• తాజా వార్తలు
  • మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఆధునిక ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌మంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఊరికే ఉంటామా! ఏదోక‌టి అన్వేషిస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ ఆన్ చేసిన వెంట‌నే మ‌న బ్యాట‌రీ లెవ‌ల్స్ ప‌డిపోతూ ఉంటాయి. ఒక‌సారి డేటా ఆన్ చేయ‌గానే డేటాతో పాటు బ్యాట‌రీ కంజ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మ‌నం ఎంత ఫుల్‌గా బ్యాట‌రీ పెట్టినా కూడా గంటలోగా మొత్తం బ్యాట‌రీ అయిపోతుంది. దీంతో చాలామందికి బ్యాట‌రీ మీదే దృష్టి...

  • ఈ మిర‌కిల్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేస్తే స్మార్ట్‌ఫోన్ ప‌గ‌ల‌ద‌ట‌

    ఈ మిర‌కిల్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేస్తే స్మార్ట్‌ఫోన్ ప‌గ‌ల‌ద‌ట‌

    స్మార్ట్‌ఫోన్ కింద ప‌డితే మ‌న గుండె ప‌గిలిపోతుంది. ఎందుకంటే ఎంత గొప్ప కంపెనీ స్మార్ట్‌ఫోన్ అయినా, ఎంత హై ఎండ్ మోడ‌ల్ అయినా స్పెసిఫికేష‌న్లు పెరుగుతున్నాయి. కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయే త‌ప్ప ఫోన్ మాత్రం అలా అద్దం మాదిరిగానే ఉంటుంది. కింద ప‌డితే ముక్క‌ల‌వుతుంది. దీనికి ప‌రిష్కారం లేనే లేదా? అని సైంటిస్ట్‌లు ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. మిర‌కిల్ మెటీరియ‌ల్ అనే ఓ ప‌దార్థాన్ని క‌నిపెట్టామ‌ని,...

  • క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    క్విక్ చార్జ్ 4 ప్ల‌స్ టెక్నాల‌జీ.. అర‌గంట‌లో 60 శాతం చార్జింగ్‌, ఫోన్ కూల్ కూల్‌

    స్మార్టు ఫోన్ల‌లో ప్ర‌ధాన స‌మ‌స్య ఛార్జింగ్‌. స్మార్టుఫోన్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉండ‌డం... పెద్ద డిస్ ప్లే, 4జీ ఇంట‌ర్నెట్ వాడ‌కంతో పాటు ర్యామ్ పెర‌గ‌డం, యాప్ ల వినియోగం పెర‌గ‌డం వంటి కార‌ణాల‌తో స్మార్టు ఫోన్ల బ్యాట‌రీలు తొంద‌ర‌గా డిశ్చార్జి అవుతుంటాయి. ఇప్పుడొస్తున్న ఫోన్ల‌లో ఎక్కువ సామ‌ర్థ్య‌మున్న బ్యాట‌రీలు వాడుతున్న‌ప్ప‌టికీ వాటి చార్జింగ్ కు ప‌డుతున్న స‌మ‌య‌మూ ఎక్కువ‌గానే ఉంటోంది. దీంతో...

  • మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    మీ వైఫై క‌వ‌రేజ్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం ఎలా!

    ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా వైఫై క‌నెక్ష‌న్ కామ‌న్‌. ఎందుకంటే ప్ర‌తి ఇంట్లో కంప్యూట‌ర్ మాత్ర‌మే కాదు ల్యాప్‌టాప్‌, టాబ్‌, స్మార్టుఫోన్లు ఉంటాయి. వాట‌న్నింట్లో ఒకేసారి ఇంట‌ర్నెట్ ఉప‌యోగించాలంటే వైఫై త‌ప్ప‌నిస‌రి. అయితే మ‌నం వైఫైని స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటున్నామా? మ‌న వైఫై సుర‌క్షితంగా ఉందా? ఎవ‌రైనా మ‌న‌కు తెలియ‌కుండా ఉప‌యోగిస్తున్నారా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే. కానీ వైఫైని స‌మ‌ర్థంగా...

  • సోలార్ ప‌వ‌ర్  బ్యాంక్‌.. చౌక‌లోనే..

    సోలార్ ప‌వ‌ర్ బ్యాంక్‌.. చౌక‌లోనే..

    టెక్నాల‌జీ ఎన్ని కొత్త పుంత‌లు తొక్కినా.. ఎంత ఖ‌రీదైన గ్యాడ్జెట్ మీ చేతిలో ఉన్నా దానిలో బ్యాట‌రీ ఛార్జింగ్ లేక‌పోతే అది వేస్టే. ఎంత ఛార్జింగ్ పెట్టుక‌ని బ‌య‌లుదేరినా ఇంట‌ర్నెట్ యూసేజ్‌, యాప్‌ల తాకిడికి బ్యాట‌రీ ఇట్టే అయిపోతోంది. ఇలాంటి స‌మ‌స్య‌కు ప‌వ‌ర్ బ్యాంక్‌లు మంచి ప‌రిష్కారం చూపాయి. ప‌వ‌ర్ బ్యాంక్ కొనాలంటే క‌నీసం వెయ్యి రూపాయ‌లు పెట్టాలి. అది కూడా ప‌వ‌ర్ క‌నెక్ష‌న్ ఉంటేనే ప‌వ‌ర్...

ముఖ్య కథనాలు

వాట్సాప్ వీడియో కాల్ మ‌న‌ల్ని హ్యాక్ చేస్తుందా?

వాట్సాప్ వీడియో కాల్ మ‌న‌ల్ని హ్యాక్ చేస్తుందా?

   మ‌నం విరివిగా ఉప‌యోగించే వాట్సాప్ ఇప్పుడో కొత్త బ‌గ్ బారిన‌ప‌డింది. దీనివ‌ల్ల హ్యాక‌ర్లు మ‌న వాట్సాప్ ఖాతాను నియంత్రించ‌గ‌లిగే...

ఇంకా చదవండి
లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా క్రాష్ అవుతుందా? అయితే ఇదే ప‌రిష్కారం

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా క్రాష్ అవుతుందా? అయితే ఇదే ప‌రిష్కారం

వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్స్ ఇస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్ ఫోన్ల‌న్నింటికీ ఈ అప్‌డేట్స్ వ‌స్తున్నాయి.  ఇక బీటా...

ఇంకా చదవండి