• తాజా వార్తలు
  • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

  • మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    మే 14 నుంచి 18 వర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌

    ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫిప్‌కార్ట్ మ‌రోసారి భారీ మేళాతో ముందుకు రానుంది. బిగ్ బిలియ‌న్ డే పేరుతో సాధార‌ణంగా ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించే ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌... అమేజాన్ నుంచి ఎదురవుతున్న గ‌ట్టి పోటీ నుంచి తట్టుకోవ‌డానికి ట్రెండ్ మార్చింది. ఈ ఏడాది ఇప్ప‌టికే ఒక‌సారి బిగ్ బిలియ‌న్ డే పేరిట సేల్ నిర్వ‌హించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా మ‌రోసారి సేల్‌కు తెర తీసింది. ఈనెల 14 నుంచి 18...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • త్వ‌ర‌లో జియో బ్రాడ్‌బ్యాండ్‌

    త్వ‌ర‌లో జియో బ్రాడ్‌బ్యాండ్‌

    భార‌త్‌లో జియో దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది క‌స్ట‌మ‌ర్ల‌ను త‌న వైపు తిప్పుకున్న ముఖేశ్ అంబాని సంస్థ‌.. మ‌రింత మందిని ఆక‌ర్షించ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే జియో స‌ర్వీసుల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న జియో త్వ‌ర‌లోనే ఇంటింటికి ఇంట‌ర్నెట్‌తో ముందుకు రానుంది. ఇన్ని రోజులు మొబైల్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన జియో..ఇక‌పై డొమెస్టిక్ స‌ర్వీసుల‌కు కూడా సై అంటోంది. దీనిలో భాగంగానే జియో...

  • గూగుల్ స‌మ‌ర్పిస్తోంది గూగుల్ క్లాసిఫైడ్స్

    గూగుల్ స‌మ‌ర్పిస్తోంది గూగుల్ క్లాసిఫైడ్స్

    ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌ల్ని ప‌ల‌క‌రించేది గూగుల్. మ‌నం ఏం కావాల‌న్నా వెంటనే ఈ సెర్చ్ఇంజిన్‌లో వెతుకుతాం. ఇంట‌ర్నెట్‌లో ఎన్నో సెర్చ్ ఇంజిన్‌లు ఉన్నా.. గూగులే నంబ‌ర్‌వ‌న్‌. సాధార‌ణంగా వెబ్‌సైట్ల‌కు, యూట్యూబ్ వీడియోల‌కు గూగుల్ యాడ్స్ ఇస్తుంది. దీని ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత శాతం సైట్‌, యూట్యూబ్ ఛానెల్ య‌జ‌మానుల‌కు ఇస్తుంటుంది. అంటే అడ్వ‌ర్ట్‌టైజ్‌మెంట్ గూగుల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు....

  • భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

    భార‌త్‌లో పిల్ల‌ల సాంకేతిక విద్య కోసం గూగుల్ 8.4 మిలియ‌న్ డాల‌ర్ల సాయం

    పిల్ల‌ల‌కు చ‌దువు అంటేనే ఇప్పుడు సాంకేతికత‌తో ముడిపెట్టిన అంశంగా మారింది. ఈ స్థాయి విద్య‌లోనైనా కంప్యూటర్ ఒక భాగ‌మైపోయింది. ఇప్పుడు కిండ‌ర్‌గార్డెన్ విద్యార్థుల‌కు కూడా ట్యాబ్‌ల ద్వారా చ‌దువు చెబుతున్నారు. భార‌త్‌లో పాఠ‌శాల స్థాయి నుంచే సాంకేతిక విద్య విస్త‌రిస్తోంది. ఇప్పుడు ప‌ట్ట‌ణాల్లో ఎక్కువ‌గా ఉన్న సాంకేతిక విద్య నెమ్మ‌దిగా చిన్న గ్రామాల‌కు కూడా పాకుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో సాంకేతిక...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
అర్జెంటుగా  పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

అర్జెంటుగా పాస్‌వ‌ర్డ్‌లు మార్చుకోండి.. క‌స్ట‌మ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ విన్న‌పం

మాల్‌వేర్ దాడుల‌తో టెక్ కంపెనీలు మాత్ర‌మే కాదు టెలికాం సంస్థ‌లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. తాజాగా మాల్‌వేర్ దాడుల‌తో భార‌త టెలికాం దిగ్గ‌జం బీఎస్ఎన్ఎల్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంట‌నే త‌మ డిఫాల్ట్...

ఇంకా చదవండి