ప్రివ్యూ - పేపర్లెస్ బోర్డింగ్ సాధ్యం చేయనున్న డిజియాత్ర ఐడీ
విమానం ఎక్కాలంటే ఎంత హంగామా? బోర్డింగ్ పాస్‌, విదేశాల‌కు వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌, వీసా ఇలా పేప‌ర్ల‌న్నీ చేత్తో పట్టుకుని క్యూలో నిల్చుని అవ‌న్నీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ వాళ్లు చెక్ చేశాక అప్పుడుగానీ...





























