ప్రివ్యూ

ప్రివ్యూ - గూగుల్ టైటాన్ సెక్యూరిటీ కీ.. మీ డేటా సెక్యూరిటీకి కొత్త తాళం చెవి

ప్రివ్యూ - గూగుల్ టైటాన్ సెక్యూరిటీ కీ.. మీ డేటా సెక్యూరిటీకి కొత్త తాళం చెవి

ఇంట‌ర్నెట్ చౌక‌య్యే కొద్దీ దాని వినియోగం పెరిగిపోయింది. అన్ని ప‌నుల‌కూ ఇంట‌ర్నెట్ మీద ఆధార‌ప‌డ‌డంతో మ‌న డేటా అంతా నెట్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇదే హ్యాక‌ర్ల పాలిట వ‌ర‌మ‌యింది....

ప్రివ్యూ- మ‌న కొత్త వంద రూపాయ‌ల నోటు

ప్రివ్యూ- మ‌న కొత్త వంద రూపాయ‌ల నోటు

అతి త్వ‌ర‌లోనే కొత్త వంద రూపాయల నోటు దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల కాబోతోంది. వెయ్యి, రూ. 500 నోట్ల‌ను 2016, న‌వంబ‌రు 8న ర‌ద్దు చేసిన త‌ర్వాత‌.. కొత్త రూ.2000, రూ.500, రూ.200, రూ.50, రూ.10...

ప్రివ్యూ- యూజ్డ్ ఫోన్స్‌ని తిరిగి కొంటున్న ఓన్లీ వ‌న్ యాప్‌- YAANTRA BUY BACK

ప్రివ్యూ- యూజ్డ్ ఫోన్స్‌ని తిరిగి కొంటున్న ఓన్లీ వ‌న్ యాప్‌- YAANTRA BUY BACK

కొన్న ఫోన్‌లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని తిరిగి కంపెనీల‌కు ఇచ్చేస్తుంటాం. అందులోని లోపాలు ప‌రిష్క‌రించి మ‌ళ్లీ సేల్ చేస్తుంటారు. వీటినే రీఫ‌ర్‌బిష్డ్ ఫోన్లు అని పిలుస్తుంటా. ఈ ఫోన్ల‌ను కొనేందుకు...

ప్రివ్యూ- మిమ్మ‌ల్ని త్వ‌ర‌గా, హాయిగా నిద్ర‌పుచ్చ‌గ‌ల  యాప్‌- CANT SLEEP

ప్రివ్యూ- మిమ్మ‌ల్ని త్వ‌ర‌గా, హాయిగా నిద్ర‌పుచ్చ‌గ‌ల  యాప్‌- CANT SLEEP

చేతికి స్మార్ట్‌ఫోన్ ద‌గ్గ‌రైన కొద్దీ కంటికి నిద్ర దూర‌మ‌వుతూ వ‌స్తోంది! మొబైల్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో నిద్ర పోయే స‌మ‌యం త‌గ్గుతోంద‌ని ప‌లు నివేదిక‌లు స్ప‌ష్టం...

ప్రివ్యూ- 32,500కే ఎల్‌జీ నుంచి తొలి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టీవీ

ప్రివ్యూ- 32,500కే ఎల్‌జీ నుంచి తొలి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టీవీ

భ‌విష్య‌త్‌లో రాబోయే టెక్నాల‌జీ అంతా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ టెక్నాల‌జీ ఉప‌యోగించి స్మార్ట్‌ఫోన్ల‌లో ప్ర‌త్యేక‌...

ఇక‌పై హార్ట్ ఎటాక్ రాగానే ఫ‌స్ట్ చేయాల్సిన ప‌ని- రెస్క్యూర్ యాప్‌ని ప్రెస్ చేయ‌డ‌మే అంతే

ఇక‌పై హార్ట్ ఎటాక్ రాగానే ఫ‌స్ట్ చేయాల్సిన ప‌ని- రెస్క్యూర్ యాప్‌ని ప్రెస్ చేయ‌డ‌మే అంతే

హార్ట్ ఎటాక్‌.. ఎప్పుడు, ఏ స‌మ‌యంలో మ‌నపై దాడి చేస్తుందో తెలియ‌దు! వ‌చ్చిందంటే మ‌నిషిని ఉన్న స్థలంలోనే కుంగ దీసేస్తుంది! మ‌న ప‌రిస్థితిని గ‌మ‌నించి ఎవ‌రైనా వైద్యుల‌కు...

ప్రివ్యూ- ఏమిటీ వివో ఎలివేటెడ్ సెల్ఫీ కెమెరా?

ప్రివ్యూ- ఏమిటీ వివో ఎలివేటెడ్ సెల్ఫీ కెమెరా?

ఫుట్‌బాల్ ఫీవ‌ర్ నిన్న‌టిదాకా ప్ర‌పంచాన్ని ఊపేసింది. అందులో త‌ల‌తో కొట్టే (హెడ‌ర్‌) గోల్ చూసి ఔరా అని ఆశ్చ‌ర్య‌పోతుంటాం క‌దా.. అదిగో అలాంటి ఫీచ‌ర్‌తో వివో త‌న కొత్త...

ప్రివ్యూ- అజ్ఞాత‌వాసిలా ఉంటూనే అంద‌రి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే ప‌వ‌ర్‌ఫుల్ యాప్ SAYAT

ప్రివ్యూ- అజ్ఞాత‌వాసిలా ఉంటూనే అంద‌రి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే ప‌వ‌ర్‌ఫుల్ యాప్ SAYAT

మన గురించి ఎదుటి వారు ఏమ‌నుకుంటున్నారు అనే సందేహం ఏదో ఒక సంద‌ర్భంలో వ‌స్తూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఉన్న‌ స్నేహితుల నుంచి ఎటువంటి దాప‌రికాలు లేకుండా, నిజాయితీ గ‌ల ఫీడ్‌బ్యాక్‌ను ర‌హ‌స్యంగా...

ప్రివ్యూ- మొబీక్విక్ యాప్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ స‌ర్వీస్‌-ఎలా ఉంటుంది? 

ప్రివ్యూ- మొబీక్విక్ యాప్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ స‌ర్వీస్‌-ఎలా ఉంటుంది? 

దేశంలోని చిన్నవ్యాపారుల‌తో పాటు చిన్న మొత్తంలో రుణం కోసం ఎదురుచూస్తున్న ల‌క్ష‌లాది మందికి ఉప‌యోగ‌ప‌డేలా డిజిట‌ల్ పేమెంట్ కంపెనీ మొబీక్విక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ యాప్‌ను...

ఏంటి ఈ ఎల్‌జీ స్మార్ట్ పెన్‌? స‌్మార్ట్‌ఫోన్‌నే రీప్లేస్ చేస్తుందా? చెవిలో పువ్వా? నిజమా?

ఏంటి ఈ ఎల్‌జీ స్మార్ట్ పెన్‌? స‌్మార్ట్‌ఫోన్‌నే రీప్లేస్ చేస్తుందా? చెవిలో పువ్వా? నిజమా?

టెక్నాల‌జీ రంగంలో కొన్ని ఆవిష్క‌ర‌ణ‌ల గురించి వింటే ఇది సాధ్య‌మేనా? ఇదెలా అవుతుంది? అనే సందేహాలు వ‌స్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌జీ విడుద‌ల చేసిన `స్మార్ట్‌పెన్` గురించి విన్న వారు, ఫొటోలు చూసిన వారు ఇదే...

ప్రివ్యూ- మాన‌వ కాల్ సెంట‌ర్ల‌ను మెల్లిగా మాయం చేయ‌నున్న గూగుల్ డూప్లెక్స్ ఏఐ అసిస్టెంట్‌

ప్రివ్యూ- మాన‌వ కాల్ సెంట‌ర్ల‌ను మెల్లిగా మాయం చేయ‌నున్న గూగుల్ డూప్లెక్స్ ఏఐ అసిస్టెంట్‌

త‌మ సంస్థ నుంచి రాబోతున్న ఆవిష్క‌ర‌ణ‌ల గురించి తెలిపేందుకు టెక్ దిగ్గ‌జం గూగుల్‌ ఇటీవ‌ల‌ నిర్వ‌హించిన `ఇన్నోవోష‌న్స్ ఇన్ ద ఓపెన్` స‌ద‌స్సులో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన‌...

ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్‌తో టాలెంట్ చూపించాల‌నుకునేవారికి అడోబ్ స్పార్క్ పోస్ట్ మంచి యాప్‌. ఇంత‌కుముందు ఇది ఐప్యాడ్‌కి మాత్ర‌మే అందుబాటులో ఉండేది.  ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా...

ప్రివ్యూ- ఎల‌క్ష‌న్‌లో పౌరుల శ‌క్తి చాట‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ యాప్‌-సీవిజిల్‌

ప్రివ్యూ- ఎల‌క్ష‌న్‌లో పౌరుల శ‌క్తి చాట‌డానికి ప‌వ‌ర్‌ఫుల్ యాప్‌-సీవిజిల్‌

ఎన్నిక‌లు, ఫ‌లితాల‌ కౌంటింగ్ స‌మ‌యాల్లో ఎన్నిక‌ల‌ నియమావ‌ళిని ఎవ‌రైనా ఉల్లంఘిస్తే బాధ్య‌తాయుత‌ పౌరుడిగా దానిని అడ్డుకునేందుకు ఇంత వ‌ర‌కూ మ‌నం చేయ‌గ‌లిగింది...

ప్రివ్యూ-రోడ్ల‌పై గుంత‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఉంటే మ‌న‌ల్ని అల‌ర్ట్ చేసి ప్రాణాలు కాపాడే యాప్‌

ప్రివ్యూ-రోడ్ల‌పై గుంత‌లు, స్పీడ్ బ్రేక‌ర్లు ఉంటే మ‌న‌ల్ని అల‌ర్ట్ చేసి ప్రాణాలు కాపాడే యాప్‌

ఏదైనా ప్ర‌దేశానికి వెళ్లే మార్గం తెలియ‌క‌పోతే.. అక్క‌డికి ఎలా వెళ్లాలో మ‌నల్ని నిరంత‌రం గైడ్ చేసే యాప్‌లు ఉన్నాయి! ఏ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఎటువైపు వెళితే సులువుగా గ‌మ్యాన్ని చేరుకోవ‌చ్చో...

 ప్రివ్యూ - తొలి లిక్క‌ర్ డెలివ‌రీ యాప్ - హిప్‌బార్‌

ప్రివ్యూ - తొలి లిక్క‌ర్ డెలివ‌రీ యాప్ - హిప్‌బార్‌

ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేస్తున్నాయి.. అలాగే లిక్క‌ర్ కూడా హోమ్ డెలివ‌రీ పెట్టేస్తే భ‌లే ఉంటుంది మామా .. డ్రింకింగ్ అలవాటున్న‌వారిలో చాలా మంది ఇప్పుడు ఇలాగే కోరుకుంటున్నారు.  వైన్...

ప్రివ్యూ- ప్ర‌పంచ‌పు అతి చిన్న కంప్యూట‌ర్- మ‌నందరం త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన అంశాలు

ప్రివ్యూ- ప్ర‌పంచ‌పు అతి చిన్న కంప్యూట‌ర్- మ‌నందరం త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన అంశాలు

ప్ర‌పంచంలోనే అతి పెద్ద కంప్యూట‌ర్ ఏది? అంటే మొద‌టి తరం కంప్యూట‌ర్ల పేర్ల‌న్నీ గుర్తు చేసుకుంటున్నారా! మ‌రి ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూట‌ర్ ఏది? ఎవ‌రు క‌నిపెట్టారో తెలుసా? ఓస్ ఇంతేనా.. 1...

ప్రివ్యూ - మీ స్మార్ట్‌ఫోన్‌కి తొలి ఎయిర్‌బ్యాగ్ వ‌చ్చేసింది!

ప్రివ్యూ - మీ స్మార్ట్‌ఫోన్‌కి తొలి ఎయిర్‌బ్యాగ్ వ‌చ్చేసింది!

ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఫోన్ ఒక్కసారి చేతి లోంచి జారిపోతే విలవిల్లాడిపోతాం! మురిపెంగా చూసుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌కి ఏమైనా అయ్యిందేమో అని చ‌టుక్కున చేతిలోకి తీసుకుంటాం! ఫోన్‌పై గీత‌లు ప‌డినా,...

 ప్రివ్యూ - జూలై 5న లాంచ్ అవ్వ‌నున్న జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొన్ని కీల‌క‌మైన అంశాలు 

ప్రివ్యూ - జూలై 5న లాంచ్ అవ్వ‌నున్న జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొన్ని కీల‌క‌మైన అంశాలు 

దేశ టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన  రిల‌య‌న్స్‌ జియో.. త‌న సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించ‌బోతోంది.  రిల‌యన్స్ జియో ఫైబ‌ర్‌ బ్రాడ్ బ్యాండ్ సేవ‌ల‌ను జూలై 5...

 ప్రివ్యూ- ఐఆర్‌సీటీసీ వారి సొంత పేమెంట్ యాప్ ఎలా ఉండ‌బోతోంది?

ప్రివ్యూ- ఐఆర్‌సీటీసీ వారి సొంత పేమెంట్ యాప్ ఎలా ఉండ‌బోతోంది?

ఐఆర్‌సీటీసీలో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే పేమెంట్ సెక్ష‌న్‌కి వ‌చ్చేస‌రికి మాత్రం క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్లు వాడుకోవాల్సిందే.  ఆ ప్రాసెస్ ఎంత ఇబ్బందో రిజ‌ర్వేష‌న్...

 ప్రివ్యూ - అపార్ట్‌మెంట్ల‌లో సెక్యూరిటీకి విధ్వంస‌క ఆవిష్కరణ మై గేట్ యాప్‌

ప్రివ్యూ - అపార్ట్‌మెంట్ల‌లో సెక్యూరిటీకి విధ్వంస‌క ఆవిష్కరణ మై గేట్ యాప్‌

ఫుడ్ డెలివ‌రీ, ఈకామ‌ర్స్‌, కొరియ‌ర్ డెలివ‌రీ బాయ్స్ ప్రొడ‌క్ట్స్ డెలివ‌రీ కోసం మీరుండే గేటెడ్ క‌మ్యూనిటీకో లేదా అపార్ట్‌మెంట్‌కో రావ‌డం ఈరోజుల్లో చాలా సాధార‌ణ విష‌యం. అయితే...

ప్రివ్యూ - మేడ్ ఇన్ ఇండియా జిపిఎస్ - నావిక్ - మన సొంత జిపిఎస్

ప్రివ్యూ - మేడ్ ఇన్ ఇండియా జిపిఎస్ - నావిక్ - మన సొంత జిపిఎస్

మన ఫోన్ లలో ఉండే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం అదేనండీ జిపిఎస్ మన దేశానికి సంబందించినది కాదు అనీ అది అమెరికా ఆధీనం లో ఉంటుందనీ మీలో ఎంతమందికి తెలుసు? రాకెట్ సైన్సు లో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న ఇండియా కు స్వంత జిపిఎస్ సిస్టం లేకపోవడం ఒక...

విజిటింగ్ కార్డ్‌ల‌ను ఫోన్ కాంటాక్ట్స్‌గా మార్చేసే అడోబ్ స్కాన్‌

విజిటింగ్ కార్డ్‌ల‌ను ఫోన్ కాంటాక్ట్స్‌గా మార్చేసే అడోబ్ స్కాన్‌

ఎవ‌రైనా విజిటింగ్ కార్డ్ ఇస్తే దాన్ని పర్స్‌లో పెట్టుకున‌వాళ్లం. వాళ్ల‌కు కాల్ చేయాల్సి వ‌స్తే ఆ నెంబ‌ర్ చూసి డ‌య‌ల్ చేసేవాళ్లం. లేక‌పోతే ఆ నెంబ‌ర్ ఫోన్ డైరెక్ట‌రీలో రాసి పెట్టుకునేవాళ్లం....

128 జీబీ ర్యామ్‌, 6టీబీ స్టోరేజ్‌తో వ‌చ్చిన తొలి ల్యాప్‌టాప్.. లెనోవో థింక్‌ప్యాడ్ పీ52

128 జీబీ ర్యామ్‌, 6టీబీ స్టోరేజ్‌తో వ‌చ్చిన తొలి ల్యాప్‌టాప్.. లెనోవో థింక్‌ప్యాడ్ పీ52

8జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంద‌ని మ‌నం ఎప్పుడైనా అనుకున్నారా?  కానీ ఇప్పుడు అది సాధ్య‌మైంది. అలాగే ఏకంగా 128 జీబీ ర్యామ్‌తో ల్యాప్‌టాప్ వ‌స్తుంద‌ని ఊహించారా? అదీ సాధ్యం చేసింది...

ప్రివ్యూ- ఇక‌పై మీ కార్ డోర్ లాక్‌, ఇంటి తాళం తీయ‌డం కూడా ఐఫోన్‌తోనే

ప్రివ్యూ- ఇక‌పై మీ కార్ డోర్ లాక్‌, ఇంటి తాళం తీయ‌డం కూడా ఐఫోన్‌తోనే

టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో శ‌ర‌వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్ పుణ్య‌మా అని ఇప్ప‌టికే బ్యాంకింగ్ అంతా అర‌చేతిల్లోకి వ‌చ్చేసింది. సినిమా టికెట్స్‌, బ‌స్‌, రైల్‌,...

ప్రివ్యూ- ఏమిటీ వాట్సాప్ ఫ్రీ క్రెడిట్ స్కోర్‌?

ప్రివ్యూ- ఏమిటీ వాట్సాప్ ఫ్రీ క్రెడిట్ స్కోర్‌?

మీరు లోన్ గానీ, క్రెడిట్‌కార్డ్‌గానీ తీసుకుంటే తిరిగి ఎంత వ‌ర‌కు క‌ట్ట‌గ‌ల‌రో బ్యాంకులు క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్‌ చూసే నిర్ధారిస్తాయి. ఒక‌రకంగా చెప్పాలంటే సిబిల్ స్కోర్ మీ...

ప్రివ్యూ - లాప్ టాప్ లు గాడ్జెట్ లు పోతే వెంటనే ట్రాక్ చేసే డిజి టెక్ డివైస్

ప్రివ్యూ - లాప్ టాప్ లు గాడ్జెట్ లు పోతే వెంటనే ట్రాక్ చేసే డిజి టెక్ డివైస్

పోయిన స్మార్ట్ ఫోన్ లను ట్రేస్ చేయడానికి అనేక యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాప్ ట్యాప్ లు ఇతరత్రా గాడ్జెట్ లు ఏవైనా మిస్ అయినపుడు వాటి యొక్క సరైన లొకేషన్ ను ట్రేస్ చేయడం లో వీటి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ యాప్ లు ఎందుకూ...

ప్రివ్యూ - ఏమిటీ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌?  షియోమి ఎందుకు తెచ్చింది?

ప్రివ్యూ - ఏమిటీ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌?  షియోమి ఎందుకు తెచ్చింది?

లైవ్ లొకేష‌న్ పెట్టినా, ఎవ‌రికైనా లొకేష‌న్ షేర్ చేసినా? అది రెండు, మూడు ఇళ్ల అవ‌త‌లో, రెండు, మూడు బిల్డింగ్‌ల అవ‌త‌లో చూపిస్తుంది.  క‌చ్చిత‌మైన లొకేష‌న్ కాకుండా 5 నుంచి 10 మీట‌ర్ల...

రైల్వేరిజ‌ర్వేష‌న్ ప్రెడిక్ష‌న్ స‌ర్వీస్ ఎలా ప‌నిచేస్తుంది? ఎంత‌వ‌ర‌కు న‌మ్మొచ్చు?

రైల్వేరిజ‌ర్వేష‌న్ ప్రెడిక్ష‌న్ స‌ర్వీస్ ఎలా ప‌నిచేస్తుంది? ఎంత‌వ‌ర‌కు న‌మ్మొచ్చు?

ఇండియ‌న్ రైల్వే తన టికెట్ రిజ‌ర్వేష‌న్ సర్వీస్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీక‌రించింది. కొత్త ఇంట‌ర్‌ఫేస్‌లో చాలా మార్పులు చేసింది.  www.irctc.co.in బీటా వెర్ష‌న్‌లో ఈ కొత్త...

మ‌న బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం చూసుకునే తొలి రోబో..రాడా

మ‌న బోర్డింగ్ ప్రాసెస్ మొత్తం చూసుకునే తొలి రోబో..రాడా

విమానం ఎక్కాలంటే బ‌స్సెక్కినంత ఈజీ అయితే కాదు..బోర్డింగ్ పాస్ తీసుకోవాలి.  దానికోసం గంట ముందు వెళ్లి చెక్ ఇన్ అయి విమానంలోకి వెళ్లి కూర్చోవాలి. ఇదంతా ఓ ప్రాసెస్ ప్ర‌కారం జ‌రుగుతుంది. అలవాటైన వారికి కూడా ఒక్కోసారి ఇది...

ప్రివ్యూ - టీ డెలివ‌రీకి డ్రోన్ రెడీ చేసిన‌.. టెక్ ఈగ‌ల్ 

ప్రివ్యూ - టీ డెలివ‌రీకి డ్రోన్ రెడీ చేసిన‌.. టెక్ ఈగ‌ల్ 

ఇప్పుడంతా ఆన్‌లైన్‌మయం. ఫుడ్ నుంచి ఏదైనా స‌రే ఆర్డ‌ర్ ఇస్తే క్ష‌ణాల్లో మీ ముందుకొచ్చి వాలుతుంది. ఫుడ్‌పాండా, స్విగ్గీ, జొమాటో ఇలా ఎన్నో ఫుడ్ డెలివ‌రీ స‌ర్వీస్‌లు మ‌న‌కు తెలుసు. అయితే...