రివ్యూ - గూగుల్ టాస్క్స్పై హైప్ నిజమేనా?
యూజ‌ర్లు తాము చేయాల్సిన ప‌నుల లిస్ట్ త‌యారుచేసుకోవ‌డానికి, జీమెయిల్‌తో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవ‌డానికి, మిగ‌తా గూగుల్ యాప్స్‌తో లింక‌ప్ చేసుకోవ‌డానికి వీలుగా గూగుల్ టాస్క్స్ అనే కొత్త...





























