ఎలా?

 మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

మీ ఫేస్‌బుక్ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేయడం ఎలా?  

ఫేస్‌బుక్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫ‌ర్ టూల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోటో ట్రాన్స్‌ఫ‌ర్...

 స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

స్కైప్ వీడియో కాల్స్‌కు మీకు న‌చ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడం ఎలా?

లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో  కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం  సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు...

 ర‌క్తం అవ‌స‌ర‌మైతే అందుబాటులో ఉందో లేదో ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవ‌డం ఎలా? 

ర‌క్తం అవ‌స‌ర‌మైతే అందుబాటులో ఉందో లేదో ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవ‌డం ఎలా? 

ర‌క్త‌దానం ఆప‌ద‌లో ఉన్న మ‌నిషిని రక్షిస్తుంది. అయితే ఎవ‌రు ఎన్ని ర‌క్త‌దాన శిబిరాలు పెట్టినా మ‌నకో, మ‌న‌వాళ్ల‌కో  ఎప్పుడన్నా ర‌క్తం ఎక్కించాల్సిన ప‌రిస్థితి వ‌స్తే...

మీకు దగ్గ‌ర్లో కరోనా పాజిటివ్ వ్య‌క్తి తిరుగుతున్నాడేమో తెలుసుకోవ‌డం ఎలా

మీకు దగ్గ‌ర్లో కరోనా పాజిటివ్ వ్య‌క్తి తిరుగుతున్నాడేమో తెలుసుకోవ‌డం ఎలా

ఇప్పుడు భూమిమీద బ‌తికున్న వాళ్లెవ‌రూ దాదాపు చూడని విప‌త్తు ఈ క‌రోనా వైర‌స్‌. దేశాల‌కు దేశాలే దీని ధాటికి అల్లాడిపోతున్నాయి.  దీన్ని ఎలాక‌ట్ట‌డి చేయాలో తెలియ‌క పెద్ద‌న్న అమెరికా కూడా...

ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో...

 టిక్‌టాక్‌  వీడియోలను పీసీలో అప్‌లోడ్  చేయడం ఎలా?

టిక్‌టాక్‌ వీడియోలను పీసీలో అప్‌లోడ్ చేయడం ఎలా?

నిన్నటి ఆర్టికల్‌లో టిక్‌టాక్‌ పీసీ యాప్ గురించి తెలుసుకున్నాం. పీసీలో టిక్‌టాక్‌ వీడియోలను ఎలా చూడాలి ? కావాల్సిన వీడియోలను ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. పీసీ యాప్‌లో టిక్‌టాక్‌ వీడియోలను...

 టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

టిక్‌టాక్‌ను కంప్యూట‌ర్‌లో చూడ‌టం ఎలా?

టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీకోసమే టిక్‌టాక్...

 రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

రియల్ ఎస్టేట్ లో అడ్రస్ పంపి ప్రాపర్టీ విలువను ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండిలా 

ఇప్పుడు మ‌న‌వాళ్లంతా సాఫ్ట్‌వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు.  మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్క‌డికే తీసుకెళ్లిపోతున్నారు. కొంత‌మంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి...

క‌రోనా వైర‌స్ కాల‌ర్‌ట్యూన్‌ను డీయాక్టివేట్ చేయ‌డం ఎలా?

క‌రోనా వైర‌స్ కాల‌ర్‌ట్యూన్‌ను డీయాక్టివేట్ చేయ‌డం ఎలా?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ష‌ట్‌డౌన్ చేసేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్‌, మాల్స్ అన్నింటినీ మూసేస్తున్నారు.  ముందు జాగ్రత్త‌లు తీసుకుంటే క‌రోనా వైర‌స్‌ను...

వాట్సాప్‌లో మీరే జిఫ్‌లు క్రియేట్ చేసుకోవ‌డం ఎలా?

వాట్సాప్‌లో మీరే జిఫ్‌లు క్రియేట్ చేసుకోవ‌డం ఎలా?

టెక్స్ట్ మెసేజ్ చేయ‌డం ఒక‌ప్పుడు సెల్‌ఫోన్‌లో చాలా త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం. క్యారెక్ట‌ర్లు పెరిగితే మెసేజ్ వెళ్లేది కాదు. త‌ర్వాత టెలికం ఆప‌రేటర్లు అలాంటి పొడ‌వాటి మెసేజ్‌ల‌ను...

 మీ వాట్సాప్ బ్యాక‌ప్‌ను గూగుల్ డ్రైవ్‌లో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవ‌డం ఎలా? 

మీ వాట్సాప్ బ్యాక‌ప్‌ను గూగుల్ డ్రైవ్‌లో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ట్ చేసుకోవ‌డం ఎలా? 

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఇండియాలో దాదాపు లేదేమో. అంత‌గా ఫేమ‌స్ అయిపోయింది  ఈ మెసేజింగ్ యాప్‌. అయితే వాట్సాప్‌లో మ‌న చాట్స్ అన్నీ వాట్సాప్ స‌ర్వ‌ర్‌లో ఉంటాయ‌నుకుంటే త‌ప్పులో...

10 నిమిషాల్లో .. పాన్ కార్డు పొంద‌టం ఎలా?

10 నిమిషాల్లో .. పాన్ కార్డు పొంద‌టం ఎలా?

దేశంలో పౌరులంద‌రి ఆదాయ వ్య‌యాలు తెలుసుకోవ‌డానికి పాన్ కార్డు తప్ప‌నిస‌రి అంటున్న ఆదాయ‌ప‌న్ను విభాగం, దాన్ని పొందేందుకు సులువైన మార్గాలను ప్ర‌జల‌కు అందుబాటులోకి తెస్తోంది. లేటెస్ట్‌గా ఈ...

మీ వాట్స‌ప్ చాట్ ఎవ‌రూ చూడ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి!

మీ వాట్స‌ప్ చాట్ ఎవ‌రూ చూడ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి!

వాట్స‌ప్... చాలా కీల‌క‌మైన మెసేజింగ్ యాప్ ఇది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజ‌ర్లు దీన్ని ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌ధానం చాటింగే దీని ఉద్దేశం. అయితే ఇందులో ఎంతో సున్నిత‌మైన  చాటింగ్‌లు కూడా...

 మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం...

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ విండోస్ 10 లైసెన్స్‌ను ఇంకో కంప్యూట‌ర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు తెలుసా? ఒరిజిన‌ల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది.  వినియోగ‌దారుడి స్థాయిలో విండోస్ ఓఎస్...

మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంట‌ర్న‌ల్ ఆడియో రికార్డింగ్ చేయ‌డం ఎలా?

మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంట‌ర్న‌ల్ ఆడియో రికార్డింగ్ చేయ‌డం ఎలా?

ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న ఓఎస్‌ల‌లో మాక్ ఓఎస్ ఒక‌టి.  దీనిలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచ‌ర్ల‌లో రికార్డ్ ఇంట‌ర్న‌ల్ ఆడియో కూడా ఒక‌టి.  దీనిలో ఉండే క్విక్ టైమ్ ప్లేయ‌ర్‌ని ఆధారంగా...

గూగుల్ పే వాడుతూ ఎటువంటి ఫ్రాడ్‌లో ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

గూగుల్ పే వాడుతూ ఎటువంటి ఫ్రాడ్‌లో ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

డిజిట‌ల్ పేమెంట్స్ మ‌న లైఫైని చాలా సుల‌భ‌త‌రం చేశాయి. అయితే డిజిట‌ల్ పేమెంట్స్ వ‌ల్ల ఎంత లాభం ఉందో.. అంతే న‌ష్టం కూడా ఉంది. ఈ ఆన్‌లైన్ ట్రాన్నాక్ష‌న్ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన వాళ్లు కూడా...

జియో వాయిస్‌తో ఉచిత వాయిస్‌, వీడియో కాల్స్ చేయ‌డం ఎలా?

జియో వాయిస్‌తో ఉచిత వాయిస్‌, వీడియో కాల్స్ చేయ‌డం ఎలా?

జియో.. భార‌త్‌లో ఎక్కువ‌గా ఉప‌యోగించే నెట్‌వ‌ర్క్‌ల‌లో ఒక‌టి. ఎయిర్‌టెల్‌, ఐడియా నుంచి పోటీ ఎదుర‌వుతున్నా జియో మాత్రం త‌గ్గ‌ట్లేదు. పోటీని తట్టుకుంటూ కొత్త ఆఫ‌ర్ల‌తో...

ఎస్‌బీఐ వారి ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయ‌ల్ ఎలా ప‌నిచేస్తుంది? 

ఎస్‌బీఐ వారి ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయ‌ల్ ఎలా ప‌నిచేస్తుంది? 

మీరు ఎస్‌బీఐ ఖాతాదారా?  మీ డెబిట్ కార్డ్‌తో  ఏటీఎం నుంచి 10వేలు కంటే ఎక్కువ తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మీ మొబైల్ ఫోన్ ద‌గ్గ‌ర ఉంచుకోవాల్సిందే. లేదంటే మీరు మ‌నీ విత్‌డ్రా చేయ‌లేరు.  10వేల...

షియోమి లాగే యాడ్స్‌తో విసిగిస్తున్న రియ‌ల్‌మి.. డిజేబుల్ చేయ‌డం ఎలా!

షియోమి లాగే యాడ్స్‌తో విసిగిస్తున్న రియ‌ల్‌మి.. డిజేబుల్ చేయ‌డం ఎలా!

షియోమి ఫోన్లు త‌మ డిజైన్‌కు మంచి కెమెరాల‌కు, గేమింగ్ కెపాసిటీకి, అందుబాటు ధ‌ర‌కు బాగా ప్ర‌సిద్ధి. అయితే ఫీచ‌ర్ల‌లో ఎంత ఫేమ‌స్ అయిందో యాడ్ రిడిన్ ఎంఐయూఐతో షియోమి అంత‌గా చెడ్డ‌పేరు తెచ్చుకుంది....

వాట్స‌ప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌ల‌ను రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

వాట్స‌ప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌ల‌ను రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా?

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌. ఫేస్‌బుక్ సార‌థ్యంలోని ఈ యాప్ రోజు రోజుకు త‌న యూజ‌ర్ల‌ను పెంచుకుంటూపోతోంది. కోట్లాదిమంది యూజ‌ర్లు వాట్స‌ప్ స్థాయిని...

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు క్యూలో నిల‌బ‌డకుండా పాస్‌బుక్ ప్రింట‌వుట్ తీసుకోవడం ఎలా?

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు క్యూలో నిల‌బ‌డకుండా పాస్‌బుక్ ప్రింట‌వుట్ తీసుకోవడం ఎలా?

దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీ. కోట్లాది మంది ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు మీరు ఏ అవ‌స‌రం మీద వెళ్లినా పెద్ద పెద్ద క్యూలు ఉండ‌టం ఖాయం. మీ పాస్‌బుక్ అప్‌డేట్ చేసుకోవ‌డానికి మిష‌న్లు పెట్టినా దానికోసం బ్యాంకుకు...

ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇస్రో భువన్ యాప్ ను...

షియోమి ప్రొడ‌క్ట్స్‌లో ఫేక్‌వి క‌నిపెట్ట‌డం ఎలా?

షియోమి ప్రొడ‌క్ట్స్‌లో ఫేక్‌వి క‌నిపెట్ట‌డం ఎలా?

షియోమి.. ఈ  చైనా కంపెనీ ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇండియాలో  అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న మొబైల్స్ షియోమి, రెడ్‌మీవే. శాంసంగ్ కూడా దీని త‌ర్వాతే. కొత్త‌గా ఏదైనా మోడ‌ల్ లాంచ్ చేస్తే...

గూగుల్ ఫొటోస్‌లో కంప్రెషన్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవ‌డం ఎలా?

గూగుల్ ఫొటోస్‌లో కంప్రెషన్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవ‌డం ఎలా?

మ‌న ఫొటోలు, వీడియోల‌ను స్టోరేజ్ చేసుకోవ‌డానికి గూగుల్ ఫొటో చాలా మంచి ఆప్ష‌న్‌. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే మీ ఫొటోల‌ను, వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సింక్ చేసుకోవ‌చ్చు... అంతేకాక...

మీరు సొంత‌గా ఎమోజీ క్రియేట్ చేయ‌డం ఎలా?

మీరు సొంత‌గా ఎమోజీ క్రియేట్ చేయ‌డం ఎలా?

ఏదైనా అకేష‌న్ ఉన్న‌ప్పుడు ఫ‌న్ క్రియేట్ చేయ‌డానికి ఎమోజీలు త‌యారు చేయ‌డం చాలా మామూలే. అయితే ఎమోజీ క్రియేట్ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్‌. కానీ దీనికి చాలా ఖ‌ర్చు అవుతుంది. మ‌రి ఖ‌ర్చు ఏం లేకుండా...

వాట్స‌ప్ గ్రూప్ వాయిస్,వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

వాట్స‌ప్ గ్రూప్ వాయిస్,వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

వాట్స‌ప్‌... ప్ర‌పంచంలో కోట్లాది మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌. దీనిలో కేవ‌లం మెసేజ్‌లు మాత్ర‌మే చేసుకోవ‌చ్చా.. కాదు చాలా చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి. ఫొటోలు పంపుకోవ‌డం, ఫైల్స్‌, వీడియోలు...

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు బాగా పాపుల‌ర‌యిన సోషల్ నెట్వర్కింగ్  యాప్స్‌లో ఒక‌టి. అయితే దీనిలో అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు  మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. దీనితో మీకు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెసేజ్ లు వచ్చే...

షియోమి రెడ్‌మి ఫోన్లో గూగుల్ కెమెరా ఇన్‌స్టాల్ చేయ‌డం ఎలా?

షియోమి రెడ్‌మి ఫోన్లో గూగుల్ కెమెరా ఇన్‌స్టాల్ చేయ‌డం ఎలా?

కొత్తగా వ‌స్తున్న స్మార్ట్‌ఫోన్ల‌లో వీలైన‌న్ని భిన్న‌మైన ఫీచ‌ర్లు ఉంటే మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోగ‌ల‌మ‌ని కంపెనీల‌న్నిటీక అర్ధ‌మైపోయింది. అందుకే కొత్త...

వాట్సాప్ వెబ్ లో వీడియో కాల్స్ చేయడం ఎలా?  

వాట్సాప్ వెబ్ లో వీడియో కాల్స్ చేయడం ఎలా?  

వాట్సాప్‌లో చేసే పనులన్నీ వాట్సాప్ వెబ్ లో కూడా చేయొచ్చు. కానీ వాట్సాప్‌లో మాదిరిగా వీడియో కాల్స్ చేసుకోవడం వెబ్ వెర్షన్లో వేలు కాదు. అయితే మీ పీసీకి వున్న వెబ్ కెమెరాను ఉపయోగించి వాట్సాప్ వెబ్ ద్వారా కూడా వీడియో కాల్స్ చేసుకునే ట్రిక్...