నడుస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడగల ఒక్క దేశీయ కంపెనీ మచ్చుకైనా కానరావడం లేదు. ఓ సారి ఐదేళ్లు వెనక్కు వెళితే అప్పుడు కార్బన్ మొబైల్స్, మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా...

మ‌ళ్లీ ఫోల్డ‌బుల్ ఫోన్లు వ‌స్తున్నాయ్ ఎందుకో తెలుసా! ఒక విశ్లేషణ

మ‌ళ్లీ ఫోల్డ‌బుల్ ఫోన్లు వ‌స్తున్నాయ్ ఎందుకో తెలుసా! ఒక విశ్లేషణ

సెల్‌ఫోన్ల విప్ల‌వం వ‌చ్చిన కొత్త‌లో ఫోల్డ‌బుల్ ఫోన్లు ఉండేవి... సోని, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ ఫోల్డ‌బుల్ ఫోన్లు ఎక్కువ‌గా త‌యారు చేసేవి. ఇవి సైజులో చిన్న‌విగా ఉండి వాడ‌టానికి సుల‌భంగా...

ఎటువంటి ప‌రిస్థితుల్లో మ్యాప్స్‌ని మనం పూర్తిగా న‌మ్మ‌కూడ‌దు ?

ఎటువంటి ప‌రిస్థితుల్లో మ్యాప్స్‌ని మనం పూర్తిగా న‌మ్మ‌కూడ‌దు ?

మ‌నం ఎక్క‌డున్నామో.. ఎక్క‌డికి వెళ్తున్నామో తెలుసుకోవ‌డానికి శ‌తాబ్దాలుగా మ్యాపుల‌మీద ఆధార‌ప‌డుతూనే ఉన్నాం. అయితే, ఈ ఆధునిక యుగంలో మ‌రింత క‌చ్చితంగా దారిచూపగ‌ల‌విగా రూపొందిన‌...

0% వ‌డ్డీతో ఈఎంఐ ప్లాన్స్‌-ఎవ‌రూ చెప్ప‌ని ప‌చ్చి వాస్త‌వాలు

0% వ‌డ్డీతో ఈఎంఐ ప్లాన్స్‌-ఎవ‌రూ చెప్ప‌ని ప‌చ్చి వాస్త‌వాలు

మొబైల్, ఇంట్లోకి ఏదైనా వ‌స్తువు.. ఇలా ఆన్‌లైన్‌లో ఏదైనా ఈఎంఐ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌డానికి ఎంతోమంది ఆసక్తి చూపుతుంటారు. ఎంతో కొంత వ‌డ్డీతో ప్ర‌తి నెలా దీనిని చెల్లిస్తూ ఉంటాం. కొన్నిసార్లు జీరో...

స్మార్ట్ వాచెస్ మ‌న ప్రాణాలను ఎలా కాపాడుతున్నాయో.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

స్మార్ట్ వాచెస్ మ‌న ప్రాణాలను ఎలా కాపాడుతున్నాయో.. కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు

స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఊపందుకుంది. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్ బదులు స్మార్ట్‌వాచ్‌ల‌ను ఎక్కువ మంది కొంటున్నారు. ఇది మీ ఆరోగ్య ప‌రిస్థితిని స్మార్ట్‌గా విశ్లేషిస్తుండ‌డం...

గూగుల్ ఒకే ఒక్క అర‌గంట ప‌నిచేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

గూగుల్ ఒకే ఒక్క అర‌గంట ప‌నిచేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

గూగుల్‌.. ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది వాడే సెర్చ్ ఇంజిన్‌. అత్య‌ధిక మంది వాడే ఆండ్రాయిడ్ ఫోన్లకు అదే మాతృక‌. ప్రతి క్ష‌ణం కొన్ని కోట్ల మంది వాడే గూగుల్ ఒక్క అర‌గంట ప‌నిచేయ‌క‌పోతే...

ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ నిజంగా అంత సేఫ్ అని నమ్మొచ్చా ?

ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ నిజంగా అంత సేఫ్ అని నమ్మొచ్చా ?

స్మార్ట్‌ఫోన్లో ర‌క్ష‌ణ కోసం ఇప్పుడు చాలా ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా సేఫ్టీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండే యాపిల్ కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు సెక్యూరిటీని అప్‌డేట్ చేస్తూ ఉంటుంది....

ఇప్పటివరకూ ఆధార్ డేటా ఎక్కడెక్కడ లీక్ అయిందీ పూర్తి లిస్ట్ మీకోసం

ఇప్పటివరకూ ఆధార్ డేటా ఎక్కడెక్కడ లీక్ అయిందీ పూర్తి లిస్ట్ మీకోసం

ఆధార్ డేటా లీక్ పై వివిధ రకాల వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యం లో భారత సుప్రీమ్ కోర్ట్ కూడా మొబైల్ నెంబర్ కు ఆధార్ సీడింగ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసిన విషయం మన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా ఇప్పటివరకూ మన దేశం లో ఈ ఆధార్ డేటా...

64 బిట్ విండోస్‌నే ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే..

64 బిట్ విండోస్‌నే ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే..

మైక్రోసాఫ్ట్ ప్ర‌స్తుతం విండోస్ 10లో 32 బిట్‌, 64 బిట్ వెర్ష‌న్లను అందుబాటులో ఉంచింది. మీరు విండోస్ 10 లేదా విండోస్ 7 ఏది ఇన్‌స్టాల్ చేసుకున్నా 32 బిట్ వెర్స‌న్‌ను స్కిప్ చేయ‌డం బెట‌ర్ అని చెబుతున్నారు...

ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

ప్ర‌తి రోజూ మ‌నం ఫోన్ వాడ‌కంలో చేస్తున్న కంప‌ల్సరీ మిస్టేక్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయిందిప్పుడు. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి ఫోన్ మ‌న చేతిలో ఉండాల్సిందే. అయితే ఫోన్ వాడ‌కంలో మ‌నం చాలా త‌ప్పులు చేస్తున్నాం.  ఇలా ఫోన్ వాడ‌కంలో మ‌నం...