• తాజా వార్తలు
  • ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఐఫోన్‌, ఐపాడ్‌లను హార్డ్ రీబూట్‌, రిసెట్ చేసుకోవ‌డం ఎలా?

    ఎంత ఖ‌రీదు పెట్టి యాపిల్ ఫోన్లు కొన్నా.. ఒక్కోసారి వీటితో కూడా టెక్నిక‌ల్‌గా తిప్ప‌లు త‌ప్ప‌వు. అంటే డేటా ఎక్కువ అయిపోవ‌డం వ‌ల్లో లేక చాలా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్లో, వైర‌స్‌ల వ‌ల్లో ఐఫోన్‌, ఐపాడ్‌లు హ్యాంగ్ అయిపోతాయి. మ‌నం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఇవి స్పందించ‌వు. క‌నీసం వీటిని స్విచ్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేద్దామ‌న్నా కుద‌ర‌దు. నిజానికి ఇది పెద్ద స‌మ‌స్యే. ట‌చ్ ప‌ని చేయ‌క‌పోతే మ‌న బాధ...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

  • ఈ మోపింగ్ రోబో దుమ్ము దులిపేస్తుంది!

    ఈ మోపింగ్ రోబో దుమ్ము దులిపేస్తుంది!

    ఉద‌యం లేస్తే ఇంట్లో ప‌నుల‌తో స‌త‌మ‌తం అవ్వ‌క త‌ప్ప‌దు. ఏం చేయాల‌న్నా మ‌నం ఎన‌ర్జీని వెచ్చించ‌క త‌ప్ప‌దు. ఈ స్థితిలో టెక్నాల‌జీ మ‌న ఎన‌ర్జీని సేవ్ చేస్తే? మ‌న శ‌క్తిని, స‌మ‌యాన్ని కాపాడితే? అంత‌కంటే ఆనంద‌మైన విష‌యం ఏముందంటారా? అయితే మ‌న‌కు ఇంటి ప‌నుల్లో సాయం చేసేందుకు ఐరోబోటా బ్రావా కంపెనీ ఒక కొత్త సాంకేతిక‌త‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ టెక్నాల‌జీతో మ‌న ప‌ని త్వ‌ర‌గా పూర్తి కావ‌డ‌మే కాదు...

  • మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మే 11 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌

    మ‌ళ్లీ వార్ మొద‌లైంది.. ఆన్‌లైన్ సాక్షిగా ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఈసారి గ్లోబ‌ల్ ఈకామ‌ర్స్ సంస్థ అమేజాన్ ముందుగా బ‌రిలో దిగుతోంది. ఈనెల 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ పేరుతో భారీ ఆన్‌లైన్ మేళాను నిర్వ‌హించ‌డానికి అమేజాన్ రంగం సిద్ధం చేసింది. స‌మీప ప్ర‌త్య‌ర్థి ఫ్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఈసారి పెద్ద స్థాయిలో ఆఫ‌ర్ల‌ను...

  • యాపిల్ ప్ర‌వేశ‌పెట్టింది కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్

    యాపిల్ ప్ర‌వేశ‌పెట్టింది కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్

    వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లు కొత్త కొత్త యాప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంలో యాపిల్ ముందంజలో ఉంటుంది. మం ఫొటోలు తీసకుంటే దాన్ని మ‌న‌కు న‌చ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకునే అవ‌కాశం ఉంటే ఎంతో బాగుంటుంది క‌దా! చాలా స్మార్టుఫోన్ల‌లో ఈ ఫొటో ఎడిటింగ్ ఆప్ష‌న్ వ‌చ్చేసింది. ఐతే వాటిలో ఉండే ఆప్ష‌న్లు పరిమిత‌మే. ఐతే అన్ని ఫోన్ల‌ను డామినేట్ చేస్తూ ఒక కొత్త ఫొటో ఎడిట‌ర్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆ యాప్ పేరు...

  • ఫేస్ బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త

    ఫేస్ బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త

    ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్ట‌డం మీకు స‌ర‌దానా? ప్ర‌తి చిన్న అంశానికీ స్పందించి పోస్టులు పెట్టేస్తున్నారా? ఫ‌్రెండ్స్ పోస్టులు పెట్ట‌గానే ట‌పీమ‌ని కామెంట్లు కొట్టేస్తున్నారా? అయితే కాస్త దూకుడు త‌గ్గించండి.. ఇది అంద‌రూ ఎంజాయ్ చేసినంత వ‌ర‌కూ బాగానే ఉంటుంది. తేడావ‌స్తే మాత్రం ఆ ఫేస్ బుక్ కామెంటో, పోస్టింగో మ‌న తుప్పు వ‌దిలించే ప్ర‌మాదం ఉందంట‌. ముందూ వెనకా చూడకుండా ఆరోపణలు చేస్తూ పోస్ట్‌...

ముఖ్య కథనాలు

వైఫై కాలింగ్ అంటే ఏమిటి.. అదెలా ప‌ని చేస్తుంది?

వైఫై కాలింగ్ అంటే ఏమిటి.. అదెలా ప‌ని చేస్తుంది?

వైఫై.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. టెక్నాల‌జీతో ముడిప‌డి ఉన్న ప్ర‌స్తుత స‌మాజాంలో వైఫై అవ‌స‌రం అడుగ‌డుగునా ఉంది. ఒక‌ప్పుడు ఆఫీసుల్లో...

ఇంకా చదవండి
రూ.309 కే జియో  కేబుల్ టీవీ కూడా

రూ.309 కే జియో కేబుల్ టీవీ కూడా

రిల‌య‌న్స్ తాజా ఏజీఎంలో ఫీచ‌ర్ ఫోన్‌తో పాటు జియో కేబుల్ టీవీని కూడా తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఇది కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు కూడా శుభ‌వార్తే. ఎక్కువ ధ‌ర పెడుతున్నా.. అన్ని ఛాన‌ల్స్...

ఇంకా చదవండి