• తాజా వార్తలు
  • జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    జియో దెబ్బ‌ను కోలుకోవ‌డానికి ఆర్ కామ్ ఏం చేసిందో తెలుసా?

    రిలయన్స్ జియో ఉచిత సేవ‌ల దెబ్బ‌కు మిగ‌తా అన్ని టెలికాం సంస్థ‌ల మాటెలా ఉన్నా రిల‌య‌న్స్ జియో అదినేత ముఖేశ్ అంబానీ త‌మ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్) దారునంగా న‌ష్ట‌పోయింది. పూర్తిగా అప్పులో కూరుకుపోయింది. ఆ అప్పుల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డ‌మే కాకుండా జియోను దెబ్బ‌కొట్టి మ‌ళ్లీ పైకి లేవాల‌న్న తాప‌త్ర‌యంతో ఆర్ కామ్ స‌రికొత్త ప్లాన్ల‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది....

  • ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇండియాలో ఇవే టాప్ వెబ్ సైట్లు

    ఇంటర్నెట్ ఇంటింటికీ చేరువవుతున్న తరుణంలో ఇండియాలోనూ శరవేగంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతోంది. మొబైల్ నెట్ వచ్చేశాక ఇది మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో సమాచారం కోసం, షాపింగ్ కోసం, వినోదం కోసం, సామాజిక బంధాల కోసం.. ఇలా అనేక అవసరాలు, కాలక్షేపం కోసం వివిధ సైట్లను చూస్తున్నారు. అయితే... దేశాలవారీగా ఎక్కువమంది ఏఏ వెబ్ సైట్లు చూస్తున్నారన్న జాబితాలను అలెక్సా.కామ్ రూపొందించింది. ఇండియాలో ఎక్కువగా ఏం...

  • యాపిల్‌ మాజీ సీీఈఓ కంపెనీ నుంచి న్యూ ఫోన్

    యాపిల్‌ మాజీ సీీఈఓ కంపెనీ నుంచి న్యూ ఫోన్

    యాపిల్‌.. టెక్నాల‌జీ గురించి ఏ మాత్రం తెలిసిన వ్య‌క్తిక‌యినా ప‌రిచయం చెయ్య‌క్క‌ర్లేని పేరు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కంపెనీగా, ప్ర‌పంచంలో రెండో అతి పెద్ద సెల్‌ఫోన్ త‌యారీ సంస్థ‌గా యాపిల్ ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం. కంప్యూట‌ర్ నుంచి ఐ ఫోన్ వ‌ర‌కు యాపిల్  ఏది ఉత్ప‌త్తి చేసినా...

  • ఈ కామర్స్ దిగ్గజాలను తట్టుకుని షాపింగ్ టి వి చానల్లు ఎలా నిలబడ్దాయి ?

    ఈ కామర్స్ దిగ్గజాలను తట్టుకుని షాపింగ్ టి వి చానల్లు ఎలా నిలబడ్దాయి ?

    ఈ కామర్స్ దిగ్గజాలను తట్టుకుని షాపింగ్ టి వి చానల్లు ఎలా నిలబడ్దాయి ? ఆన్ లైన్ షాపింగ్, టీవీ హోం షాపింగ్ ఈ రెండే షాపింగ్ ప్రపంచాన్ని శాశిస్తున్నాయి. హోం షాపింగ్ టీవీ చానల్ లు ఈ కామర్స్ సైట్ ల దెబ్బకు తట్టుకుని నిలబడతాయా అనే సందేహం మొదట్లో అందరికీ వచ్చింది. అయితే ఇవి నిలబడడమే గాక అనూహ్యమైన లాభాలను సంపాదిస్తున్నాయి. మొన్నటి స్వాంతంత్ర్య దినోత్సవం నాడు టీవీ...

  • ఫోటోషాప్ కు 5 అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు

    ఫోటోషాప్ కు 5 అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు

    ఫోటోషాప్ కు 5 అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు ఫోటో షాప్ అంటే అందరికీ తెలుసుకదా! మన ఇమేజ్ లను అత్యంత అందంగా మరింత ఆకర్షణీయంగా చేసేదే ఫోటోషాప్. ప్రస్తుతం ఫోటో షాప్ ను ఏక చత్రాదిపత్యం గా ఏలుతున్నది అడోబ్ ఫోటోషాప్ అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇది అద్భుతమైన ఫీచర్ అయి ఉండవచ్చు. కానీ దీనికి ఉన్న లోపాలు దీనికి ఉన్నాయి. కానీ వినియోగదారులెవరూ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం...

  • ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్ - షాప్ సింక్

    ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్ - షాప్ సింక్

    ఆన్ లైన్ షాపింగ్ లో ధరల వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చే మరొక యాప్  “షాప్ సింక్” ఆన్ లైన్ షాపింగ్ లో మనకు ఈ రోజు దొరకని వస్తువంటూ ఏదీ లేదు. ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్ లకు కూడా కొదువ లేదు. వీటి సంఖ్య కూడా పదుల సంఖ్య లో ఉంది. అన్ని వస్తువులనూ దాదాపు అన్ని సైట్ లూ అందిస్తాయి. ఒక్కో సైట్ లో ఒక్కో ధర వీటికి ఉంటుంది. మరి ఏ సైట్ లో ఎంత ధర ఉందొ...

ముఖ్య కథనాలు

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

డిజిట‌ల్ యుగంలో మ‌న ప్ర‌తి అకౌంట్‌కు పాస్‌వ‌ర్డే తాళం చెవి. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్ వ‌ర‌కు పాస్వ‌ర్డ్ లేనిదే...

ఇంకా చదవండి
సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

సెప్టెంబర్‌ 1 అలర్ట్ : ఆర్థిక వ్యవహారాల్లో ఇవి పాటించకపోతే ఫైన్ తప్పదు

సెప్టెంబర్‌ 1నుంచి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి....

ఇంకా చదవండి