• తాజా వార్తలు
  • ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి అసలు కారణం తెలుసా..?

    పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నెంబ‌ర్‌తో అనుసంధానించాల‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా గ‌వ‌ర్న‌మెంట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంత‌కూ గ‌వ‌ర్న‌మెంట్ ఈ విష‌యంలో ఎందుకంత ప‌ట్టుద‌ల‌తో ఉందో మీకు తెలుసా? ఇండియాలో ల‌క్ష‌ల కొద్దీ బోగ‌స్ పాన్‌కార్డ్‌లున్నాయట‌. వాటిని కంట్రోల్ చేయ‌డానికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయాల‌ని గ‌వ‌ర్న‌మెంట్...

  • ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    ఆల్‌టైమ్ హ‌య్య‌స్ట్ డేటా స్పీడ్‌తో దూసుకెళుతున్న జియో

    టెలికం నెట్‌వ‌ర్క్ కంపెనీల‌న్నీ పోటీప‌డి డేటా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించేస్తున్నాయి. డేటా చౌక‌యిపోవ‌డంతో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిందంటే అతిశ‌యోక్తి కాదు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్ ఇలా చాలా నెట్‌వ‌ర్క్‌లు. ఎవ‌రికి వారు త‌మ నెట్‌వ‌ర్కే క్వాలిటీ అంటే త‌మ నెట్‌వ‌ర్కే సూప‌ర్ అంటూ యాడ్లు.. మా డేటా స్పీడ్ అంటే మాది స్పీడ్ అంటూ హడావుడి. వీట‌న్నింటిని నిగ్గు తేల్చ‌డానికి ట్రాయ్ ఏ...

  •  సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

    సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

    మ‌హానాడు.. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల‌కోసారి జ‌రుపుకునే పార్టీ పండుగ‌. మూడు రోజులపాటు ఒక ఉత్స‌వంలా నిర్వ‌హిస్తాయి టీడీపీ క్యాడ‌ర్‌. క్యాడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కు అంద‌రూ ఒక‌చోట చేరి పార్టీ ప్రోగ్రెస్ గురించి డిస్క‌స్ చేసుకుంటారు. ఫ్యూచ‌ర్ ప్లానింగ్‌తో ముందుకెళుతుంటారు. ఈసారి వైజాగ్‌లో మ‌హానాడు నిర్వ‌హించారు. సోష‌ల్ మీడియాలో ఈ ప్రోగ్రాం సూప‌ర్‌హిట్ అయింది. కోటి మంది సామాజిక మాధ్యమాల్లో ఈ...

  • జీఎస్టీ సొల్యూషన్స్  కోసం హెచ్‌పీ నుంచి స్పెష‌ల్ ల్యాప్‌టాప్

    జీఎస్టీ సొల్యూషన్స్ కోసం హెచ్‌పీ నుంచి స్పెష‌ల్ ల్యాప్‌టాప్

    గూడ్స్‌, స‌ర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అతి త్వ‌ర‌లోనే ఇండియాలో అమ‌ల్లోకి రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప‌న్ను వేసుకునేవి. ఇది ఒక్కో స్టేట్‌లో ఒక్కోలా ఉండ‌డంతో వ‌స్తువుల రేట్ల‌లో మార్పులు ఉంటున్నాయి. వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి దేశ‌మంతా ప్ర‌తి వ‌స్తువు లేదా స‌ర్వీస్ మీద యూనిఫామ్ ట్యాక్స్ ఉండేలా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌ను జీఎస్టీని అమ‌ల్లోకి తీసుకురాబోతోంది. 60 ల‌క్షల...

  • వినియోగ‌దారుల ఫోరంలో ఎక్కువ కేసులు ఈకామ‌ర్స్ సైట్ల మీదే!

    వినియోగ‌దారుల ఫోరంలో ఎక్కువ కేసులు ఈకామ‌ర్స్ సైట్ల మీదే!

    ఎవ‌రూ ఊహించ‌ని విష‌య‌మిది. ఎందుకంటే వినియోగ‌దారుల ఫోరంలో సాధార‌ణంగా ఆఫ్‌లైన్ విష‌యాలే ఎక్కువ‌గా ఉంటాయి. ఆ షాప్ వాడు ఎక్కువ ధ‌ర తీసుకున్నాడనో లేక మోసం చేశాడనో ఇలా కేసులు న‌మోదు అవుతుంటాయి. కానీ ప్ర‌స్తుత టెక్ ప్ర‌పంచంలో వినియోగ‌దారుల ఫోరంలో కేసులో స్ట‌యిల్ కూడా మారింది. ఇప్పుడు ఫోరంకు వ‌స్తున్న కేసుల్లో ఎక్కువ‌శాతం ఆన్‌లైన్‌కు సంబంధించిన‌వే ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ కామ‌ర్స్ సైట్ల మీదే ఎక్కువ‌గా...

  • ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా  ఆధార్ డేటా సేఫ్

    ఎన్ని ర్యాన్స‌మ్‌వేర్‌లు వ‌చ్చినా ఆధార్ డేటా సేఫ్

    వాన్న క్రై ర్యాన్స‌మ్‌వేర్‌తో ఆధార్ స‌మాచారానికి ముప్పేమీ లేద‌ని ఆధార్ అథారిటీ యూఐడీఏఐ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2ల‌క్ష‌ల‌కు పైగా కంప్యూట‌ర్ల‌ను హ్యాక‌ర్లు ఈ ర్యాన్‌స‌మ్‌వేర్ తో హ్యాక్ చేసి వాటిలో డేటాను మాయం చేశారు. బిట్‌కాయిన్స్ రూపంలో తామ‌డిగిన డ‌బ్బులు చెల్లించ‌నివారి కంప్యూట‌ర్ల‌నే అన్‌లాక్ చేసి డేటాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో దాదాపు 100 కోట్ల‌కుపైగా ఇండియ‌న్ల డేటాను...

  •   మధ్యాహ్న భోజనానికీ..పెన్ష‌న్ సెటిల్‌మెంట్‌కు..  అన్నింటికీ ఆధారే!

    మధ్యాహ్న భోజనానికీ..పెన్ష‌న్ సెటిల్‌మెంట్‌కు.. అన్నింటికీ ఆధారే!

    ఆధార్‌.. ఇప్పుడు అన్నింటికీ ఆధార‌మ‌వుతోంది. గుర్తింపు కార్డుగా మొద‌లైన ఆధార్ ప్రయాణం ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు ప్రామాణికంగా మారుతోంది. త్వ‌ర‌లో ఆన్‌లైన్ లో రైలు టికెట్లు తీసుకోవాల‌న్నా ఆధార్‌ సంఖ్య తప్పనిసరి చేయనున్నారు. టికెట్లను భారీ సంఖ్యలో బ్లాక్‌ చేయడాన్ని నియంత్రించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి సీనియర్‌ సిటిజన్లకు ట్రైన్ టికెట్ ధ‌ర‌లో రాయితీ కావాలంటే ఆధార్ నెంబ‌ర్...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి