• తాజా వార్తలు
  • 2017 లో వచ్చిన స్లిమ్మెస్ట్ ల్యాప్ ట్యాప్ లు, కన్వర్టబుల్స్ లో బెస్ట్ మీకోసం

    2017 లో వచ్చిన స్లిమ్మెస్ట్ ల్యాప్ ట్యాప్ లు, కన్వర్టబుల్స్ లో బెస్ట్ మీకోసం

    చాలామంది ప్రొఫెషనల్ లకు పెద్ద సైజు లో ఉండే లాప్ ట్యాప్ లను వాడాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానిని వాడడంలోనూ ఎక్కడికైనా క్యారీ చేయడం లోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. స్లిమ్ ల్యాప్ ట్యాప్ కానీ లేదా కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ గానీ అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా మామూలు ల్యాప్ ట్యాప్ ల కంటే స్లిమ్ ల్యాప్ ట్యాప్ లే ఉత్తమమైనవి. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే ఇప్పటివరకూ మనం...

  • 8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

    8 GB RAM , ఆక్టా కోర్ ప్రాసెసర్ లతో టాప్ 5 స్మార్ట్ ఫోన్ లు

    మీ స్మార్ట్ ఫోన్ లు 8 GB RAM తో లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత RAM కేవలం కంప్యూటర్ లు మరియు లాప్ టాప్ లకు మాత్రమే ఉంటుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం 8 GB RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను కూడా ఉత్పత్తి చేసింది. ఇది మాత్రమే కాదు భవిష్యత్ లో ఇంతకుమించి RAM తో ఉండే స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే అతి త్వరలోనే మనం...

  • మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    నేటి స్మార్ట్ ప్రపంచం లో అనేకరకాల గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా అందరూ అవసరం కోసం ఈ గాడ్జెట్ లను ఉపయోగిస్తారు. అవి స్మార్ట్ ఫోన్ లు కానీ, ట్యాబు , లాప్ టాప్ కానీ, స్మార్ట్ వాచ్ లు కానీ  వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు వీటిని ఖరీదు చేసి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గాడ్జెట్ లను వాడేవారిలో మరొక వర్గం కూడా ఉంది. వారే స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడేవారు. వీరి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరు...

  • త్వరలో రానున్న గాడ్జెట్లలో 6 వినూత్నమైనవి , అందరు తెలుసుకోవాల్సినవి మీ కోసం

    త్వరలో రానున్న గాడ్జెట్లలో 6 వినూత్నమైనవి , అందరు తెలుసుకోవాల్సినవి మీ కోసం

      గాడ్జెట్ ల మయం గా మారిన నేటి రోజుల్లో రోజురోజుకీ సరికొత్త గాడ్జెట్ లు విడుదల అవుతున్నాయి. అయితే అన్నింటికీ అంత క్రేజ్ ఉండకపోవచ్చు. అయితే కొన్ని మాత్రం చాలా క్రేజీ గా ఉంటాయి. అద్భుతమైన ఫీచర్ లు కలిగి ఉండడమే దీనికి కారణం. వీటిలో చాలా వరకూ అంతర్జాతీయ మార్కెట్ లో మొదటిసారి విడుదల అవుతుండగా రానున్న నెలలలో  ఇవి భారత దేశానికి రానున్నాయి. అలాంటి వాటిలో ఒక...

  • 5 ఖరీదైన వినూత్నమైన లాప్ టాప్స్  మీ కోసం

    5 ఖరీదైన వినూత్నమైన లాప్ టాప్స్ మీ కోసం

    బిజినెస్ లాప్ టాప్ లు సాధారణంగా అంత ఆకట్టుకునే డిజైన్ లలో లభించవు. వాటి దృష్టి అంతా పనితీరు మీద మాత్రమే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. కానీ లేటెస్ట్ గా వస్తున్న బిజినెస్ లాప్ టాప్ లు మాత్రం చాలా అందమైన డిజైన్ లలో లభిస్తున్నాయి. అది కూడా పెర్ఫార్మన్స్, సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లాంటి అంశాలలో ఏ మాత్రం రాజీ పడకుండా అందమైన డిజైన్ లలో ఇవి...

  • ప్రతి ఆండ్రాయిడ్ యాప్ ని విండోస్ పి.సి లో పని చేయించే - రెమిక్స్ OS ప్లేయర్ - మీ కోసం

    ప్రతి ఆండ్రాయిడ్ యాప్ ని విండోస్ పి.సి లో పని చేయించే - రెమిక్స్ OS ప్లేయర్ - మీ కోసం

    ప్రతి ఆండ్రాయిడ్ యాప్ ని విండోస్ పి.సి లో పని చేయించే "రెమిక్స్ OS ప్లేయర్"   మీ కోసం యాప్...యాప్.....యాప్... రోజుకి కొన్ని వందల సంఖ్యలో సరి కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో అధిక శాతం ఆండ్రాయిడ్ మరియు ios యాప్ లే ఉంటున్నాయి. అంటే ఇవన్నీ స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించేవే. ఈ యాప్ లన్నీ మన దగ్గర ఉన్న విండోస్ డెస్క్ టాప్ లో...

ముఖ్య కథనాలు

8జీబీ ర్యామ్ ఫోన్ల‌పై అంత మోజు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న‌డానికి 9 కార‌ణాలు

8జీబీ ర్యామ్ ఫోన్ల‌పై అంత మోజు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న‌డానికి 9 కార‌ణాలు

మొబైల్ కొనాల‌నుకునే వారికి బ్యాక్‌ కెమెరా, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇంట‌ర్న‌ల్ మెమొరీ, రెండు సిమ్ స్లాట్‌లు.. వంటి వాటితో పాటు ఇప్పుడు RAM కూడా కీల‌కంగా మారింది. 2 GB RAM...

ఇంకా చదవండి
2018 లో కొన్ని తొట్ట తొలి ఫీచర్స్ తెచ్చిన 9 రియల్ స్మార్ట్ ఫోన్ లు

2018 లో కొన్ని తొట్ట తొలి ఫీచర్స్ తెచ్చిన 9 రియల్ స్మార్ట్ ఫోన్ లు

2018 వ సంవత్సరం లో ఇప్పటివరకూ అనేకరకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. వీటిలో దాదాపు అన్నీ ఫ్లాగ్ షిప్ ఫీచర్ లను కలిగిఉన్నవే. ఈ ఫోన్ లలో చాలా వరకూ టాప్ ఎండ్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉండడమే...

ఇంకా చదవండి