ల్యాప్ టాప్ ల తయారీలో పేరుగాంచిన హెచ్ పీ సంస్థ మరో రెండు కొత్త ల్యాపీలను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. 'పెవిలియన్ ఎక్స్360, స్పెక్టర్ ఎక్స్360' పేరిట హెచ్పీ సంస్థ వీటిని విడుదల చేసింది. ఇందులో ఒకటి ఏకంగా 16 జీబీ ర్యామ్ తో రావడం విశేషం.
ధర మాటేంటి..?
11.6, 14 ఇంచ్ వేరియెంట్లలో హెచ్పీ పెవిలియన్ ఎక్స్360 ల్యాప్టాప్ రూ.40,290, రూ.55,290 ధరలకు లభిస్తుంది. అలాగే హెచ్పీ స్పెక్టర్ ఎక్స్360...