రెడ్మి 6 ప్రో కొన్నవాళ్ల నిరాశకు కారణాలేంటి?
షియోమీ ఇటీవ‌ల విభిన్న ధ‌ర‌ల శ్రేణిలో మూడు రెడ్‌మి 6 ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటిలో అద్భుత‌మైన ఫీచ‌ర్లు, ప‌టిష్ఠ‌మైన హార్డ్‌వేర్ ఉన్నాయ‌న్న‌ది నిస్సందేహంగా వాస్త‌వం. ఇక Redmi...





























