• తాజా వార్తలు
  • ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

    ఆధార్ కార్డ్‌.. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌సర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని.. లేక‌పోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. అంతేకాదు ఆధార్ కార్డుని బ్యాంకు అకౌంట్‌కి, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ అంటే...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ కేవైసీ అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసా?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ కేవైసీ అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసా?

    ప్రావిడెంట్ ఫండ్‌.. ప్ర‌తి ఉద్యోగికి ఎంతో కీల‌క‌మైన విష‌యం. తాము ఉద్యోగం చేస్తున్న కాలంలో ఎంత సొమ్ము భ‌విష్య‌నిధికి వెళుతుంది..ఎంత మొత్తం మన జీతం నుంచి క‌ట్ అవుతుంది? ఎంప్లాయ‌ర్ నుంచి ఎంత సొమ్ము మ‌న ఖాతాలో జ‌మ అవుతుంది? ఇలాంటి విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం ఉద్యోగిగా మ‌న బాధ్య‌త‌. చాలామందికి ఫీఎప్ ఖాతా గురించే ప‌ట్ట‌దు. ఎంత జ‌మ‌వుతుందో కూడా తెలుసుకోరు. క‌నీసం ఆ ఖాతా ఎలా న‌డుస్తుందో కూడా...

  • ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా  ఆధార్ డేటా సేఫ్

    ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా ఆధార్ డేటా సేఫ్

    వాన్న క్రై ర్యాన్స‌మ్‌వేర్‌తో ఆధార్ స‌మాచారానికి ముప్పేమీ లేద‌ని ఆధార్ అథారిటీ యూఐడీఏఐ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2ల‌క్ష‌ల‌కు పైగా కంప్యూట‌ర్ల‌ను హ్యాక‌ర్లు ఈ ర్యాన్‌స‌మ్‌వేర్ తో హ్యాక్ చేసి వాటిలో డేటాను మాయం చేశారు. బిట్‌కాయిన్స్ రూపంలో తామ‌డిగిన డ‌బ్బులు చెల్లించ‌నివారి కంప్యూట‌ర్ల‌నే అన్‌లాక్ చేసి డేటాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో దాదాపు 100 కోట్ల‌కుపైగా ఇండియ‌న్ల డేటాను...

  • మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

    మీ ఆధార్‌ కార్డుని బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రా?

    ఆధార్ కార్డు.. ప్ర‌జ‌ల బ‌హుళ ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వానికి జ‌వాబుదారిగా ఉండాల‌ని, వారి లెక్క‌లు ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉండాలనే ఉద్దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్ కార్డుల‌ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించాల‌ని కోరింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే చాలామంది త‌మ అకౌంట్‌తో ఆధార్ కార్డుకు లింక్ చేశారు కూడా. అయితే చాలామందిని...

  • పాన్ కార్డ్‌ను ఆధార్‌తో  లింక్ చేయడం.. చాలా ఈజీ

    పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం.. చాలా ఈజీ

    ఇన్‌కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయాలంటే ఇక నుంచి పాన్ కార్డుతోపాటు ఆధార్ కార్డు కూడా ఉండాల్సిందే. ఆధార్ నెంబ‌ర్‌ను పాన్ కార్డ్‌కు లింక్ చేస్తేనే ఐటీ రిట‌ర్న్స్‌ను ఫైల్ చేసుకుంటామ‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇందుకోసం సులువైన ప‌ద్ధ‌తిని కూడా తీసుకొచ్చింది. ఎలా లింక్ చేసుకోవాలంటే.. 1 ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్‌.జీవోవీ.ఇన్ (incometaxindiaefiling.gov.in)...

  • ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

    ఆధార్ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్

    సిమ్ కార్డు కావాలంటే ఆధార్, గ్యాస్ సబ్సిడీకి ఆధార్, పాన్ కార్డుకు ఆధార్, డ్రైవింగు లైసెన్సుకు ఆధార్, బ్యాంకు అకౌంటుకు ఆధార్... ఇలా దేశంలో ప్రతిదానికీ ఆధారే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకేకాదు, ఇతరత్రా సేవలకు కూడా ఆధార్ ను అనుసంధానం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అవుతున్నది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకూ ఆధార్ లింకయిపోతోంది....

  •   మధ్యాహ్న భోజనానికీ..పెన్ష‌న్ సెటిల్‌మెంట్‌కు..  అన్నింటికీ ఆధారే!

    మధ్యాహ్న భోజనానికీ..పెన్ష‌న్ సెటిల్‌మెంట్‌కు.. అన్నింటికీ ఆధారే!

    ఆధార్‌.. ఇప్పుడు అన్నింటికీ ఆధార‌మ‌వుతోంది. గుర్తింపు కార్డుగా మొద‌లైన ఆధార్ ప్రయాణం ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు ప్రామాణికంగా మారుతోంది. త్వ‌ర‌లో ఆన్‌లైన్ లో రైలు టికెట్లు తీసుకోవాల‌న్నా ఆధార్‌ సంఖ్య తప్పనిసరి చేయనున్నారు. టికెట్లను భారీ సంఖ్యలో బ్లాక్‌ చేయడాన్ని నియంత్రించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి సీనియర్‌ సిటిజన్లకు ట్రైన్ టికెట్ ధ‌ర‌లో రాయితీ కావాలంటే ఆధార్ నెంబ‌ర్...

ముఖ్య కథనాలు

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి
ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

ఆధార్ ఉన్న‌వాళ్లంద‌రూ ఈ లాయ‌ర్ శ్యామ్ దివాన్ గురించి తెలుసుకోవాల్సిందే

ఆధార్‌... మ‌న‌కు నిత్య జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంగా క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డే డాక్యుమెంట్. ప్ర‌భుత్వం ఏ ముహూర్తాన ఆధార్‌ను దాదాపు అన్ని రంగాల్లో త‌ప్ప‌ని స‌రి చేసిందో దీని విలువ పెరిగిపోయింది.  ఆధార్...

ఇంకా చదవండి