• తాజా వార్తలు
  • జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల వస్తువులను భారీగా తగ్గేలా చేస్తుంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్ ల్లోని వస్తువులను క్లియర్ చేసుకోవడానికి తొందరపడుతున్నాయి. ఆ క్రమంలో యావరేజిన 40 శాతం మేర డిస్కౌంట్లు ప్రకటించి...

  • ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

    ‘వన్నా క్రై’ అంతు చూడండిలా..

    ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వన్నా క్రై రాన్సమ్ వేర్ ను సైబర్ క్రిమినల్స్ గత ఫిబ్రవరి నుంచి వాడుతున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో అటాక్ చేయడం ఇదే తొలిసారి. ఒకసారి ఈ రాన్సమ్ వేర్ ఎవరి కంప్యూటర్ నైనా అటాక్ చేసిందంటే ఇక ఆ కంప్యూటర్ ను వాడడం వారి తరం కాదు. సైబర్ క్రిమినల్స్ అడిగిన 300 డాలర్లు చెల్లించుకుంటేనే మళ్లీ ఆ కంప్యూటర్ వారి ఆధీనంలోకి వస్తుంది. వన్నా క్రైని ఫిక్స్ చేయడం...

  • తిరుమల వెంకన్న ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ఇలా...

    తిరుమల వెంకన్న ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ ఇలా...

    తిరుమల వెంకన్న దర్శనమంటే ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుంటారు. కానీ... ఇప్పుడు ఒకప్పటిలా అన్ని కష్టాలు లేవు. దర్శన టిక్కెట్లు ఆన్ లైన్లో పొందడం సులభమైపోయింది. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్లో ఆర్జిత సేవల టిక్కెట్లు పెడతారు. ఈ నెల 6వ తేదీ(శుక్రవారం) రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇవి బుక్ చేయాలంటే కాస్త ముందస్తు ప్రిపరేషన్ ఉంటే...

  • ఫేస్ బుక్ లో ఫన్నీ ఫొటోస్ తీసుకోండిలా..

    ఫేస్ బుక్ లో ఫన్నీ ఫొటోస్ తీసుకోండిలా..

    ఫేస్‌బుక్‌.. ఇంచుమించుగా ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండ‌దేమో. సామాన్యుడి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ అంద‌రికీ ఫేస్‌బుక్ ఎకౌంట్లు ఉంటున్నాయి. ఎక్క‌డెక్క‌డి వారినో ఫ్రెండ్స్‌గా మారుస్తున్న ఫేస్‌బుక్‌లో ఇప్పుడో స‌ర‌దా ఫీచ‌ర్ వ‌చ్చింది. ఫ‌న్నీ ఫొటోస్ తీసుకునే ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు మంచి ఫ‌న్ ఇస్తుంది. యూజ్ చేయ‌డం కూడా చాలా సింపుల్‌.. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే కార్టూన్‌, కామిక్...

  • మీ ఫోన్ లో  రెండు వాట్సప్ లు, రెండు ఫేస్ బుక్ లు వాడొచ్చు తెలుసా?

    మీ ఫోన్ లో రెండు వాట్సప్ లు, రెండు ఫేస్ బుక్ లు వాడొచ్చు తెలుసా?

    వాట్స్ యాప్, ఫేస్ బుక్ చూడకుండా ఒక్క రోజు గంట కూడా గడవని రోజులివి. కొందరికైతే రెండేసి వాట్స్ యాప్ అకౌంట్లు, ఫేస్ బుక్ ఖాతాలు కూడా ఉంటున్నాయి. అయితే.... ఒకే స్మార్టు ఫోన్లలో రెండేసి వాట్సాప్, ఫేస్ బుక్ ఖాతాలు తెరవడం సాధ్యమేనా? కొత్తగా వస్తున్న కొన్ని ఫోన్లలో సాధ్యమవుతున్న ఈ అవకాశం మీ ఫాత స్మార్టు ఫోన్లలోనూ సాధ్యం చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి. కేవలం ఫేస్ బుక్, వాట్సాప్ మాత్రమే కాకుండా జీమెయిల్...

  • 4జీ స్మార్ట్‌ఫోన్ 4వేల‌లోపే..

    4జీ స్మార్ట్‌ఫోన్ 4వేల‌లోపే..

    స్మార్ట్ ఫోన్‌.. అదీ 4జీ నెట్‌వ‌ర్క్‌ను స‌పోర్ట్ చేసే ఫోన్ కావాలంటే శామ్‌సంగ్‌, రెడ్‌మీ, లెనోవా.. ఇలా ఏ బ్రాండ్ చూసినా ఏడెనిమిది వేలు స్టార్టింగ్ రేంజ్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 2జీ, 3జీ హ్యాండ్‌సెట్లు వాడుతున్న‌వారు 4జీకి అప్ గ్రేడ్ కావాల‌ని ఉన్నా ఈ రేట్ చూసి వెన‌కడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం నాలుగు వేల‌లోపే 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తెస్తున్నాయి. మైక్రోమ్యాక్స్‌, శాన్‌సూయ్ లాంటి...

ముఖ్య కథనాలు

మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

మీ గూగుల్ ఫోటోస్‌లోని మొత్తం డేటాను పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

గూగుల్ ఫోటోస్‌లో ఇంత‌కు ముందు అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా స్టోరేజ్ సౌక‌ర్యం ఉండేది. అయితే 2021 జూన్ నుంచి అన్‌లిమిటెడ్ స్పేస్ ఉచితంగా ఇవ్వ‌బోమ‌ని గూగుల్...

ఇంకా చదవండి
గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

గూగుల్‌, ఆపిల్ కంపెనీలకు పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టం

చైనా మొబైల్ మేకర్ హువాయి టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది....

ఇంకా చదవండి