• తాజా వార్తలు
  • వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా  రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    వాట్సాప్ చాటింగే సాక్ష్యంగా రేప్ కేసులో ముగ్గురికి శిక్ష‌

    ఎల‌క్ట్రానిక్ డాటాను సాక్ష్యంగా తీసుకుని కోర్టు ఓ కేసులో తీర్పు చెప్పిన అరుదైన సంఘ‌ట‌న ఇది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల వ‌ల్లే మంచి కూడా జ‌రుగుతుంద‌న‌డానికి ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. కేవ‌లం వాట్సాప్ చాటింగ్‌లో విష‌య‌మే ఎవిడెన్స్‌గా హ‌ర్యానాలో ఓ కోర్టు ముగ్గురు స్టూడెంట్స్‌కు రేప్ కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది.వాట్సాప్ మెసేజ్‌లు, సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతున్న లైంగిక వేధింపుల వీడియోలే...

  • న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    వాట్సాప్‌ల్లో, మెసెంజ‌ర్‌లో స్పామ్ మెసేజ్‌లు మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈసారి అలాంటిదే మ‌రో కొత్త స్పామ్ మెసేజ్ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతోంది. అది కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని. ఆ వివ‌రాలేంటో చూడండి. ల్యాప్‌టాప్ విత‌ర‌ణ యోజ‌న‌ ల్యాప్‌టాప్ విత‌ర‌ణ్ యోజ‌న 2017 అనే ప‌థ‌కాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ లాంచ్ చేసింద‌ని మీ వాట్సాప్‌కు మెసేజ్ రావ‌చ్చు. దీని కింద క‌నిపించే...

  • ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ సేల్స్ తో భార‌తీయ మ‌హిళ‌లు 58 వేల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు తెలుస

    శారీస్, డ్రెస్ మెటీరియ‌ల్స్‌, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ వంటివి అమ్మే గ్రూప్‌లు మన‌లో చాలామంది వాట్సాప్‌లో చూసి ఉంటారు. ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి గ్రూప్‌లు. పేజీలు క‌నిపిస్తుంటాయి. ఈ ప్రొడ‌క్ట్స్ న‌చ్చితే ఆన్‌లైన్లో కొనుక్కోవ‌చ్చు. ఇలా ఇండియాలో చాలా మంది మ‌హిళ‌లు ఇంటిప‌ట్టునే ఉంటూ ఆన్‌లైన్ సేల్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఆ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నది ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల‌బెడ‌తారు. ఎందుకంటే...

  •  సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

    సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్‌లో కోటి మంది చూసిన టీడీపీ మ‌హానాడు

    మ‌హానాడు.. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల‌కోసారి జ‌రుపుకునే పార్టీ పండుగ‌. మూడు రోజులపాటు ఒక ఉత్స‌వంలా నిర్వ‌హిస్తాయి టీడీపీ క్యాడ‌ర్‌. క్యాడ‌ర్ నుంచి లీడ‌ర్ వ‌ర‌కు అంద‌రూ ఒక‌చోట చేరి పార్టీ ప్రోగ్రెస్ గురించి డిస్క‌స్ చేసుకుంటారు. ఫ్యూచ‌ర్ ప్లానింగ్‌తో ముందుకెళుతుంటారు. ఈసారి వైజాగ్‌లో మ‌హానాడు నిర్వ‌హించారు. సోష‌ల్ మీడియాలో ఈ ప్రోగ్రాం సూప‌ర్‌హిట్ అయింది. కోటి మంది సామాజిక మాధ్యమాల్లో ఈ...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  •  ఇన్‌స్టాగ్రామ్ లోనూ  ఫేస్ ఫిల్ట‌ర్లు ..  ఫ‌న్నీ ఫొటోస్‌, వీడియోస్ తో  సందడి చేసేయండి

    ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫేస్ ఫిల్ట‌ర్లు .. ఫ‌న్నీ ఫొటోస్‌, వీడియోస్ తో సందడి చేసేయండి

    ఫేస్‌బుక్ అనుబంధంగా ఉన్న ఫోటో మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. స్నాప్‌చాట్ మాదిరిగా ఫేస్‌ఫిల్ట‌ర్ల‌తోపాటు ఫేస్‌బుక్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన స్టోరీస్‌, డైరెక్ట్ ఫీచ‌ర్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వ‌చ్చాయి. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచ‌ర్‌ను రోజుకు 20 కోట్ల మంది యూజ‌ర్లు ఉప‌యోగించార‌ని ఇన్‌స్టాగ్రామ్...

  • వాట్సాప్ లో కొత్త ఫీచర్: పిన్ టు టాప్.. ఫేవరెట్ చాట్ సెట్ చేసుకోండిలా

    వాట్సాప్ లో కొత్త ఫీచర్: పిన్ టు టాప్.. ఫేవరెట్ చాట్ సెట్ చేసుకోండిలా

    వాట్స్ యాప్ వాడని వారు దాదాపుగా ఎవరూ ఉండడం లేదు. మన ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్నవారంతా దాదాపుగా వాట్స్ యాప్ వాడుతున్నారు. వారంతా వాట్స్ యాప్ లో మనతో టచ్ లో ఉంటుంటారు. పర్సనల్ మెసేజింగ్ తో పాటు గ్రూపులూ ఎక్కువే. మనం ఎంతవద్దనుకున్నా మనను అడగను కూడా అడగకుండా కనీసం పదిపదిహేను గ్రూపుల్లో యాడ్ చేసేస్తున్నారు. దీంతో 24 గంటలూ వాట్స్ యాప్ మెసేజిలే .అందులో పనికొచ్చేవీ.. అవసరం లేనివి.. పాతవి, కొత్తవి.. చిరాకు...

  • డిజిట‌ల్ రూట్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌

    డిజిట‌ల్ రూట్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌

    ఐపీఎల్‌.. ప్రొఫెష‌న‌ల్స్ బుకీలు, పంట‌ర్ల‌కు కాసులు కురిపించే బంగారు బాతు. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో ఇప్పుడు వీరు బెట్టింగ్ ను కూడా ఆన్‌లైన్ బాట ప‌ట్టిస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రాం లాంటి సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సిస్ట‌మ్స్‌ను ఉప‌యోగించి బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్ లో మ‌నీ గెలిచినా, ఓడిపోయినా ఆ డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికీ టెక్నాల‌జీని...

  • యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్‌..  2075లోనూ కింగ్‌లే!

    యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్‌.. 2075లోనూ కింగ్‌లే!

    మ‌నం చూస్తుండ‌గానే ల్యాండ్ ఫోన్లు క‌నుమ‌రుగ‌య్యే దశ‌కు చేరిపోయాయి. పేజ‌ర్లయితే అస‌లు ఇప్పుడు మ‌నుగ‌డ‌లోనే లేవు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయ్యే కొద్దీ కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్ వంటివి మాత్రం అంత తొంద‌ర‌గా తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అన్నింటికీ టెక్నాల‌జీతో ముడిపడిన ఈ రోజుల్లో ఇవి లేకుండా ముందుకెళ్ల‌డం క‌ష్ట‌మే....

  • సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో దుష్ప్ర‌చారం.. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ సీరియ‌స్

    సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో దుష్ప్ర‌చారం.. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ సీరియ‌స్

    ఫొటోల‌ను మార్ఫింగ్ చేయ‌డం, ఏపీ సీఎం, మినిస్ట‌ర్ల‌పై కామెంట్లు చేయ‌డానికి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో ఏకంగా పేజీలు క్రియేట్ చేయ‌డం, గ‌వ‌ర్న‌మెంట్‌పైనా విమ‌ర్శ‌లు చేయ‌డం ఇటీవ‌ల బాగా పెరిగిపోయింది. ప్ర‌తిప‌క్ష పార్టీల స‌పోర్ట‌ర్లు ముఖ్య‌గా కొంద‌రు యూత్ దీనిలో ఎంగేజ్ అయి ఉన్నారు. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తున్న ఏ యాక్టివిటీన‌యినా విమ‌ర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్న‌వారు చాలా మందే ఉన్నారు. వీట‌న్నింటినీ...

  • సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

    సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

    సెల్ ఫోన్ స్మార్టుగా మారిపోయాక దానికి కెమేరా వచ్చి చేరడంతో ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆ కెమేరా కాస్త ఫోన్ కు ముందువైపునా వచ్చేయడంతో ప్రపంచం ఇంకా పూర్తిగా మారిపోయింది. అది సరదాయో, పిచ్చో, అవసరమో, ఆసక్తో, ఆనందమో కానీ మొత్తానికైతే సెల్ఫీ ట్రెండనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా పాకేసింది. ఇండియాలోనూ అది జోరు మీదుంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఇది రోజురోజుకు పెరుగుతుంది. చాలామంది సెల్ఫీలు...

  • వాట్సాప్‌లో కోర్టు సమన్లు

    వాట్సాప్‌లో కోర్టు సమన్లు

    వాట్సాప్ మ‌న నిత్య‌జీవితంలో ఎంత‌గా పెన‌వేసుకుపోయిందో చెప్ప‌డానికి మంచి ఉదాహర‌ణ ఇది. స‌మాచారం షేర్ చేసుకోవ‌డానికి ప్ర‌జ‌లంద‌రూ బాగా యూజ్ చేసుకుంటున్న వాట్సాప్‌ను ఇప్పుడు కోర్టులు కూడా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు కోర్టులు సమన్ల కోసం ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ను మాత్రమే వినియోగించేవి. అయితే ఇలా అయితే ఎక్కువ టైం ప‌డుతోంద‌ని, ఆ లేట్‌ను త‌గ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా చండీగ‌ఢ్‌లో ఓ కోర్టు...

ముఖ్య కథనాలు

 రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

రంజాన్‌కు మీ క‌స్ట‌మైజ్డ్ స్టిక్క‌ర్ గ్రీటింగ్స్ పంపాల‌నుకుంటున్నారా.. ఇదిగో టిప్స్ 

ఈ రోజే రంజాన్‌. మామూలుగా అయితే ముస్లిం మిత్రుల ఇళ్ల‌కు వెళ్లి కౌగిలించుకుని ఈద్ ముబారక్ చెప్పే మిత్రులు ఇప్పుడు లాక్‌డౌన్తో వెళ్ల‌లేని ప‌రిస్థితి. అయితే టెక్నాల‌జీ ఇలాంటి అసంతృప్తుల‌న్నీ చిటికెలో...

ఇంకా చదవండి
సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి