• తాజా వార్తలు
  • పోయిన ఆండ్రాయిడ్ ఫోన్ ను గూగుల్ ద్వారా కనుక్కోవడం ఎలా...?

    పోయిన ఆండ్రాయిడ్ ఫోన్ ను గూగుల్ ద్వారా కనుక్కోవడం ఎలా...?

    స్మార్ట్‌ఫోన్ లేనిదే క్ష‌ణం గ‌డ‌వ‌ని ప‌రిస్థితి చాలామందికి. ఇన్ఫ‌ర్మేష‌న్ పాస్ చేసుకోవ‌డ‌మే కాదు.. డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో స్మార్ట్‌ఫోన్ ఓ కీ ప్లేయ‌ర్ అయిపోయింది. అలాంటి ఫోన్ కాసేపు క‌న‌ప‌డ‌క‌పోతే అదెక్క‌డుందో వెతుకుతూ ఒక‌టే టెన్ష‌న్‌.. ఆ ఫోన్ కాస్ట్‌ప‌రంగానే కాదు దానిలో ఉన్న కాంటాక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు.. మ‌న బ్యాంకు యాప్‌లు, ఎప్ప‌డూ ఓపెన్ చేసి ఉండే వాట్సాప్‌, ఫేస్‌బుక్ యాప్‌లు ఇలా చాలా...

  • సెల్‌ట‌వ‌ర్ రేడియేష‌న్ ఎంతో తెలుసుకునేందుకు కొత్త వెబ్ సైట్

    సెల్‌ట‌వ‌ర్ రేడియేష‌న్ ఎంతో తెలుసుకునేందుకు కొత్త వెబ్ సైట్

    దేశంలో సెల్ ట‌వ‌ర్ల రేడియేష‌న్ ఉందో తెలుసుకోవ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఓ పోర్ట‌ల్‌ను లాంచ్‌చేసింది. త‌రంగ్ సంచార్ పేరుతో రూపొందిన ఈ పోర్ట‌ల్ ద్వారా సెల్ ట‌వ‌ర్ ఎల‌క్ట్రో మాగ్న‌టిక్ ఫ్రీక్వెన్సీ (ఈఎంఎఫ్‌) రేడియేష‌న్‌ను తెలుసుకోవచ్చు. సెంట్ర‌ల్ టెలికం మినిస్ట‌ర్ మ‌నోజ్ సిన్హా ఈ పోర్ట‌ల్‌ను లాంచ్ చేశారు. దేశంలో సెల్‌ట‌వ‌ర్ల రేడియేష‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్ర‌భావం లేద‌ని...

  • మోస్ట్ ఎట్రాక్టివ్ బ్రాండ్‌..  గూగుల్‌ ఇండియా

    మోస్ట్ ఎట్రాక్టివ్ బ్రాండ్‌.. గూగుల్‌ ఇండియా

    ఎంప్లాయిస్ దృష్టిలో ఇండియాలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా సెర్చి ఇంజిన్ గూగుల్‌ ఇండియా నిలిచింది. రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ 2017 సర్వే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మెర్సిడెజ్‌-బెంజ్ సెకండ్ ప్లేస్ సాధించింది. ఈ-కామర్స్ కేట‌గిరీలో అమెజాన్‌ ఇండియా; ఎఫ్‌ఎంసీజీలో ఐటీసీ; క‌న్స్యూమ‌ర్‌, హెల్త్‌కేర్ కేట‌గిరీలో ఫిలిప్స్‌ ఇండియా.. ఇండియాలో టాప్ కంపెనీలుగా నిలిచాయి. ర్యాండ్‌స్ట‌డ్...

  • ఇక మరింత కరెక్టుగా గూగుల్ ట్రాన్సలేషన్

    ఇక మరింత కరెక్టుగా గూగుల్ ట్రాన్సలేషన్

    గూగుల్ ఇండియా విభాగం ఇక్కడ ప్రాంతీయ భాషల్లో మాట్లాడేవారి ఆదరణ పొందేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలతో దూసుకెళ్తోంది. తాజాగా తన ఆన్ లైన్ ట్రాన్సలేషన్ టూల్ ను మరింత మెరుగుపరచడమే కాకుండా కొత్తగా మరో 11 రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించింది. గూగుల్ ట్రాన్సలేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పటికే గూగుల్ ట్రాన్సలేషన్లో ఇండియాలోని 11 రీజనల్ లాంగ్వేజెస్ కు అనువాదం చేసుకునే అవకాశం ఉండేది. అయితే.....

  • ట‌ఫెస్ట్ స్మార్ట్‌ఫోన్..  క్యాట్ ఎస్‌60 రివ్యూ

    ట‌ఫెస్ట్ స్మార్ట్‌ఫోన్.. క్యాట్ ఎస్‌60 రివ్యూ

    * మిల‌ట‌రీ గ్రేడ్ డ‌స్ట్ అండ్ వాట‌ర్ ప్రూఫ్‌ * కింద ప‌డినా డ్యామేజ్ కాదు క్యాట్ ఎస్‌60.. కొత్త స్మార్ట్ ఫోన్‌. అల్లాట‌ప్పా ఫోన్ కాదు డ‌స్ట్ ప్రూఫ్‌, వాట‌ర్ ప్రూఫ్ ఫోన్‌. అదీ మిల‌ట‌రీ గ్రేడ్ స్థాయిలో. ఇండియాలో ప్ర‌స్తుత‌మున్న స్మార్ట్‌ఫోన్ల‌న్నింటిలోనూ ట‌ఫెస్ట్ ఫోన్ ఇదే. సాధార‌ణ స్మార్ట్‌ఫోన్ల‌తో కంపేర్ చేస్తే అద్భుత‌మైన కెమెరా, ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌, అప్‌డేటెడ్ ఓఎస్ వంటివి లేక‌పోయినా...

  • ఏపీలో హైటెక్ నిఘా

    ఏపీలో హైటెక్ నిఘా

    ఏపీలో హైటెక్ నిఘా వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇజ్రాయేల్‌లో రూపొందించిన స్కై స్టార్‌- 180 ఏరోస్టాట్‌ అనే నూతన నిఘా వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకేసారి వెయ్యి అడుగుల ప్రాంతాన్ని 360 డిగ్రీల కోణంలో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు, సెన్సార్ల, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో కెమెరాలో బంధించగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. చిన్న...

ముఖ్య కథనాలు

ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

కంప్యూట‌ర్ ఆన్ చేయ‌గానే మ‌నం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఎందుకంటే మ‌న‌కు ఏం స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. కంప్యూట‌ర్‌తో ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌తి విషయానికి గూగుల్ మీద ఆధార‌ప‌డ‌తాం....

ఇంకా చదవండి
ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

ధూమపానాన్ని టెక్నాలజీ ఎలా మార్చుతుందో తెలుసా?

పొగాకు, సిగ‌రెట్లు, గుట్కాలు, ఖైనీలు వంటి పొగాకు ఉత్ప‌త్తుల వ్యాపారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయ‌ల్లో జ‌రుగుతోంది. స్మోకింగ్‌, టుబాకో యూజ్ వ‌ల్ల ఆరోగ్యం గుల్ల‌వుతుండ‌డం,...

ఇంకా చదవండి