టాక్ టైం, డేటా లోన్ లు తీసుకోవడానికి ఆల్ ఆపరేటర్ ల కోడ్ లు ఒక గైడ్ లో
మనం ఎవరితోనైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకున్నపుడు కానీ లేదా మాట్లాడుతూ ఉన్నపుడు కానీ ఫోన్ మధ్యలో కట్ అయిపోతుంది కారణం చూస్తే టాక్ టైం అయిపోతుంది, అలాగే ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నపుడు కూడా ఈ డేటా బాలన్స్ సడన్ గా అయిపోవడం వలన మధ్యలోనే...





























