• తాజా వార్తలు
  •  పేటీఎంలో బ్యాలెన్స్ ఉందా.. ఈ రోజే ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసుకోండి..

    పేటీఎంలో బ్యాలెన్స్ ఉందా.. ఈ రోజే ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసుకోండి..

    డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన పేటీఎం యాప్ ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేయ‌బోతుంది. రేప‌టి (మే 23) నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్క‌డో చిన్నచిక్కుంది. క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల కోసం పేటీఎం వాలెట్‌లో మ‌నీ లోడ్ చేసుకున్న‌వారు ఈరోజే దాన్ని బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డ‌మో, లేదా ఏదైనా ప‌ర్చేజ్‌కు వాడుకోవ‌డ‌మో చేసుకుంటే...

  • తొలి ట‌ఫెన్ గ్లాస్  టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    తొలి ట‌ఫెన్ గ్లాస్ టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    ట‌ఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో స్మార్ట్ టీవీ వస్తే బాగుండ‌నని అనుకుంటున్నారా? అయితే మీ కోస‌మే డైవా ఈ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్క్రీన్ తో ఇండియాలో తొలిసారిగా ట‌ఫెన్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఈ టీవీ వస్తుంది. D32C3GL మోడ‌ల్‌లోని ఈ టీవీ టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌తో ఉంది. ఈ -కామ‌ర్స్ సైట్లు అమెజాన్‌, స్నాప్‌డీల్‌, ఈబే, పేటీఎంల్లో కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే ఈ టీవీని కొనుక్కోవ‌చ్చు....

  • జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    జియో మై వోచ‌ర్స్‌.. ఇప్పుడు కొనండి.. త‌ర్వాత వాడుకోండి

    రిల‌య‌న్స్ జియో నుంచి మ‌రో కొత్త ఆఫ‌ర్‌. మై వోచ‌ర్స్ అని తీసుకొచ్చిన కొత్త ఆఫ‌ర్లో భాగంగా వోచ‌ర్ల‌ను ఇప్ప‌డు కొనుక్కుని త‌ర్వాత వాడుకునే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో ఇలాంటి ప్ర‌యోగం ఇదే తొలిసారి. వ‌రుస ఫ్రీ ఆఫ‌ర్లు, త‌ర్వాత జియో స‌మ్మ‌ర్ ఆఫ‌ర్‌, ధ‌నాధ‌న్ ఆఫ‌ర్ల‌తో మొబైల్ యూజ‌ర్ల‌ను బాగా ఎట్రాక్ట్ చేసిన జియో కొత్త ఫీచ‌ర్‌తో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. మై...

  • ఎస్‌బీఐ ఈ-వాలెట్‌లో క్యాష్‌.. ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

    ఎస్‌బీఐ ఈ-వాలెట్‌లో క్యాష్‌.. ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

    ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు, డిజిట‌ల్ పేమెంట్ల కోసం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మొబైల్‌ వాలెట్ ఎస్‌బీఐ బ‌డ్డీలో మీరు లోడ్ చేసుకున్న క్యాష్ ను విత్‌డ్రా కూడా చేసుకోవ‌చ్చు. ఈ క్యాష్‌ను ఏటీఎం ద్వారా తీసుకుంటే ప్ర‌తి విత్‌డ్రాకు 25 రూపాయ‌లు ఛార్జి చేస్తామ‌ని ఎస్‌బీఐ అనౌన్స్ చేసింది. బ్యాంక్ క‌రస్పాండెంట్ల ద్వారా కూడా క్రెడిట్‌ క్ట‌స‌మ‌ర్‌కు ఎస్‌బీఐ బడ్డీలో క్యాష్ ఉంటే.. వాటిని...

  • మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్  చేయ‌డం ఎలా?

    మొబైల్ డేటాను ఒక సిమ్ నుంచి మ‌రో సిమ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాం అంటే క‌చ్చితంగా మొబైల్ డేటా ఉండాల్సిందే. ప్ర‌తి చిన్నఅవ‌స‌రానికి మ‌న మొబైల్ డేటాను ఆన్ చేస్తాం. ఒక‌వేళ డేటా అయిపోతే ఇక చూడాలి మ‌న తిప్ప‌లు. అప్పుడు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే చాలా ఇబ్బందిప‌డిపోతాం. ఎందుకంటే మొబైల్‌లో ఇంట‌ర్నెట్ వాడ‌కానికి అంత‌గా అల‌వాటు ప‌డిపోయాం మ‌రి. అంతేకాదు ఈ వేగ‌వంత‌మై కాలంలో అర‌చేతిలో ఇంట‌ర్నెట్ ఉండ‌డం మ‌న స‌మ‌యాన్ని శ‌క్తిని బాగా ఆదా చేస్తుంది కూడా....

  • వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    వాట్స‌ప్‌ని మీ ప్రైవేట్ స్టోర్‌లా వాడుకోవ‌డం ఎలా?

    ప్ర‌పంంచంలో ఎక్కువ‌మంది వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో వాట్స‌ప్ ఒక‌టి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్‌ను త‌ప్ప‌క డౌన్‌లోడ్ చేయాల్సిందే. అంత‌గా వినియోగ‌దారుల్లోకి చొచ్చుకుపోయింది ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌. వాట్స‌ప్ అంటే మ‌న‌కు తెలిసింది కేవ‌లం స్నేహితుల‌కు మెసేజ్‌లు పంపుకోవ‌డం, వీడియోలు షేర్ చేసుకోవ‌డ‌మే. ఇంకా మ‌హా అయితే ఒక అడుగు ముందుకేసి వాట్స‌ప్ కాలింగ్ చేస్తాం. కానీ...

ముఖ్య కథనాలు

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే...

ఇంకా చదవండి
షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి ఫోన్లు అఫ్ లైన్ లో 500 నుంచి 2500 పెంచి అమ్మ‌తున్న వైనంపై గ్రౌండ్ రిపోర్ట్‌

షియోమి.. ఇండియాలో ఇప్పుడు టాప్ మొబైల్ సెల్ల‌ర్‌. రెడ్‌మీ నుంచి వ‌చ్చే ప్ర‌తి మోడ‌ల్‌ను ఫ్లాష్ సేల్‌లో పెడితే జ‌నం ఎగ‌బ‌డి కొంటున్నారు. పైగా షియోమి త‌న ప్ర‌తి ఫోన్‌ను మొద‌ట కొన్ని రోజుల‌పాటు ఫ్లాష్...

ఇంకా చదవండి