• తాజా వార్తలు
  • 3 కోట్ల మందికి.. డిజిట‌లే ముద్దు

    3 కోట్ల మందికి.. డిజిట‌లే ముద్దు

    న‌వంబ‌ర్ 8న డీమానిటైజేష‌న్‌తో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌క‌టించిన సంచ‌లన నిర్ణ‌యం ఇండియాలో పేమెంట్స్ ముఖ‌చిత్రాన్నే మార్చేసింది. అప్ప‌టివ‌ర‌కు మెట్రోన‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు మారుమూల ప‌ల్లెల వ‌ర‌కు వెళ్లాయి. కొబ్బ‌రి బొండాలు, కూర‌గాయలు అమ్మేవాళ్లు కూడా పేటీఎం యాక్సెప్టెడ్ లాంటి బోర్డులు పెట్టుకున్నారు. క‌రెన్సీలో 85 శాతం ఉన్న 500, 1000 నోట్ల‌ను బాన్ చేయ‌డంతో...

  •   అమెజాన్ డిజిటల్ వాలెట్  వ‌చ్చేస్తోంది

    అమెజాన్ డిజిటల్ వాలెట్ వ‌చ్చేస్తోంది

    డీమానిటైజేష‌న్ త‌ర్వాత దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. కొన్నిసార్లు అనివార్యంగా కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఏదేమైనా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల జోరు అందుకోవ‌డంతో పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ ఇదే బాట ప‌డుతున్నాయి. తాజాగా ఈ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా సొంత డిజిటల్ వాలెట్ కోసం ఆర్‌బీఐ నుంచి అనుమ‌తి సాధించింది. దీంతో అమెజాన్ క‌స్ట‌మ‌ర్లు నేరుగా ఈ...

  • టార్గెట్‌..  2500 కోట్ల డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు..

    టార్గెట్‌.. 2500 కోట్ల డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు..

    డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌తోనే బ్లాక్‌మ‌నీని అరిక‌ట్ట‌గ‌ల‌మ‌ని బ‌లంగా న‌మ్ముతున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ దానిపై ఏ మాత్రం పట్టు వ‌ద‌ల‌డం లేదు. డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో క్యాష్ లేక జ‌నం డిజిట‌ల్ ట్రాన్సాక్షన్ల‌కు వెళ్లారు. పేటీఎం, మొబీక్విక్ వంటి మొబైల్ వాలెట్లు, డెబిట్‌, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌.. ఇలా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్లు చేసేలా...

  • ల‌క్ష ప‌ల్లెల‌కు..  బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్

    ల‌క్ష ప‌ల్లెల‌కు.. బ్రాడ్ బ్యాండ్ క‌నెక్ష‌న్

    డిజిట‌ల్ ఇండియా కాన్సెప్ట్‌ను బ‌లంగా న‌మ్ముతున్న సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఆ టార్గెట్‌ను చేరుకోవ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ ట్రాన్సాక్ష్ల‌న్లు, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు న‌గ‌రాల‌ను దాటి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు తీసుకురాగ‌లిగింది. డీమానిటైజేష‌న్ ప్ర‌భావం, మొబైల్ ఇంట‌ర్నెట్ జ‌నంలోకి బాగా చొచ్చుకుని రావ‌డంతో వీటికి మార్గం తేలికైంది. ఇక ఇప్ప‌డు పల్లెల వంతు....

  • కొత్త టెక్ సంవ‌త్స‌రం

    కొత్త టెక్ సంవ‌త్స‌రం

    సాధార‌ణంగా ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే. కానీ మ‌న ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ఆ రోజే మొద‌లవుతుంది. కానీ ఈ ఏప్రిల్ 1 కొత్త టెక్ సంవ‌త్స‌రంగా కూడా మార‌బోతోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు, టెక్నాల‌జీ ప‌ర‌మైన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు అనివార్యంగా అందిపుచ్చుకోవాల్సిన ఘ‌ట‌న‌లు గ‌త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో ఎన్నో చోటు చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. డీమానిటైజేష‌న్‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ డీ మానిటైజేష‌న్...

ముఖ్య కథనాలు

మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

మ‌న‌కు లోన్ ఇవ్వ‌డానికి ఏఐ టెక్నాల‌జీని వాడుకోవ‌చ్చంటున్న లోన్ ఫ్రేమ్

పెద్ద పెద్ద కంపెనీల‌కు లోన్ ఇస్తుంటేనే ఎగ్గొట్టేస్తున్నారు. మ‌రి చిన్న‌, మ‌ధ్య త‌రహా కంపెనీ (SME) ల‌కు ఏ ధైర్యంతో లోన్ ఇవ్వ‌గ‌లం..  ఇదీ బ్యాంక‌ర్ల ప్ర‌శ్న‌.  ఎగ్గొట్టే బడాబాబుల‌కే ఇస్తారు.....

ఇంకా చదవండి
ట్రాఫిక్ చ‌లానా.. పేటీఎంతో పే చేసేయండి

ట్రాఫిక్ చ‌లానా.. పేటీఎంతో పే చేసేయండి

డీమానిటైజేష‌న్‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన డిజిట‌ల్ వాలెట్ పేటీఎం నుంచి మ‌రో సర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇక‌పై ట్రాఫిక్ చలానాను కూడా పేటీఎం ద్వారా చెల్లించ‌వ‌చ్చ‌ని పేటీఎం...

ఇంకా చదవండి