• తాజా వార్తలు
  • యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    యాంటీ వైర‌స్ లేకుండా మొబైల్ వాలెట్ వాడుతున్నారా?

    ఇప్పుడు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లోనూ మొబైల్ వాలెట్ కామ‌న్‌. ఆర్థిక లావాదేవీలు జ‌ర‌ప‌డానికి మొబైల్ వాలెట్‌నే ఎక్కువ‌మంది ప్రిఫ‌ర్ చేస్తున్నారు. దీనికి తోడు వాలెట్ ద్వారా ర‌క‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉండ‌డం, ఆఫ‌ర్లు కూడా వ‌స్తుండ‌డంతో వినియోగ‌దారులు వీటి వాడ‌కంపై బాగా దృష్టి సారించారు. ప్ర‌భుత్వం కూడా డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తూ భీమ్ లాంటి యాప్‌ల‌ను రంగంలోకి దించ‌డంతో ఇప్పుడు మొబైల్ వాలెట్...

  • మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా వైఫై క‌నెక్ష‌న్ కామ‌న్‌. ఎందుకంటే ప్ర‌తి ఇంట్లో కంప్యూట‌ర్ మాత్ర‌మే కాదు ల్యాప్‌టాప్‌, టాబ్‌, స్మార్టుఫోన్లు ఉంటాయి. వాట‌న్నింట్లో ఒకేసారి ఇంట‌ర్నెట్ ఉప‌యోగించాలంటే వైఫై త‌ప్ప‌నిస‌రి. అయితే మ‌నం వైఫైని స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటున్నామా? మ‌న వైఫై సుర‌క్షితంగా ఉందా? ఎవ‌రైనా మ‌న‌కు తెలియ‌కుండా ఉప‌యోగిస్తున్నారా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే. కానీ వైఫైని స‌మ‌ర్థంగా...

  • స్మార్ట్‌ఫోన్‌లో టైప్ చేస్తున్నారా... ఐతే హ్యాక‌ర్ల‌తో.జాగ్ర‌త్త!

    స్మార్ట్‌ఫోన్‌లో టైప్ చేస్తున్నారా... ఐతే హ్యాక‌ర్ల‌తో.జాగ్ర‌త్త!

    ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వాడ‌నివారు ఉన్నారా? ప‌్ర‌తి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. 24 గంట‌లూ ఏదో ఒక‌టి ఆ ఫోన్‌ను శోధిస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం జ‌నాల దృష్టిలో టెకీ అయిన‌ట్లు లెక్క. లేక‌పోతే వెన‌క‌బడిన‌ట్లు లెక్క క‌ట్టేస్తారు. అయితే ఎప్పూడూ ఫోన్‌లోనే ఉంటూ ఏదో ఒక‌టి చాట్ చేసుకుంటూ ఉండేవాళ్లు కొంచెం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఎందుకంటే సైబర్ నేరాలు పెచ్చుమీరిన...

  • మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    మీ ల్యాప్‌టాప్‌లో ఆడియో డ్రైవ‌ర్లే మీ పాస్‌వ‌ర్డ్‌ల‌ను చోరీ చేస్తే!

    ఈ ఆధునిక ప్ర‌పంచంలో ల్యాప్‌టాప్‌ల‌ను ఉప‌యోగించ‌నివారు ఉండ‌రు. డెస్క్‌టాప్‌ల హ‌వాకు కాలం చెల్లాక ఎక్కువ‌మంది ల్యాప్‌టాప్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. కేవ‌లం ఆఫీసుల్లో మాత్ర‌మే డెస్క్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. కానీ డొమెస్టిక్ అవ‌స‌రాల కోసం చాలామంది ల్యాప్‌టాప్‌లో మంచిద‌ని చాలామంది భావ‌న‌. మ‌నం ల్యాప్‌టాప్‌ల‌తో ఎన్నో ప‌నులు చేస్తాం. ఆన్‌లైన్‌లో బిల్లులు క‌డ‌తాం. బ్యాంకు లావాదేవీలు...

  •  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్‌

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్‌

    సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక‌ర్లు ఈ అకౌంట్ పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేశారు. ప‌వ‌న్ దాన్ని యూజ్ చేయ‌కుండా రెస్ట్రిక్ట్ చేశారు. ట్విట్ట‌ర్‌ను యూజ్ చేయ‌డానికి ఓపెన్ చేయ‌బోతే ఓపెన్ కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ దీన్ని టెక్నిక‌ల్ ప్రాబ్లం అనుకున్నారు. ఎంత‌కూ ఓపెన్ కావ‌డంతో త‌న ఆఫీస్ స్టాఫ్ కు చెప్పారు. మోస్ట్ యాక్టివ్ అకౌంట్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు...

  • ఇవి వాడితే ఇక ఏ సెల‌బ్రిటీ ట్విట‌ర్‌ అకౌంట్ హాక్ అవ‌దు

    ఇవి వాడితే ఇక ఏ సెల‌బ్రిటీ ట్విట‌ర్‌ అకౌంట్ హాక్ అవ‌దు

    సోష‌ల్ మీడియా.. ఎంత ఉప‌యోగ‌మో.. అంత ప్ర‌మాద‌క‌రం. ఒక్కోసారి మ‌న‌కు తెలియ‌కుండానే డేటా బ‌య‌ట‌కు వెళ్లిపోయే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఎంత పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకున్నా.. ఇత‌ర నియంత్ర‌ణ ప‌ద్ధ‌తులు పాటిస్తున్నా అకౌంట్ హాకింగ్ అవ‌కుండా ఆప‌డం ఒక్కోసారి సాధ్యం కాదు. సాధార‌ణ జ‌నం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే సెల‌బ్రిటీల‌కు ఈ బాధ చాలా ఎక్కువ‌. ఎవ‌రెవ‌రో త‌మ పేర్ల‌తో అకౌంట్లు ఓపెన్ చేయ‌డం.. ఆ అకౌంట్...

ముఖ్య కథనాలు

అర్జెంటుగా  పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

అర్జెంటుగా పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

మాల్‌వేర్ దాడుల‌తో టెక్ కంపెనీలు మాత్ర‌మే కాదు టెలికాం సంస్థ‌లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. తాజాగా మాల్‌వేర్ దాడుల‌తో భార‌త టెలికాం దిగ్గ‌జం బీఎస్ఎన్ఎల్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంట‌నే త‌మ డిఫాల్ట్...

ఇంకా చదవండి
ఇప్పటికీ ఐవోఎస్‌లో లేని ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే ఉన్న ఐదు ఫీచ‌ర్లు..

ఇప్పటికీ ఐవోఎస్‌లో లేని ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే ఉన్న ఐదు ఫీచ‌ర్లు..

    విండోస్ ఫోన్ల‌కు కూడా కాలం చెల్లిపోయింది.  ఇక ఆప‌రేటింగ్ సిస్టం బ‌రిలో మిగిలింది ఐవోస్‌,  ఆండ్రాయిడ్‌లే.  ఒక‌దానికి ఒక‌టి కాంపిటీష‌న్ కాక‌పోయినా ఫీచ‌ర్ల విష‌యంలో యూజ‌ర్ల‌కు ఇంచుమించుగా...

ఇంకా చదవండి