• తాజా వార్తలు
  • ట్విట‌ర్‌లో ఫాలోవర్లను  పెంచుకోవ‌డం ఎలా?

    ట్విట‌ర్‌లో ఫాలోవర్లను పెంచుకోవ‌డం ఎలా?

    సోష‌ల్ మీడియా అన‌గానే వెంట‌నే గుర్తొచ్చే పేరు ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌. అయితే ఫేస్‌బుక్ వాడినంత స్వేచ్ఛ‌గా ట్విట‌ర్‌ను మ‌న దేశంలో వాడ‌రు. చాలామందికి వాడాల‌ని ఉన్నా దీనిలో వారికి న‌చ్చే ఫీచ‌ర్లు త‌క్కువ‌గా ఉండ‌డంతో ప‌ట్టించుకోరు. ఐతే ట్విట‌ర్‌ను స‌మ‌ర్థ‌వంత‌గా ఉప‌యోగించుకుంటే ఒక సూప‌ర్ ప‌వ‌ర్ మీ చేతిలో ఉన్న‌ట్లే. ఐతే చాలామందికి ట్విట‌ర్‌లో ఫాలోవర్లను ఎలా సంపాదించుకోవాలో తెలియ‌దు. ఫేస్‌బుక్‌లో...

  • ఇవి వాడితే ఇక ఏ సెల‌బ్రిటీ ట్విట‌ర్‌ అకౌంట్ హాక్ అవ‌దు

    ఇవి వాడితే ఇక ఏ సెల‌బ్రిటీ ట్విట‌ర్‌ అకౌంట్ హాక్ అవ‌దు

    సోష‌ల్ మీడియా.. ఎంత ఉప‌యోగ‌మో.. అంత ప్ర‌మాద‌క‌రం. ఒక్కోసారి మ‌న‌కు తెలియ‌కుండానే డేటా బ‌య‌ట‌కు వెళ్లిపోయే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఎంత పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకున్నా.. ఇత‌ర నియంత్ర‌ణ ప‌ద్ధ‌తులు పాటిస్తున్నా అకౌంట్ హాకింగ్ అవ‌కుండా ఆప‌డం ఒక్కోసారి సాధ్యం కాదు. సాధార‌ణ జ‌నం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే సెల‌బ్రిటీల‌కు ఈ బాధ చాలా ఎక్కువ‌. ఎవ‌రెవ‌రో త‌మ పేర్ల‌తో అకౌంట్లు ఓపెన్ చేయ‌డం.. ఆ అకౌంట్...

  • ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ రికార్డ్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ రికార్డ్ చేయ‌డం ఎలా?

    మీ స్నేహితుడో, బంధువో వాళ్ల సెల్‌ఫోన్ క‌న్ఫిగ‌రేష‌న్ లేదా ప్రాబ్లం సాల్వ్ చేయమ‌ని అడిగితే మీరేం చేస్తారు? ఆ ఫోన్ తీసుకుని సెట్ చేస్తారు. కానీ ఆ ప‌ర్స‌న్ మీకు దూరంగా ఎక్క‌డో ఉండి మీ హెల్ప్ అడిగితే ఏం చేయాలి? దీనికి కూడా ఓ మార్గం ఉంది. అదే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ రికార్డింగ్‌. అది ఎలా చేయాలో చూడండి. మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఎలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో తెలుసుకోండి. మీ ఫోన్‌లో దాన్ని...

  • సోషల్ మీడియాలో కాపీ ఫీచర్లేంటో తెలుసా?

    సోషల్ మీడియాలో కాపీ ఫీచర్లేంటో తెలుసా?

    ఇప్పుడు ప్ర‌పంచాన్ని చైత‌న్య‌వంతం చేయ‌డానికి.. సెక‌న్ల‌లో స‌మాచారాన్ని చేర‌వేయ‌డానికి... అనామ‌కుల‌ను రాత్రికి రాత్రి సెల‌బ్రెటీలుగా మార్చ‌డానికి సోష‌ల్‌మీడియాకు మించిన మాధ్య‌మం మ‌రొక‌టి లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే వెంట‌నే సోష‌ల్ మీడియా సైట్ల‌లోకి వెళ్లిపోతారు. ఐతే వినియోగ‌దారులు ఆక‌ట్టుకోవ‌డానికి సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్, ట్విట‌ర్, వాట్స‌ప్ ఒక‌దానికొక‌టి...

  • సుంద‌ర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా!

    సుంద‌ర్ పిచాయ్ జీతం ఎంతో తెలుసా!

    ప్ర‌పంచాన్ని ఏలుతున్న టెక్ సంస్థ‌ల్లో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సిన‌వి గూగుల్‌, మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌లే. ఫేస్‌బుక్ కంటే ఎంతో ముందు నుంచి కంప్యూట‌ర్ సామ్రాజ్యాన్ని న‌డిపిస్తున్నాయి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌. వీటి ఆదాయం మ‌న ఊహ‌కు అంద‌దు. వ‌ద్ద‌న్నా డ‌బ్బులు వ‌చ్చి ప‌డుతూనే ఉంటాయి. అందుకే ప్ర‌పంచ ధ‌నికుల్లో ఈ రెండు సంస్థ‌ల అధిప‌తులు కూడా ఉన్నారు. అయితే ఇంత పెద్ద సంస్థ‌ల‌ను న‌డిపించాలంటే సీఈవోలు చాలా...

  • ఒక్కసారి ఛార్జి చేస్తే 50 రోజులు...

    ఒక్కసారి ఛార్జి చేస్తే 50 రోజులు...

    స్మార్టు ఫోన్లు వచ్చాక వాటిని ఫుల్లుగా వాడేవారు బ్యాటరీ హాఫ్ డే వచ్చినా కూడా ఎంతో సంబరపడిపోతున్నారు. అంతకంటే తక్కువ ఛార్జింగ్ వస్తేనే కాస్త బాధపడుతున్నారు. అయినా కూడా ఛార్జింగ్ రాకపోతే మాత్రం ఇబ్బందేముంది అనుకుంటూ నిత్యం ఒక ఛార్జర్, పవర్ బ్యాంకు వెంటేసుకుని తిరుగుతున్నారు. దాంతో మొబైల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ అన్నది ఇప్పుడు పెద్దగా ఇంపార్టెన్సు లేకుండా పోయింది. బ్యాటరీ లైఫ్ తక్కువ ఉన్నా...

ముఖ్య కథనాలు

ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు...

ఇంకా చదవండి
ఎఫ్‌బీ కి మీ గురించి ఏమేం తెలుసో బ‌య‌ట‌పెట్టే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌

ఎఫ్‌బీ కి మీ గురించి ఏమేం తెలుసో బ‌య‌ట‌పెట్టే క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌

మీ గురించి ఫేస్‌బుక్‌కు ఏం తెలుసు? ప‌్ర‌శ్న కొత్త‌గా ఉందా? అయినా వాస్త‌వానికి ఇది నిజం. ఫేస్‌బుక్‌కు మ‌న గురించి చాలా తెలుసు. ఎలా అంటారా.. మీరు ఏం పేజీలు లైక్ చేశారో.. ఎంతమంది స్నేహితుల‌తో...

ఇంకా చదవండి